Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఈ కరోనా కష్ట రోజుల లో లేదా ఎప్పుడు అయినా సరే, తేలికగా పుణ్యం సంపాదించడం ఎలాగో తెలుసా. ఏ ఉదాహరణ చూడండి.
మనము ఓ 50 మందికి వాట్సాప్ లో, మనకు తెలిసిన వారికి, సొంత మాటలలో నమస్కారం చేసి, ఈ సమయంలో బాగున్నారా అని అడిగాము అనుకోండి. ఓ 50 బియ్యం గింజల పుణ్యం వస్తుంది అనుకుందాం. ఎందుకు అంటే? వాళ్ళ ను తలచుకుని, వారిని మంచి అడిగాము కాబట్టి, అంటే దైవ కార్యక్రమంలో భాగం అయ్యాము.
ఇప్పుడు అందులో ఓ పది మంది, ప్రతి నమస్కారం తో బాగున్నాము అన్నారు లేదా పెద్దలు అయితే మనసులో నే దీవించారు అనుకుందాము. వారికి కూడా ఒక్కొక్క గింజ పుణ్యం ఆటోమాటిక్ గా వస్తుంది.
అందులో ఇంకో పదిమంది, మాకు ఎందుకులే అని పట్టించుకోకుండా గమ్ముగా ఉన్నారు అనుకుందాము. మనకు ఎగష్టా ఇంకో గింజ వస్తుంది. ఎందుకు అంటే? పక్కన వారిని పలకరించని వారిని కూడా, దయతో లేదా గతం సహాయము గుర్తు తో, పలకరించాము కదా.
అందులో ఇంకో పదిమంది, ఈ చిన్న కుంక కు లేదా మన హోదాకు తగని వాడికి, మనం జవాబు చెప్పేది ఏమిటి బదులు అని తిట్టుకుంటారు అనుకోండి, మనకు ఇంకో ఎగష్టా గింజ వచ్చినట్లే. ఎందుకో అర్థం అయిందా, అంటే మనము మంచి కోరినా కూడా, మనల్ని ఎంత ఎగతాళి చేసి, తిట్టకుంటారో, అన్ని ఎక్కువ గింజలు పుణ్యం, మన ప్లేటు లో.
మరి ఛాయిస్ మీదే. మీరంతా బాగుండాలి మరి.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,499; 104 తత్వాలు (Tatvaalu) and views 225,155 Dt : 12-Apr-2020, Upd Dt : 12-Apr-2020, Category : General
Views : 773
( + More Social Media views ), Id : 488 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
say hi to know folks ,
punyam Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments