APLatestNews.com top Banner

Social Media links
కరోనా గీత మరియు జాగ్రత్తలు - క్వారంటైన్ ఆసుపత్రి బెడ్ కన్నా, క్వారంటైన్ ఇంట్లో చాప మిన్న - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

* మాకు మేముగా ఎవరింటికీ పోలేదు, బుద్ధి బాధ్యత లేనివారే, మమ్మల్ని ఇంటికి తోడ్కొని వెళతారు, మాస్క్, దూరం, సబ్బు తో కడగడం లేకుండా. ఒకవేళ మంచి వారు, పొరపాటున తెచ్చినా, వారి నుంచి దూరంగా వెళ్ళాము కూడా, చాలా రికవరీలు ఉన్నాయి కదా.

* మీ జోలికి మేము రాము, మా జోలికి మీరు రాకండి, బాధ్యత కలిగిన మిత్రులారా

* అందరికీ ఒకే పాఠం, ఒకే భాష, ఒకే భావం, ఒకే క్రమశిక్షణ. దేవుళ్ళు గురువులు దేశానికి ఒకరు కన్న ఎక్కువ ఉండవచ్చు ఈ ప్రపంచంలో, కరోనా గురు జాతి మాత్రం ఒకటే ప్రపంచం మొత్తానికి

* ప్రపంచం కు ప్రాణం విలువ తెలిపాము. స్మగ్లింగ్, దోపిడి, ఖర్చులు, ప్రయాణాలు, ప్రమాదాలు, నేరాలు, పొల్యూషన్, బాధలు తగ్గించాము. పొగడకపోయినా పర్లేదు, బాధ్యత తెలుసుకో, మమ్మల్ని తిట్టకు, నిన్ను తిట్టుకో.

* చక్రవర్తి అయిన రాముడు, ధర్మరాజు కుటుంబం లు, ఏళ్ళు అరణ్య వాసం చేసారు, కంద మూలాలతో నేల నిద్ర తో. మీరు ఇంట్లో తిని ఇంటర్నెట్ టీవీ చూస్తూ, దాన్నే నరకం అంటున్నారు చిత్రము కదూ.

* ఎక్కువ ఖర్చు తో ఆసుపత్రిలో వెంటిలేటర్ కన్నా, తక్కువ ఖర్చు తో ముక్కు మూతి కవచం మిన్న

* ఇలాగే నవ్వుతూ ఉండాలి అంటే, భౌతిక దూరంతో ముక్కు మూతి కవచం తప్పనిసరి

* అనారోగ్యంతో తో ఐసీయూలో ఒంటరి బాధ కన్నా, ఆరోగ్యం తో ఇంట్లో అందరితో ఆనందం మిన్న

* పోయాక 6 అడుగుల గొయ్యి కన్నా, ఉన్నప్పుడు 6 అడుగుల దూరం మిన్న

* రోగనిరోధక పనులు చాలా తేలికగా తక్కువ ఖర్చు లో ఉంటాయి, రోగం తగ్గడానికి చేసే పనులు కన్నా

* ఫోటో లో బొట్టు, దండ కన్నా, మాస్క్, భౌతిక దూరం మిన్న

* క్వారంటైన్ ఆసుపత్రి బెడ్ కన్నా, క్వారంటైన్ ఇంట్లో చాప మిన్న

* తెలుగు, తమిళ, కన్నడ, వంగ, మరాఠా దేశమైనా, విదేశమైనా సరే, కరోనా తర్వాత ఎవరూ తోడు ఉండరు. కాబట్టి ఎందుకు జనం లో విచ్చలవిడిగా తిరిగి, కరోనా కోసం తొందర

* కషాయం వేప కాకర నిమ్మ మిరయం తాగనంటావు, ఎక్కువ ఖర్చు మందులు వాడతానంటావు

* క్రమశిక్షణ తో ఇంట్లో ఉండండి, మాస్క్, భౌతిక దూరం, సబ్బు తో కడగండి. మేము ఆనందంగా వెళ్లి పోతాము. లక్షల ఖర్చు తో వాక్సిన్ అవసరం లేదు

* ఏ రాష్ట్ర లేదా దేశ ప్రభుత్వము లేదా లాక్ డౌన్ మమ్మల్ని ఆపలేదు, కానీ బాధ్యత గలిగిన ప్రజలు మాత్రమే ఆపగలరు.
 
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 674 General Articles, 46 Tatvaalu
Dt : 21-Jul-2020, Upd Dt : 21-Jul-2020, Category : General
Views : 66 ( + More Social Media views ), Id : 606 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : corona , kovid , gita , precautions , quarantine , mat at home , better than , hospital bed
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content