Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. హైందవ ధర్మం, ఒక మతం కాదు, ఒక సనాతన ఆరోగ్య గొప్ప మానవ ధర్మం. భగవద్గీత, యోగా, ధ్యానం కూడా అంతే. అంటే అన్ని మతాల మనుషులు, ఆచరించ దగినవి అని.
మనం దూరంగా ఉండి పలకరిస్తూ నమస్కారం పెడుతుంటే, నవ్వారు
అరటి ఆకులో చేత్తో తినండి, బయట ఎవరో కడిగిన, ఎంగిలి స్పూన్లు బదులు, మన చెయ్యి కడగవచ్చు, శుభ్రంగా మనం పదిసార్లు అంటే, నవ్వారు
జంతువులు ను, పక్షులు ను, చెట్లను పూజించాలి, పరి రక్షణ చేస్తూ అంటే, నవ్వారు.
దేవతలు, దేవుళ్ళు పూజ అన్నా, మనుషుల్లోనే దేవుడు ఉంటాడంటే, తల్లి దండ్రులు ల ఇల్లే దేవాలయం అంటే, నవ్వారు
మనం సద్ది మూట లేదా బాక్స్ తో అన్నం, ఇంటి చిరు తిండ్లు, మరచెంబు నీళ్ల తో, పనికి లేదా యాత్ర కు వెళితే, బయట తిండి వద్దు అంటే, నవ్వారు
మనం చేతులు కాళ్ళు కడగాలి, బయట నుంచి ఇంట్లో కి వచ్చే ముందు, అంటే నవ్వారు
శాఖాహారం మంచిది, ఆరోగ్యం కు రక్షణ అనుసరించండి అంటే, నవ్వారు
సినిమా లు, చెడు తిరుగుళ్ళు, చిన్న ఇల్లు, దుబారా ఖర్చు వద్దు అంటే, నవ్వారు.
ఇంట్లో యోగాసనం, ధ్యానం చేద్దాం, బయట వ్యాయామము వద్దు అంటే, నవ్వారు
శివైక్యం తర్వాత మానవ దేహం కాల్చాలి అంటే, నవ్వారు
దేహ కాల్పు తర్వాత, తలస్నానం చేయాలి, ఇంట్లో కి వచ్చే ముందు అంటే, నవ్వారు
మరి ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎవరూ ఏ దేశములోనూ నవ్వడం లేదు. అందరూ ఇళ్లు లో భయం భయంతో దాంకుని, ఇవే ఆచరిస్తున్నారు లేదా ఆచరణ ప్రయత్నం చేస్తున్నారు.
అందుకే పెద్దలు చెప్పినది, హైందవం మతం కాదు ఇది , సనాతన ఆరోగ్య జీవన విధానం అని.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,325,995; 104 తత్వాలు (Tatvaalu) and views 252,445 Dt : 16-Mar-2020, Upd Dt : 16-Mar-2020, Category : General
Views : 1042
( + More Social Media views ), Id : 414 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
hindu tradition ,
corona virus issues Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments