Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఎక్కడ అయినా ఇప్పటిదాకా అమర్యాదగా మాట్లాడితే, మీలో చిన్న వారు చెప్పిన కూడా, సరి చేసుకుంటాను. 20 ఏళ్ళ తల్లి తండ్రి ధనం కోసం, ఇంత కాలము గమ్ముగా ఉండి, 4 ఏళ్ల తర్వాత, ఇంతకన్నా ఇంకేమైనా చేయగలిగింది ఉంటే చెప్పగలరు. తల్లి కోసం, ఈ మాటల దండ హారము, వృధా ప్రయత్నం అయినా చేయవద్దా? రావణుడు అనుమతి కూడా ఇచ్చారు, ఎన్నైనా మెస్సేజ్ లు పంపుకో, నాకు నష్టం లేదని. కొత్త వారి కోసం, కొన్ని అర్ధాలు అనుకుందాము.
వడ్డీ రావణుడు - తనకెంత మంది ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా, రావణుడు అంటే పరాయి స్త్రీ లేదా ధనం లేదా ఆస్తుల పై, మక్కువ కక్కుర్తి కలవాడు. తన ప్రాణం పోయినా కూడా, ఇతరుల వస్తువు వెనక్కి ఇవ్వడానికి, ఎంతో కాలం గడచినా, మనసు రాని వాడు. అంటే తప్పు ను, నిర్లజ్జగా, సమర్ధన చేసుకునే వాడు.
మేఘనాధుడు - రావణ కుమారుడు, తండ్రి తప్పులు ను ప్రాణం పోయిన దాకా సమర్ధన చేస్తూ, ఆ ఆస్తులు అనుభవిస్తూ, ఇతరుల వస్తువులు ఆస్తులు వెనక్కి ఇచ్చే, ప్రయత్నం చేయని వాడు. ఇద్దరూ మాయలతో, కనపడక, తిరుగుతారు. మేఘనాధుడు అసలు కనపడడు, మేఘాలలో నుంచే, అదృశ్య అధర్మ యుద్ధం చేస్తారు.
ఆనాడు, మండోదరి అంటే రావణుడి భార్య మహా పతివ్రత, సీతమ్మ దగ్గరకు వెళ్లి, కాళ్ళు పట్టుకుని, నా భర్త చేస్తోంది తప్పు, మీ శాపాలతో మా వంశం నాశన మవుతుంది. మమ్మల్ని క్షమించండి అని వేడుకుంది కన్నీళ్ళు తో, తమ కుటుంబ తప్పు ఒప్పకుంది. మరి ఈనాడు, అలాంటి ఉత్తమ ఇల్లాలు ఉన్నారా? లేరు, కదా? భర్త బిడ్డ చేస్తోంది కరెక్టు అని, ఇతరుల సొమ్ము, ఆనందంగా అనుభవిస్తున్నారు. ఎలక్షన్ కు వెళ్ళారు, జనం ను గేళి చేస్తూ.
విభీషణుడు వారి పిల్లలు, అన్న చేస్తోంది తప్పు అని నిర్భయంగా సభలో చెప్పి, ఆస్తుల పోగొట్టుకుని, అన్న బహిష్కరణ చేస్తే, రాముడు దగ్గరకు పోయాడు. ఆఖరికి విభూషణుడి భార్య పిల్లలు కూడా, రావణ చేష్టలు సమర్ధన చేయలేదు, దూరంగా జరిగారు. కానీ ఇప్పుడు, పది రూపాయలు లాభం వస్తుంది రావణుడి తో అని, కలసి మెలసి పాపం లో పాలుపంచుకుంటున్నారు రావణ ఇతర బంధువులు లా, చివరకు ఆ పాప ఫలితం లో వారికి భాగం కూడా.
షాపు లో పని చేసిన ఏ గౌరవ లెక్కల గుమస్తా నైనా అడగండి, రావణ మేఘనాధుని నోట్లో నుంచి వచ్చే, అనర్గళమైన స్వచ్చమైన గ్రాంధిక బాష, వడ్డీ కట్టని వారి పైన, చెవులు పగులుతాయి రక్తం వస్తుంది మనకు. వీళ్ళు మన మనుషులు ఏనా అని అనిపిస్తుంది. ఒకసారి నేనూ విన్నాను, ఆశ్చర్యపోయాను, అడిగాను. ఇదంతా, మాకు అలవాటే అన్నారు. వారి ఆస్తులు పొలాలు స్ధలాలు లాక్కున్నారు రౌడీలు లేదా పని వారితో, వారు కట్టలేము అంటే. మనము అలా ఛండాలంగా మాట్లాడలేము లాక్కోలేము, సంస్కారం ఉంది గనుక.
మరి వీరు, మన వడ్డీ మరియు అసలు ఎందుకు తగ్గిస్తారు? లాభాల లో వాటా ఇచ్చారా? లేదు, కాబట్టి, నష్టం ఉన్న కూడా, జనం కు సంబంధం లేదు. పోనీ అన్ని పోగొట్టుకుని పెంకుటిల్లు, పూరింట్లో ఉన్నారా? లేదు, మన ధనం మీద సంపాదించిన, ఆస్తులు అన్ని ఉన్నాయి. అయినా వారికి సిగ్గు గా అనిపించడం లేదు, మేము ధర్మ వడ్డీ రూపాయి లేదా అసలు ఇంత కాలం పెట్టుకున్నాము కదా అని. మీరు చెప్పండి, ఎందుకు అసలు వడ్డీ వదలాలి తగ్గించాలి? ఇవ్వరు అసలు అంటారా, ఆస్తులు, శరీరాలు, వంశము పెంచుతారా? పోనీ, పాపం పండదా? రావణుడు, దుర్యోధనుడు ఏమయ్యారు చివరకు?
చదివారు కదా, రావణ కుటుంబ వీర గాధ. 20 ఏళ్లుగా మన ఉప్పు తిని బతుకుతున్న వారు, కృతజ్ఞతలు ఎటూ లేవు, కనీసం జాలి కూడా లేదు తల్లి వైద్యం అంటే.
ఎవరినైనా అడగండి, మన వడ్డీ ల తో వాళ్ళు ఆస్తులు శరీరాలు వంశము పెంచారో, వాళ్ళ వడ్డీ ల తో మనం పెంచామో? జనం అందరికీ తెలుసు. పెంచిన ఆస్తులు లో భాగం ఇచ్చి, నష్టం లో భాగం ఇవ్వడం కరెక్ట్. కానీ నష్టం లో నే, భాగం తీసుకోవాలని చెపడం, కక్కుర్తి.
కరోనా కూడా ఈ 6 నెలలుగా మార్చలేకపోయింది, ఆ కుటుంబ ఆలోచన ను. ఎవరు ప్రమాదకరం, కరోనా నా లేక ఇలాంటి రావణులా? నామినేషన్ కు వెళ్లిన వారా లేదా వారి చుట్టూ తిరిగేవారా? మరి వారికి ఓట్లు వేసి, ఎలక్షన్ లో గెలిపించే జనాలా?
అందుకే, మనకు కరోనా డోస్, సరిపోతుందా? కొత్తవి అందుకే వస్తున్నాయి అంట కదా, ఇంకా.
పాల కేంద్రంలో వంద మంది పాలు పోసినా కూడా, మన గిద్ద పాలు ఉన్నా, మన అండ కూడా ఉన్నట్లు ఏ గదా , ఆ పాల కేంద్రం భవిష్యత్తు ఎదుగుదల లో. కాదంటారా?
అలాగే వడ్డీ రావణ కుటుంబ ఎదుగుదల లో, మనది నయా పైసా ఉన్నా, ఆ ఇంటి వంద మంది యజమానులు ల లో, మనమూ ఉన్నట్లు కాదా? దేవుడు కరుణామయిడు, సామాన్యులమైన మనకు అంత హోదా బలం ఇచ్చారా, ఒక కోటీశ్వర కుటుంబం ను, నిలబెట్టడానికి. ఇప్పుడు కీ ఆశ్చర్యమే, నమ్మలేక పోతున్నాము. పాపము శమించు గాక. అని రాము సోముతో తన బాధ చెప్పారు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,386,439; 104 తత్వాలు (Tatvaalu) and views 258,177 Dt : 09-Oct-2020, Upd Dt : 09-Oct-2020, Category : General
Views : 901
( + More Social Media views ), Id : 688 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
corona ,
kovid ,
interest ,
ravana ,
family ,
ideas ,
thoughts ,
mind money ,
grab ,
babai Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments