దైవగుణం మోక్షం మనశ్శాంతి ఉండాలి, నీతి నియమం సంస్కారం మాట్లాడాలి అంటే, ఈ 11 పాపాలు వదలాలి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,215; 104 తత్వాలు (Tatvaalu) and views 225,035.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*దైవగుణం మోక్షం మనశ్శాంతి ఉండాలి అంటే, నీతి నియమం సంస్కారం గురించి మాట్లాడాలి అంటే, 11 పనులు చేసి 11 పాపాలు వదలాలి - మాయాజాలమున మునిగేవు నరుడా*

For Godliness, salvation, peace of mind and to speak about righteousness, Samskara, do 11 things and leave 11 sins.

ఏళ్ళు పైగా గురువు లు అందరూ కూ తలవంచి ప్రార్థన చేస్తున్నాము, అని ఒక గురువు గారు తన శిష్యులకు ఆశ్రమములో ఇలా చెప్పారు. మనకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూద్దామా?

For years, bowing head and praying to all the gurus, a guru said to his disciples in the ashram. Let's see how many features we have?

ఇవి బీద, మధ్యతరగతి వారు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ లక్షణాలు లేవు, మేము చేస్తుంది పాపమే, అని స్పష్టము గా ఒప్పుకున్నవాడిని, మనము గౌరవించాలి, ఎందుకంటే, తను తర్వాత అయినా, దైవ మార్గములోకి వస్తాడు, నిజాయితీ ఉంది కాబట్టి.

These are accessible to all the poor and middle class. Without these qualities, we should respect the one who clearly admits that what we do is a sin, because, even later, he will come to God's path, because he is honest.

ఇవి లేకుండా, ఉన్నాయి అని లేదా కపటం తో నటిస్తే, అతను రౌరవాది నరకాలకు పోతారు, మరు జన్మ దుర్భరము అని, గరుడ పురాణం లో నీతి నియమాల గురించి ఎన్నో వివరాలు ఉన్నాయి చూడమని, పెద్దల మాట.

Without these, if he pretends to be, he will go to the Rauravadi hells, and rebirth will be miserable. See the Garuda Purana has many details about the rules of ethics- the words of the elders.

మల్లె పువ్వు, సాంబ్రాణీ, ఎక్కడనైనా మంచి వాసనే. నటించవు. జంతువులు కూడా నటించవు. Jasmine flower, Sambrani, smells good anywhere. Don't act. Even animals do not act.

1. *మాత్రుభాషలో సోషల్ రాత/ Social writing in Mother Tongue* - కన్న తల్లి కి క్రుతజ్ఞతలు తో, మాత్రుభాషలో (తెలుగు లో) రోజూ 2 పదాలు/ వాక్యాలు రాసి అందరికి చూపి, 1 వ పాపం వదులును

2. *ముదుసలి తల్లిదండ్రి/అత్తమామ సేవ/ Aged Parent/In-law Service* - తల్లిదండ్రులు/ అత్తమామలు (పెళ్ళి అయితే) కు క్రుతజ్ఞతలు తో, చివరి దశలో, తమ స్థాయికి తగ్గట్టు, అంటే బీదవారు ప్రభుత్వ ఆసుపత్రి లో, కోటీశ్వరులు ఇంకో రాష్ట్రం దేశం దానికి తగ్గట్లు, అయినా చూపాలి కదా, దగ్గర ఉంచి ఉత్తమ వైద్యం సౌకర్యాలు అండ, ఎలా ఇస్తున్నావో/ ఇవ్వబోతున్నావో అందరికీ చెప్పి, చేసి, 2 వ పాపం వదులు

3. *గుణము సంస్కార పెళ్ళి/ Guna Samskara Marriage* - పెళ్ళి అయితే, ఉత్తమ సమాజం కోసం సీత రాముని లా, లవ కుశ లు అనసూయ అరుంధతి ఝాన్సీ లక్ష్మి భాయి బ్రహ్మం ఆదిశంకరులు క్రిష్ణ దేవరాయలు కన్నప్ప లాగా ఉత్తమ సంతానం కోసం, గుణము సంస్కారం మాత్రమే చూసి చేసుకున్నాము, అవసరం అవకాశము ఆస్తులు వీసా ఉద్యోగం హోదా అధికారం కాదు అని, కలియుగ పాపము పెంచము అని, చింతలు దాపరికం గొడవలు ఏడుపులు లేని ఆనంద కుటుంబం, అని అందరి ముందు చెప్పు. 3 వ పాపం నుంచి తప్పించుకో

4. *గుణము సంస్కార పిల్లల పెంపకం/ Guna Samskara Children* - ఉత్తమ భవిష్యత్ తరాల బాధ్యతగా, పిల్లలు (ఉంటే) వారి పెంపక సంస్కార లక్షణాలు గురించి, అలాగే మాత్రుభాషలో రాయడం పద్యాలు శ్లోకాలు వారు పాడడం గురించి అందరికీ చెప్పి, 4 వ పాపం నుంచి తప్పించుకో

5. *అప్పు ఎంత తక్కువ/ How low is the debt?* - అప్పు ఎంత తక్కువగా ఉందో, ఎంత కష్టమైన అత్యవసర పరిస్తితిలో చేసావో, ఆడంబరాలకు ఆర్భాటాలకు ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి కాదని అందరికీ చెప్పు. మనం లేకపోతే, ఆన్లైన్ లేదా ఇతర మార్గా ల లో చేతులు చాపరు, తల వంచరు, పతనం కారు, మావాళ్ళు అని, అందరి ముందు చెప్పు 5 వ పాపం వదిలించుకో

6. *ధనం సంబంధం లేని సేవ త్యాగం కృతజ్ఞత/Gratitude sacrifice service without money* - ధనం సంబంధం లేని, అంటే డబ్బు దానం చేశాను ఖర్చు పెట్టాను, అని అనకుండా, మనం చేతులు తో సొంతముగా చేస్తున్న, సేవ త్యాగం కృతజ్ఞత విశ్వసనీయత గురించి, అందరికీ చెప్పు 6 వ పాపం వదిలించుకో.

7. *జయించు అష్ట వ్యసన అరిషడ్వర్గ/ Conquer Ashtavyasan Arishadvarg* - మేము మా కుటుంబం, అరిషడ్వర్గాలు, అష్ట వ్యసనాలు కు బానిసలు కాము, కపటం చాటు 2 నాల్కలు లేవు, తప్పు చేసే బలవంతులను ఎప్పుడూ కాపాడలేదు, మంచి చేసే బలహీనులను ఎప్పుడూ తూలనాడలేదు, అని స్పష్టంగా అందరి ముందు చెప్పు, 7 వ పాపం వదిలించుకో.

8. *రోజూ నోటి పూజ, ధ్యానం తో ఆత్మ విమర్శ/ Self-criticism with oral worship and meditation daily* - రోజూ ఆడంబరాలు ఆర్భాటాలు లేకుండా, కనీసం చిన్న పసుపు ముద్దతో, నోటి పూజతో, ధ్యానం తో, నన్ను నేను ప్రశ్నించుకుంటూ, నరులు సమాజ సేవ రాత మాట పాట ద్వారా వారానికి ఒకరితో పలకరింపు బాధలు వినడం చేస్తున్నా, అని అందరి ముందు చెప్పు 8 వ పాపం వదిలించుకో

9. *జీవ హింస లేని ఆహారం/ Bio-violence-free food* - ఏ జీవి హింసకు, చావుకు, మా కుటుంబం లేదా మా అలవాట్లు కారణం కాదని, కల్తీకి మోసం కు ఆస్కారం లేని, ఇంటి తిండి మాత్రమే తేలికగా అరిగే రోగాలు ఇవ్వని శాఖాహారం తో ఏళ్ళుగా భోజనం పలహారం చేస్తున్నా, అని ధైర్యంగా అందరికీ చెప్పు 9 వ పాపం వదిలించుకో.

10. *మంచిని వింటా, చదువుతా, రాస్తా, చెబుతా, ప్రోత్సాహం/ Hear, Read, Write , Tell, Encourage Good* - అవసరం అవకాశం కోసం సమాజం, సినిమా, టీవీ, బంధువులు స్నేహితులు లలో చెడు భరించే ప్రోత్సహించే శక్తి ఉన్న మేము మా కుటుంబం, మంచిని కూడా వింటాము, రాస్తాము, చెబుతాము, ప్రోత్సాహం చేస్తాము అని, అందరి ముందు చెప్పి, ఆచరించి, 10 వ పాపం వదులు

11. *దేహమే దేవాలయం జీవుడే దేవుడు/ Body is temple Soul is God* - దేవుడు అంటే ఎక్కడో లేడని, మనలోనే ఉన్నారు అని, దేశాలు పట్టుకుని యాత్రలకు అక్కరలేదని, గుణము లతో చూపాలని, కన్ను ఇచ్చి కన్నప్ప, ఇతరుల పై హింస ను తండ్రి తప్పు ను ఎదిరించి ప్రహ్లాదుడు, దుర్మార్గం పై నోరు విప్పిన రాముడు కృష్ణుడు లాగా, నరుల నిస్వార్థ సేవ నారాయణ సేవ గా చేస్తూ, అందరి ముందు చెపుతూ 11 వ పాపం వదులు.

అందరి ముందూ అంటే, సోషల్ మీడియా స్టేటస్ లో, మరియు బంధు మిత్రులతో. In front of everyone means, in social media statuses, and with relatives and friends.

ఈ 11 పాపాలు వదిలిన తర్వాత మాత్రమే, సమాజం లో, నీతి నియమాలు తప్పు గురించి మాట్లాడే, ముందు చూపు వస్తుంది, మాయ తొలుగుతుంది, మనశ్శాంతి ఉంటుంది, మోక్షానికి దోవ కనపడుతుంది, ఆత్మ శుద్ది కలుగుతుంది.

Only after abandoning these 11 sins, in the society, foresight comes to speak about the rules of ethics and wrongdoing, illusion is removed, peace of mind is there, path to salvation is found, soul is purified.

లేదా అప్పుడు దాకా ప్రశాంతంగా, మన పని సంపాదన ఆస్తులు హోదా పదవి సుఖాలు సౌకర్యాలు బ్రమలు లో ఆనందములో, స్వార్ధ పతన మార్గం లో ప్రయాణం చేద్దాం. ఆ బ్రమలలో, రాముడు వాలిని చంపిన విధానం, క్రుష్ణుడు పాపులను చంపిన విధానం తప్పు అని కూడా అనగలము, ఈ మత్తులో. అంటే తప్పు, ఒప్పు గా ఒప్పు తప్పు గా కనపడుతుంది. అదే విష్ణు మాయ.

కనీసం రావణ దుర్యోధనుని స్ధాయిలో, మన సొంత అభిప్రాయాలు, అందరి ముందు స్పష్టముగా చెబుదాం. అలా చెప్పలేని నాడు, ఆత్మను చంపుకున్న మనకు, మన ఇంట్లో నే మనకు విలువ లేదు, మన మాట ఎవరూ లెక్క చేయరు. ఇంక బయట మంచి చెడు, మాట్లాడు హక్కు మనకు లేదు.

మాయ జాలమున మునిగేవు నరుడ
దారీ తెలియక తడబాటులేల 2
జ్ఞాన నేత్రమున వెదకీ జూడుమ
శాశ్వత జ్యోతీ.. కనుగొనుమా.. 2

జీవిత సమర విహారములోన, దీక్షా ధైర్యం జయపేరి రా - 2
జీవుడులో శివుడున్నాడురా 2 నరుడ
ఆ శివుడే జగదాధారి రా 2

నీ జీవిత నిర్మాతవు నీవే, నీ కృషియే ఇల ఫలియించు రా 2
మదిలో కల్లోలము విడరా... 2
మనసున గల దేవుని గనరా... 2

మాయ జాలమున ..
మునిగేవు నరుడ మునిగేవు నరుడ

daiva gunam moksham manassanti, niti niyamam samskaaram kosam 11 papalu vadulu
Kalahasti Mahathyam - Mayajalamuna munigevu naruda
కాళహస్తి మహత్యం - మాయాజాలమున మునిగేవు నరుడా  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,215; 104 తత్వాలు (Tatvaalu) and views 225,035
Dt : 09-Sep-2022, Upd Dt : 09-Sep-2022, Category : Songs
Views : 510 ( + More Social Media views ), Id : 1509 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : daiva , gunam , moksham , manassanti , niti , niyamam , samskaaram , kosam , 11 , papalu , guru , sishya , kalahasti , mayajalamuna , sins
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content