Can you please try few? దయచేసి మీరూ కొన్ని అయినా ప్రయత్నం చేయరూ? - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,472; 104 తత్వాలు (Tatvaalu) and views 225,834.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

Can you please try few to show gratitude and responsibility on mother land, parents, mother toungue, Arishad varg, God, Sanatana dharm, Health and Peace of mind? దయచేసి మీరూ కొన్ని అయినా ప్రయత్నం చేయరూ, మాత్రు భూమి, తల్లి దండ్రులు, మాత్రు భాష, అరిషడ్ వర్గాలు, సనాతన ధర్మం, ఆరోగ్యం మరియు మనశ్శాంతి మీద, క్రుతజ్ఞతలు బాధ్యత ఉందని చూపడానికి?

Please do not forget to see whatsapp status everyday. దయచేసి వాట్సాప్ స్టేటస్ చూడటం రోజూ మరువద్దు.

1) 4.30 every day early morning, world is sleeping. Best time to find God and to control teach mind. Pranayama, Yogasan, Meditation. Mental/ Mind worship is best.

First 6 enemies is within us to conquer for peace of mind - arishad varg - kama (lust), krodha (anger), lobha (greed), Mada (arrogance), moha (delusion), and matsarya (jealousy).

4.30 ప్రతి రోజూ ఉదయం, చుట్టూ ప్రపంచం నిద్ర పోతుంది. దేవుడు దొరికే సమయం, మనసు నియంత్రణ తో వినే సమయం. ప్రాణాయామం, యోగాసనము, ధ్యానం. మానసిక పూజ ఉత్తమం.

మనశ్శాంతికి జయించాల్సిన మన మొదటి 6 శత్రువులు మనలోనే ఉన్నారు, అరిషడ్ వర్గాలు గా - కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యము (అసూయ).

2) 7th (from 2014) yr every Sat, Shiva Shani ghee lamps. Mom 9 Nava graha pradakshina by holding hands. Assume 350 weeks * 9 pradakshin with Mom = 3150 pradakshin in 7 years.

7 వ ఏడు (2014 నుంచి), ప్రతి శని వారం, శివ శని నేతి దీపాలు. 9 నవగ్రహ ప్రదక్షిణలు అమ్మ చేయిపట్టుకుని. కనీసం అనుకుంటే 350 వారాలు * 9 ప్రదక్షణలు అమ్మతో = 3150 ప్రదక్షణలు 7 ఏళ్ళలో.

3) Washing 76 yrs Mom feet and puja with veda chant, 3 pradakshina, sprinkle that water on head, from 2020 march.

Cant we give small respect in final days by keeping 7yrs with us and giving best medical treatment and love, for holding 9 months inside and 20 yrs outside?

76 ఏళ్ల అమ్మ పాదాలు నీటి తో కడిగి వేదోక్త పూజ తో, 3 ప్రదక్షిణలు తో, నెత్తిన నీళ్ళు చల్లుకోవడం 2020 మార్చ్ నుంచి.

నవమాసాలు లోన మోసి, 20 ఏళ్ళు పెంచిన, చివరి రోజుల్లో 7 ఏళ్ళు దగ్గర ఉంచి, అత్యుత్తమ వైద్యం మరియు ప్రేమ అందించి, ఈ చిన్న గౌరవం ఇవ్వలేమా?

4) 100 th week, temple 3x3 rm sz outside 108 pradakshin (100 * 108 = 10,800 total), before 10am, barefoot, no food, rain wet cold hot, chanting, karamala count by mind and finger lines(12 * 9 = 108), 1 hr 15 min.

Same as 3 miles continues walk, 400 calories burn, 6500 steps in GPS. Started 2019.

Best safe place exercise, punyam, make active, weight loss, . . .

100 వారాలు 108 ప్రదక్షిణలు (98 * 108 = 10,800 మొత్తం), 3 బై 3 గది వైశాల్యం, ఉదయం 10 లోపు, ఖాళీ కడుపుతో, ఎండైనా వానైనా చలైనా ఉత్త పాదములతో, నారాయణ స్మరణతో, కరమాల మనసులో చేతి వేళ్ళ గీతల లెక్కతో (12 * 9 = 108), 1 గంట 15 నిమిషాలు ఆగకుండా.

దగ్గరగా 3 మైళ్ళు 6500 అడుగులు 400 కాలరీలు ఖర్చు తో సమానం జీపీయెస్ లో. 2019 లో మొదలు.

ఉత్తమ ఆరోగ్యం వ్యాయామం మంచి రక్షణ ప్రదేశము లో, పుణ్యం, ఉత్సాహము గా ఉండడానికి, బరువు తగ్గడానికి, . . .

5) 31st week, Fri 7pm to  Sat 6 pm Fasting, Water, Turmeric milk, Apple, Banana, Dates, Ok. Healthy.

31 వ వారం, శుక్ర రాత్రి 7 నుంచి శని సాయంత్రం 6 దాకా ఉపవాసం. నీళ్లు, పసుపు పాలు, ఆపిల్, అరటి, ఖర్జూరం పర్లేదు.

ఉదయం కాకర రసం అల్లం వెల్లుల్లి, మిరియాల కషాయం, ఆకలి ఇంకా ఎక్కువ.

కడుపు కాలి, కొవ్వు కరిగి, ఆరోగ్యం పెరగాలి.  పేగులు కేకలు పెట్టినా, జీర్ణ వ్యవస్థ కు సెలవు, బుద్ధి కి నెలవు. ఉపవాసం పెద్దల దీవెన.

6) Write everyweek one paragraph in our mother toungue and share with friends on social media. We should not be like cheaters in front of our Mom and Mother toungue.

1200 articles shared with leaders and officials along with friends.

Send one request and remind, by email/ post/ socal message, to local leader/ official/ minister, to do one good for our birth place/ city/ district/ state/ country, irrespective of the result.

వారానికి ఒక పేరా అయినా, మాత్రుభాష తెలుగు లో రాసి, మిత్రులతో పంచుకోవాలి, సోషల్ మీడియా లో. మాత్రు మూర్తి, మాత్రుభాష ద్రోహులు లాగా మిగలవద్దు.

1200 కధనాలు మిత్రులతో పాటుగా, నాయకులకు మరియు అధికారులతో పంచుకున్నాము.

ఫలితము ఏమైనా సరే, కనీసం ఒక విన్నపము అయినా ఈమైల్/ తపాలా/ సోషల్ సందేశం లాగా, మన స్థానిక నాయకుడు/ అధికారి/ మంత్రి కి పంపి, మన జన్మభూమి గురించి, ఒక మంచి పనైనా చెయ్యమని అడుగుదాము, మరలా గుర్తు చేద్దాము.

7) Lets live with less or zero debt. Even if we die, our folks should not fall on the road, do not beg with their hands outside or online.

తక్కువ లేద సున్నా అప్పుతో జీవిద్దాం. మనము పోయినా, మన ఇంటి వారు రోడ్ న పడకూడదు, చేతులు జాపి బయట లేదా ఆన్లైన్ లో అడుక్కోరాదు.

8) We need to learn to give others the same courtesy as we want others to see us.

మనల్ని ఇతరులు ఎంత మర్యాదగా చూడాలి అని అనుకుంటామో, అదే మర్యాద మనమూ ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి.

9) For health, one should learn to be with the Panchabhutas everyday. Even without sandals and socks, we should able to walk with barefoot at least in the temple. Feel/ touch/ see - Outside air, land, sky, water/ water pond/ river. Put lamp to God.

ఆరోగ్యం కోసం, ప్రతిరోజూ, పంచభూతాలు తో ఉండడము నేర్చుకోవాలి. చెప్పులు సాక్స్ లేకుండా కూడా నడవ గలగాలి కనీసం గుడి దగ్గర అయినా. బయట గాలి పీల్చాలి, నేల తాకాలి, ఆకాశం చూడాలి, నీరు/ చెరువు/ నది చూడాలి. దేవునికి దీపం పెట్టాలి.

10) We and children must have at least one art/ education - song, speech, writing, art, paint, hymns, games,. . . Something.

మనకు మన పిల్లలకు, కనీసం ఒక కళ/ విద్య వచ్చి ఉండాలి - పాట, మాట, రాత, బొమ్మలు వేయడం, శ్లోకం, ఆటలు, . . . ఏదో ఒకటి.

11) God will not help if we dont keep with us and give equal facilities to older parents like our children. We should not become cheaters by leaving them alone and far.

ముదుసలి తల్లి దండ్రి ని దగ్గర ఉంచి, మన పిల్లల తో సమాన సౌకర్యాలు ఇవ్వనిచో, దైవం మేలు చేయదు. వారిని దూరముగా ఒంటరిగా వదిలితే, మోసగాళ్ళము అవుతాము.

12) Over 20 yrs, Home Veg food, Mat sleep, Yoga, meditation.

Bucket bath (no shower), Morning Jug water, neem powder, lime, bittergaurd juice ginger garlic, kashayam, . . .Healthy. Lets live normally, with less facilities.

20 ఏళ్ళ పైగా ఇంటి శాఖాహారం, చాప నిద్ర, యోగా, ధ్యానం.

షవర్ ఉన్నా బక్కెట్ స్నానం, ఉదయం చెంబు నీరు, వేప పొడి, నిమ్మరసం, కాకర అల్లం వెల్లుల్లి రసం, కషాయం. . . ఆరోగ్యం కోసం ఇంకా ఎన్నో. తక్కువ సౌకర్యాలతో, సామాన్యము గా జీవిద్దాం.

13) Please do not leave social meedia profile photo as blank, at least fill with God or nature photo.

Do not hide as bad person and see others messages. We have to tell at least in words, our good and bad works to friends and relatives.

సోషల్ మీడీయాలో, బొట్టు లేనట్లు గా, దేవుడు లేదా ప్రక్రుతి బొమ్మలు లేకుండా, ప్రొఫైల్ ఫోటో, ఖాళీ వద్దు.

తప్పు చేసిన వారిలా, దొంగలా ఉండవద్దు, చాటుగా సందేశాలు చూసే వారిలా. మనము చేసే మంచి చెడు పనులు, మన స్నేహితులకు బంధువులకు చెప్పాలి చూపాలి, కనీసము మాటలలో.

* First devotee of parents feet, next lord hari hara devotee, your ignorant disciple

ముందు అమ్మ నాన్న పాద దాసుడు, తర్వాత నే హరి హర దాసుడు, ఈ మీ అజ్ఞాన శిష్యుడు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,472; 104 తత్వాలు (Tatvaalu) and views 225,834
Dt : 26-Jun-2021, Upd Dt : 17-Sep-2021, Category : Devotional
Views : 1006 ( + More Social Media views ), Id : 1215 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : morning , God , mom , feet , puja , pradakshina , saturday , Shiva , Shani , ghee , lamps , Nava graha , Fasting , parents , Veg , mat , sleep
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content