Did you ever say dubbing daily for 10+ years with love and respect for 60+ elders? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2257 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2292 General Articles and views 2,938,964; 104 తత్వాలు (Tatvaalu) and views 304,023.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

60+ ఏళ్ళ పెద్దలకు ప్రేమ గౌరవము తో ప్రతి రోజూ డబ్బింగ్ చెప్పారా 10 ఏళ్ళుగా?

*For 60+ yrs old folks, own parents and inlaws or others, who can't hear properly, did you ever say dubbing daily for 10+ years with love, respect and responsibility? Helping Deaf Hearing Impaired Elderly people.*

*60+ ఏళ్ళ, సొంత తల్లిదండ్రులు అత్తామామలు లేదా ఇతరులు, సరిగ్గా వినపడని, ముదుసలి వారికి ప్రేమ గౌరవము బాధ్యత తో ప్రతి రోజూ డబ్బింగ్ చెప్పారా 10 ఏళ్ళుగా? చెవిటి వినికిడి లోపం ఉన్న వృద్ధుల సహాయం.*

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

As a part of Living Guru seva, with Patience, Endurance, Perseverance, Faithfulness, Gratitude, Respect.

సజీవ గురువు సేవ లో భాగంగా, సహనం, ఓర్పు, నేర్పు, పట్టుదల, విశ్వసనీయత, కృతజ్ఞత, గౌరవం తో.

Dubbing is not only between 2 languages like Enlgish and Telugu. It is also from same English to English or Telugu to Telugu, because they can't hear properly because of age issues.

డబ్బింగ్ ఇంగ్లీష్ మరియు తెలుగు వంటి 2 భాషల మధ్య నే కాదు. అదే భాష ఇంగ్లీషు నుండి ఇంగ్లీషుకి లేదా తెలుగు నుండి తెలుగు కి కూడా వస్తుంది, ఎందుకంటే వయస్సు సమస్యల కారణంగా వారు సరిగ్గా వినలేరు.

What? Can't hear, say it loudly. What are they saying, spead talk, not understanding - while walking, in the movies, in the news and in dreams - answer.

ఏమిటీ? వినపడలేదు, గట్టి గా చెప్పు. వాళ్ళు ఏమి అంటున్నారు, గబ గబా చెబుతున్నారు, అర్ధం కాలేదు - నడకలో, సినిమా లో, వార్తలు లో అలాగే కలలో - జవాబు చెప్పు.

4 types of dubbing డబ్బింగ్ 4 రకాలు

1) Movie for 2 hours, 2 గంటల సినిమా,

2) News for 30 minutes, 30 నిమిషాల వార్తలు,

3) Dream talk in sleep in the whole night, రాత్రి మొత్తం నిద్ర లో కలవరింతలు మాటలు,

4) Conversation with others, relatives, friends while walking, market, temple, doctor etc, directly or on phone Telugu/ English/ Hindi/ . . . for minimum 30 minutes.

ఇతరుల తో, బంధువులు, స్నేహితులు, గుడి, మార్కెట్, నడక, డాక్టరు తో సహా, మాటలు నేరుగా లేదా ఫోన్ లో తెలుగు/ ఇంగ్లీషు/ హిందీ/ . . . కనీసం 30 నిమిషాలు.

Their mental state should feel happy and ready to learn. Mom got the hearing device, but she don't like to use that, she is saying some sound keep on coming. Better not to use that device, her opinion.

వారి మానసిక పరిస్థితిని ఆనంద పరుస్తూ, నేర్చుకోవడం కు రెడీ చేయాలి. అమ్మకు వినికిడి పరికరం వచ్చింది, కానీ ఆమె దానిని ఉపయోగించడం ఇష్టం లేదు, ఏదో శబ్దం వస్తూనే ఉంది అని ఆమె చెబుతోంది. ఆ పరికరాన్ని ఉపయోగించకపోవడమే బెటర్, ఆమె అభిప్రాయం.

Please share your own experiences and seva, for more than 5+ years sacrifices.

దయచేసి మీ సొంత అనుభవాలు సేవ, కనీసం 5+ ఏళ్ళు పైన త్యాగాలతో ఉంటే పంచుకోగలరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2292 General Articles and views 2,938,964; 104 తత్వాలు (Tatvaalu) and views 304,023
Dt : 25-Jun-2024, Upd Dt : 25-Jun-2024, Category : General
Views : 288 ( + More Social Media views ), Id : 2124 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : dubbing , daily , 10+ , years , love , respect , 60+ , elders , Deaf , Hearing , Impaired , Elderly , people
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content