పాటతో పరమార్ధం - చేసేది పట్టణవాసం మేసేది పల్లెల గ్రాసం(పేరడీ) - పట్నవాసం - కృష్ణ, విజయ నిర్మల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2269 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2304 General Articles and views 3,671,351; 104 తత్వాలు (Tatvaalu) and views 413,440.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Chesedi Pattanavasam Mesedi pallela grasam(Parody) - Patnavasam - Krishna, Vijaya Nirmala

- మన గాత్ర నైవేద్య సేవ. Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

+ + +

చాలా చోట్ల, ఆనాటి పల్లెల మమతానురాగాలు నేడు లేవు. పట్టణ సంస్కుతి పల్లెలకు పాకి, వెన్నుపోటు గుండెపోటు మద్దతుదారులు గా విడిపోయి, దూరముగా మానసిక బలహీనతతో బతుకుతున్నారు.

ఇక పట్టణాలకు విదేశాలకు వెళ్ళినవారు, తాము క్రుతజ్ఞత విశ్వసనీయత వదిలేసి, బండ రాళ్ళు లా తయారు అవుతున్నారు. దైవ పూజ అంటే, ప్రసాదం పానకం అని మాత్రమే తెలుసు చాలా మందికి. అది దేవుని గుణాల ఆచరణకు పెట్టారు అని అసలు వారి వంశంలోనే తెలీదు.

మా పిల్లలు పురాణాలు 60 వయసు లో చదువుతారు అండి ఇప్పుడు ఎందుకు, అప్పుడు మేము అనాధాశ్రమాల్లో ఉంటాము కదా సంతోషముగా అంటారు, పిచ్చి బతుకులు అని తమవి ఒప్పుకోలేక, జంతూ సంసారం మరియు సంతానం అని ఏడ్వలేక.

అలాంటి మాత్రుదేవోభవా అన్న విలువలు లేని పెంపకంలో పెరిగిన పిల్లలు, వారిని నిర్దాక్షిణ్యముగా వదిలేస్తున్నారు, మీరు మాతో ఇమడలేరు అక్కడే చావండి, మేము ఇక్కడే పోతాము అని.

అందుకే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలకు నచ్చేది బ్రమలవాసం, ఫలితంగా వారు చేసేది పెద్దల ద్రోహం? మాయలతో, పట్టపగలు దీపాలా ఈ పట్నవాసం, తాగి తందనాలాడే చీకట్లో చిందులా ఈ పట్నవాసం? మోసాల కపటాల ఈ పట్నవాసం, సొంత ముదుసలి తల్లి తండ్రినే వదిలే పట్నవాసం?

మరి ఇది పెద్దల కుసంస్కార పెంపకమా, లేక పిల్లల మానసిక బలహీనమా? ఆ పైయ్యొళ్ళొద్దని పారేస్తే, క్రుతజ్ఞత విశ్వసనీయత సిగ్గక్కడ వదిలొచ్చారా? మరి అది కామమ్మో క్రోధమ్మో మోహమ్మో మదమ్మో అని వారికి ఖర్మ కాలినాక తెలుస్తుంది కదా?

ఇప్పుడైనా, మనుషులు మానవత్వం గురించి ఆలోచన చేసి, గుణవంతులను పెంచి, మనశ్శాంతిగా ఉంటారని ఆశిద్దాము.


+ + +

Parody

నవ్వుతా.రు మమ్ము చూ.సి, ఈ నగరపో.ళ్ళు
వదులుతా.రు ఆరోగ్యమంతా., ఈ వ్యామోహపో.ళ్ళు

చే.సే.ది పట్టణవాసం., మేసేది పల్లెల గ్రాసం.
నచ్చేది బ్రమలవాసం, చేసేది పెద్దల ద్రోహం
పట్టపగలు దీపాలా ఈ పట్నవాసం చీకట్లో చిందులా ఈ పట్నవాసం
మోసాల కపటాల ఈ పట్నవాసం, తల్లి తండ్రినే వదిలే పట్నవాసం
కామమ్మో క్రోధమ్మో మోహమ్మో మదమ్మో 2 ||చేసేది పట్టణవాసం||

పరపతి కోసం వెలిసాడా ఆ దేవుడు తిరపతిలో,
మోసం కోసం చేసాడా ఈ మనిషిని పట్టణ వాసంలో, - మొత్తం 2 సార్లు
ఏడుకొండలవాడైనా 2 ఆ దేవుడు పదుగురు కోసం
ఏడంతస్తుల వాడైనా, ఈ మనిషే నలుగురు కోసం
కామయ్యో క్రోధయ్యో మోహమ్మో మదమ్మో
కామమ్మో క్రోధమ్మో మోహమ్మో మదమ్మో ||చేసేది పట్టణవాసం||

రబ్బరు బొమ్మగ ఎగిరే జీవా, ఒళ్ళగుపిస్తేనే సోకా
జడపొడుగుంటే తప్పొచ్చిందా, దిబ్బల క్రాఫే గొప్పా - మొత్తం 2 సార్లు
రంభకాడ చెలికత్తెవా, మేనకమ్మ మేనత్తవా 2
కుసంస్కార పెంపకమా, మానసిక బలహీనమా
ఆ పైయ్యొళ్ళొద్దని పారేస్తే, సిగ్గక్కడ వదిలొచ్చారా
కామమ్మో క్రోధమ్మో మోహమ్మో మదమ్మో
కామయ్యో క్రోధయ్యో మోహమ్మో మదమ్మో||చేసేది పట్టణవాసం||

Original

నవ్వుతారు నన్ను చూసి, ఈ నగరపోళ్ళు
రువ్వుతాయి సొగసంతా, ఈ గిన్నెకోళ్ళు

చేసేది పట్టణవాసం, మేసేది పల్లెల గ్రాసం 2
పట్టపగలు దీపాలా ఈ పట్నవాసం , చీకట్లో చిందులా ఈ పట్నవాసం
మోసాల ద్రోహాలా ఈ పట్నవాసం, తల్లి దండ్రులనే వదిలే పట్నవాసం
కావమ్మో కైకమ్మో కాంతమ్మో కాకమ్మో 2 ||చేసేది పట్టణవాసం||

పరపతి కోసం వెలిసాడా ఆ దేవుడు తిరపతిలో,
మోసం కోసం చేసాడా ఈ మనిషిని పట్టణ వాసంలో, - మొత్తం 2 సార్లు
ఏడుకొండలవాడైనా 2 ఆ దేవుడు పదుగురు కోసం
ఏడంతస్తుల వాడైనా, ఈ మనిషే నలుగురు కోసం,
కావయ్యో కనకయ్యో కాంతమ్మో కనకమ్మో
కావమ్మో కైకమ్మో కాంతమ్మో కాకమ్మో

రబ్బరు బొమ్మగ ఎగిరే పిల్ల, ఒళ్ళగుపిస్తేనే సోకా
జడపొడుగుంటే తప్పొచ్చిందా, దిబ్బల క్రాఫే గొప్పా
రంభకాడ చెలికత్తెవా, మేనకమ్మ మేనత్తవా 2
ఆ పైయ్యొళ్ళొద్దని పారేస్తే, సిగ్గక్కడ వదిలొచ్చావా
కావమ్మో కైకమ్మో కాంతమ్మో కాకమ్మో
కావయ్యో కనకయ్యో కాంతమ్మో కనకమ్మో

- ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: జాలాది  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,671,351; 104 తత్వాలు (Tatvaalu) and views 413,440
Dt : 09-Apr-2025, Upd Dt : 09-Apr-2025, Category : Songs
Views : 500 ( + More Social Media views ), Id : 2254 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Chesedi , Pattanavasam , Mesedi , pallela , grasam , Parody , Patnavasam , Krishna , Vijaya , Nirmala , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content