కరోనా వచ్చి శాశ్వత నిద్ర అయినా, దేవుని తో వినయంగా చెప్పగలిగే, ఒక్క మంచి మాట? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,610; 104 తత్వాలు (Tatvaalu) and views 225,085.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఇది నన్ను అడిగిన ప్రశ్న, మీరు బాధ పడవద్దు. ఆధ్యాత్మిక చింతన గల వారికి మాత్రమే సుమా.

ఏవండీ, ఒకవేళ కరోనా వచ్చి రేపు ఉదయం, మీరు ఇక శాశ్వతముగా లెగవకపోయినా, పైకి వెళ్ళాక, దేవుని తో మీరు వినయంగా చెప్పగలిగే, ఒక్క మంచి మాట అయినా ఉందా? ఇది ఇతరులు కూడా, అంటే మీ స్నేహితులు బంధువులు కూడా ఒప్పకోవాలి, సాక్ష్యం తో.

జవాబు, తప్పకుండా. దేవుని కి కృతజ్ఞతలు చెప్పి, ఆనందంగా కరోనా గురువు ను గౌరవిస్తా తలవంచి, బాధ పడము. ఇవన్నీ మా ఒకటో తరగతి స్నేహితులు నుంచి, బంధువులు కు అందరికీ తెలుసు.

1. 75 ఏళ్ల కన్నతల్లి కి, 6 ఏళ్లుగా ప్రపంచం స్ధాయి వైద్యం ఇప్పించే పావు గా, ఈ అర్భకుడిని నిలబెట్టావు, సంతోషం తండ్రి.

2. రూపాయి అప్పు లేకుండా, నన్ను నీ దగ్గరకు తెచ్చావు, సంతోషం తండ్రి.

3. నా తర్వాత ఏమౌతుంది, నా మిగిలిన రూపాయి అన్న ఆలోచన లేకుండా తెచ్చావు. సంతోషం.

4. రాష్ట్ర కేంద్ర నాయకులు అధికారులు అందరినీ అర్ధించా, తిట్టించుకున్నా, కేవలం అందరి కోసం. నాకోసం, ఒకటి కూడా అడగలేదు.

5. అరిషడ్వర్గాలను కనీసం, కొంతైనా జయించే అండనిచ్చావు. అంతే ఈ జన్మకు చాలు.

ఇప్పుడు చెప్పబోయేది, చమత్కారానికి మాత్రమే - దేవ దేవా, గ్రామ అధికారి నుంచి ఎస్సై నుంచి, ఐఏఎస్ ఐపీఎస్ దాకా, పని వారి దగ్గర నుంచి రాష్ట్ర కేంద్ర మంత్రి దాకా, మంచి చేపించలేక పోయినా, కనీసం తలనొప్పి పుట్టించాడు, మోహములో ఈ పాడు పదవి లో ఉన్నందుకు అని, వారికి అనిపించింది, నువ్వే తండ్రి అంటా.

నువ్వు తప్ప ఎవరు, ఆ దోవ చూపగలరు, శక్తి ఇవ్వగలరు. అంటా.

ఆయనా ఫక్కున నవ్వుతూ, లేదు, వాళ్ళ తరాలు నిలబడటానికి దోవ చూపించావు. అవి చేసిన, వారి సొంత కోరిక మోహం ప్రకారం, పదవులు అధికారం వంశం లో, అందుతూ ఉంటాయి అంటారు.

ఇంక అంతకన్నా మనం సాధించేది ఏముంది. కోట్లు ఉన్న వారైనా బీదవారైనా , వెళ్ళేది , ఒట్టి చేతులు తోనే ఆత్మ రూపంలో నే కదా. కాదంటారా, ఆత్మ బంధువులారా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,610; 104 తత్వాలు (Tatvaalu) and views 225,085
Dt : 16-Sep-2020, Upd Dt : 16-Sep-2020, Category : General
Views : 717 ( + More Social Media views ), Id : 703 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , permanent sleep , die , good word , humbly , god
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content