APLatestNews.com top Banner

Social Media links
మనము చెప్పే మంచి మాటలు, నీతి వాక్యాల వలన ఇతరులు మారతారా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఆ విధముగా ఆలోచనే తప్పు. ప్రయత్నము తప్పులేదు. మారడం అంటే ఫలితం, దానిని ఆశించ వద్దు అని గీతలో కృష్ణయ్య చెప్పారు గదా.

ఇలా ఆలోచన చేయండి. రెండు ఏళ్లుగా, కనీసము నేను మారలేదు అని 50 మంది దేవుళ్ళు అయిన మీకు చెప్పకున్నాను అని. అంటే తోటి దేవుళ్ళ ను, వారి మంచి ని, వారు చేసిన సహాయాన్ని, నేను గౌరవించాను గుర్తుపెట్టుకున్నాను. మీ కన్నా మంచి గురువు లు ఎవరు? ఈ మెసేజ్ ల ప్రవాహమే సాక్ష్యం. కాదంటారా?

చాలా మంది అంటారు, మేము దేవుళ్ళ మా? అబద్ధాలు చెపుతున్నారు లేదా అనవసరముగా పొగుడుతున్నారు అని.

ఆ ఆలోచనా కూడా తప్పు. మీరు కూడా దేవుళ్ళే. ప్రతి మెసేజ్ లో చివర ఒక నమస్కారం గమనించారా, పాతవి చూడండి.

మీకు రెండేళ్లుగా అంటే దాదాపు ప్రతి రోజూ రెండు 365 రోజులు నమస్కారం చేశాను. కాదంటారా? ప్రతినమస్కారం చేసిన పుణ్యాత్ములు కూడా ఉన్నారు అన్ని సార్లు. అది వారి సంస్కారం. పెద్దలు చెయ్యాల్సిన పని లేదు.

ఇప్పుడు దేవుడు ఎలా గో చెపుతాను. దేహమే దేవాలయం , జీవుడే దేవుడు. అంటే ఆత్మ. ఆత్మ ఏ పరమాత్మ. వినలేదా ఈ మాటలు.

ఇంకో ఉదాహరణ, గంగ లో నీళ్ళు, 50 గ్లాసు ల లో విడివిడి గా పెడితే , ఏ గ్లాసు గంగాజలం కాదు?

కాకపోతే వారికి వారు తెలుసుకోవడానికి, కొన్ని జన్మలు పడుతుంది. మొదట కూతుళ్ళు కొడుకులు బుద్ది చెప్తారు, అప్పటికీ మారకపోతే కోడళ్ళు అల్లుళ్ళు, 50 ల లో తెలివి చెప్పే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా ఎక్కదు, మారరు.

మీరు ఆత్మ కాదు అంటారా? మమ్ము కూడా, మీరు ఆత్మే అనుకోవద్దు అంటారా? అన్యాయం కదూ. అందరూ దేవుళ్ళే, పరమాత్మ లో భాగాలే. తెలుసుకోవడం లేటు అంతే.

వాట్సాప్ గుర్తు ల అర్థం , తెలియని వారికి ఇది. ఎవరి అర్థం ఎవరి భావన వారిది.

సిగ్గుతో కళ్ళుమూసి న తల - గురువు లు మీరు , శిష్యుడను ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కళ్ళు ఎత్తి చూసే ధైర్యం లేదు, సిగ్గుతో, భయం తో, అజ్ఞాన మోహం తో.

బొటన వేలు థంప్స్ అప్ - కనీసం ఇదైనా అజ్ఞానం లేకుండా చెప్పగలిగానా. మీకు అంగీకారమేనా

నమస్కారం - ప్రయత్నం లో తప్పులు ఉంటే మన్నించి ఆశీర్వాదించి సరిచేయండి  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 667 General Articles, 46 Tatvaalu
Dt : 19-Nov-2019, Upd Dt : 19-Nov-2019, Category : General
Views : 218 ( + More Social Media views ), Id : 222 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : good words , people attitude change
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content