విదేశాల్లో ఉన్నా కూడా, మన ఊరు లేదా మన బజారు మంచి మనం కోరాలి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1396 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1428 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

స్ధానిక సమస్యలు ను ఒకరోజు లోనే, సంబంధిత అధికారులు తో మాట్లాడి, ప్రజల సమస్యలను తీర్చి, కరోనా వైరస్ లాంటి కొత్త వైరస్లు రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు కోసం, జవాబు తో సహ, ప్రచురించిన ఈనాడు వారికి, హామీ ఇచ్చిన స్థానిక పంచాయతీ వారికి ధన్యవాదాలు.

ఆ బజారు న నడిచే లేదా చుట్టూ నివసించే, అందరు తరుపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు. త్వరలోనే పరిష్కరించ బడుతుందేమో వేచి చూద్దాం.

విదేశం లో ఉంటూ, మా బజారు కు చేసిన, చిరు మంచి ప్రయత్నం కు ఈనాడు, అందించిన బలం కు ధన్యవాదాలు, ఓ ఎన్నారై ఆనందము.


పంచాయతీ సెక్రటరీ గారు వచ్చి మాట్లాడారు, చోటు చూసారు. పరిస్థితి అర్థం అయింది. తప్పక చేస్తామన్నారు.

ఒకవేళ మా వైపు బాధ్యత గా పంచుకోమన్నా, ఆ ఖర్చు లో మేము ఇస్తాను అని, విన్నవించుకున్నాను. లేదండీ, అది ఓనరు బాధ్యత, ఆయన చేయకపోతే మేము చేయించి, బిల్లు ఆయనకు పంపుతాము అన్నారు. సగం అయినా, తీసుకోండి మా దగ్గర, మన పంచాయతీ కి‌, ఏదో ఇసుక రేణువు తోడు లాగా, అని చెప్పాము.

మన బజారు జనం కు మంచి జరగాలి, రోగాలు రాకూడదు, దోమలు కుట్టకూడదు. మామయ్య స్ధలం కూడా బాగుపడుతుంది. అందరికీ మంచిది. మన పంచాయతీ సెక్రటరీ గారికి, ఎం డీ వో గారికి, ఈనాడు లోకల్ పత్రిక విలేఖరికి ధన్యవాదాలు.


మీరు శుభ్రం చేసినా, మరలా చెత్త పోస్తారు జనం. కాబట్టి బోర్డు పెట్టడమా లేక మామయ్య ఏదైనా అడ్డంగా గోడ కట్టడమా లేక ఇలాగే ప్రతి సంవత్సరం, పంచాయతీ నే చెత్త తీయించి చెట్లు కొట్టించి, బిల్లు పంపడమా, ఏది మంచి పనో పెద్దలు మీరే చేయగలరు. ఇప్పుడే వారి నుంచి క్లారిటీ తీసుకోగలరు అని కూడా విన్న వించాము.


పంచాయతీ చెత్తను శుభ్రం చేయడం గురించి మీ అందరికీ పంపినది, ఇది ఏదో గొప్ప కార్యం మనం సాధించామని కాదూ.

ఆ బజారు లో ఉన్న లేదా నడిచే ప్రతి ఒకరు బాధ్యత తీసుకోవాలి. మన వీధుల్లో కొంత మందికి రోగం వస్తే, అందరికీ రావచ్చు ఏమో కదా, జాగ్రత్తలు పడాలి. అద్ మనందరి బాధ్యత, మన రక్షణ కోసము.

మనకు సహాయం చేయడానికి పేపరు వాళ్ళు, మంచి పంచాయతీ అధికారులు కూడా, సిద్ధంగా ఉన్నారు కదా. ఆ మంచి వారి గురించి, మీ అందరికీ తెలియాలి అని.

విదేశాల్లో ఉన్నా కూడా, మన ఊరు లేదా మన బజారు మంచి మనం కోరాలి. ఈ విధంగా కూడా ప్రయత్నం చేయవచ్చు, ఎవరూ మనకు అండగా రానప్పుడు, స్నేహితులు బంధువులు సహాయం చేయనప్పుడు.

మానవ సేవయే మాధవ సేవ, మరువద్దు. ధర్మం ను మనం కాపాడితే, అదే ధర్మం మనలను కాపాడుతుంది. అది మాటలలో కాకుండా చేతలలో చెయ్యాలి.

చూడండి ఎంత మంది అధికారులు, మంచివారు కూడా ముందుకు వచ్చారో. ప్రతి ఒకరు కు, శిరస్సు వంచి వందనాలు. మన తల్లి మన ఊరు మన మనుషులను, మరువ కూడదు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1428 General Articles, 48 Tatvaalu
Dt : 20-Mar-2020, Upd Dt : 20-Mar-2020, Category : General
Views : 529 ( + More Social Media views ), Id : 427 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : village trash issues , secretary , enadu , cleaning trash place
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content