తమ్ముడు దాంకుంటుంది, నీతో తగవు కాగూడదు అనేమో? ఫోన్ చేసి నీకేం సంబంధం అంటే? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1226 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1256 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

అబ్బాయి, తమ్ముడు దొంగ లాగా దాంకుంటుంది, నీతో తగవు కాగూడదు అనేమో? ఫోన్ చేసి నీకేం సంబంధం, మా అమ్మ మామ అక్క బంధువులు ధనం వాడుకుంటా, కమీషన్ కు తమ్ముడు కి ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచా, నా ఇష్టం నాశనం చేసుకుంటా అంటే, నీకు ఇబ్బంది కాదా?

జవాబు, లేదు నాకు చాలా సంతోషం అలా అడిగితే చెపితే నిర్లజ్జగా. భవిష్యత్తు నాటకాలు ఉండవు కదా. అని సోము తన కమీషన్ తమ్ముడి గురించి ఇలా చెపుతున్నాడు, రాము తో.

వడ్డీ బాబాయి ట్రైనింగ్ బాగా పనిచేస్తుంది. వడ్డీ బాబాయి తర్వాత, వడ్డీ రావణ 2, రెండో భాగం, నగర ప్రజలకు అందుబాటులో ఉన్నట్లే కదా, భవిష్యత్ లో.

రాక్షసుడు రావణుడు కూడా, సీతను నేను ఎత్తుకెళ్ళలేదు, అని అబద్ధాలు చెప్పలేదు దాచలేదు దాంకోలేదు.

మరి వీరూ రాక్షసులు కన్నా దిగజారి, నటించ కూడదు, తమ నిజ స్వరూపం నిజ నటన మోసపు మాటలు, సంస్కారం బయట పెట్టుకోవాలి, అలా నీచముగా అడిగి.

5 ఏళ్లుగా తండ్రిని నేను పొగిడితే తప్పు అనలేదు, మేం మా నాన్న పేరు చెడగొడతాం, నువ్వెందుకు పొగుడుతావు అనలేదు.

అప్పు అడగడం మాత్రం బయట చెప్పవద్దు తప్పు, చాటుగా మోసపో అంటాడా? అప్పు ఇచ్చే వారి దగ్గర, నన్ను మాట పడమంటాడా?

ఎందుకంటే, అలా అడిగిన క్షణమే, మనకు ఎన్నో ప్రశ్నలు కు జవాబు వస్తుంది. గమ్ముగా ఉన్నా అదే అర్థం సుమా. మొదటి మెసేజ్ లోనే చెప్పిన మర్యాద గా, మాట్లాడి చాటుగా తప్పులు ఒప్పుకో, పదిమంది లో అల్లరి కాకు అని, ఇక వదిలేద్దాం అని.

ఊరంతా అప్పులు తో, ఎటూ కోట్లు ఇచ్చిన తండ్రి పరువు తీసాడు, ఇప్పుడు తల్లి పరువు కూడా తీస్తాడు. వీటికి జవాబు లభించినట్లే, నిరూపణ అయినట్లే

1. ఇన్నాళ్లు తన తల్లి దండ్రులు, పెంచిన నేర్పిన సంస్కారం ఇదే, కుట్ర మోసం అమర్యాద ద్రోహం వెన్నుపోటు.

2. పిన్ని, అన్ని తెలిసి, కొడుకు పతనం కు దగ్గర ఉండి ప్రోత్సాహం చేస్తోంది. తనకు ముప్పు తెచ్చుకోవడం చేస్తోంది. అది ఆమె ఇష్టం.

అది అక్క, చిన్న తమ్ముడు కూ భవిష్యత్తు లో నష్టం. వారూ ప్రోత్సాహం చేస్తున్నారు, ప్రజలను బంధువులు ను మోసం చేయమని.

3. కొడుకు ఇంత ద్రోహి, అవసరానికి అన్నా సాయం అంటాడు, అవసరం లేదంటే నువ్వు ఎవరు అంటాడు, అని తెలిసి కూడా పిన్ని, ఇంకో కన్నతల్లి బిడ్డ గొంతు కోయబోయింది, కొడుకు సుగుణాలను తప్పులు ను దాచిపెట్టి.

4. ఎన్నికల్లో వెన్నుపోటు, సొంత బాబాయి కొడుకు కు, తమ్ముడు కి తెలిసే అక్షరాలా, కమీషన్ కోసం జరిగింది.

5. ఇన్నాళ్లు నాకు చెప్పిన మాటలు, అన్ని అబద్ధాలు దగా మోసం నటన, ప్రతి ఒక్కరిది, ధన సహాయం కోసం.

మన ధనం పోకుండా, కాపాడినందుకు, ధన్యవాదాలు తెలుపుదాం. వాడు మాట్లాడే ప్రతి అమర్యాద మాట, వాడి పిల్లల కే తగులుతుంది. వడ్డీ రావణ ఫలితాలు చూసారు కదా, ఈ నెలలో నే?

పిన్నికి కూడా చెప్పిన, తమ్ముడు గత సంవత్సరం, పెద్ద మనిషి లా వడ్డీ రావణుడు తో, మాట్లాడి ఇప్పించి ఉంటే, సగం ధనం నీ పిల్లల కే, ఆనాడు ఇచ్చి ఉండేవాడిని అని.

మరి అలా సహాయం చేస్తున్న వారిని, అవమానిస్తే బెదిరిస్తే కదా, వారి పిల్లలు ఉత్తములు గా సంఘ సేవ చేసేది.
--
సాధారణంగా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు, అంటే అర్థం అవుతుంది ఇప్పుడు. మా తప్పులు మీరు బయటకు చెప్పవద్దు. మీ తప్పులు మేము బయటకు చెప్పం. అన్ని దాచిపెట్టి, వీలయినంత మందిని దోచి, వడ్డీ రావణుడు లా కోర్టు కేసులు కు పోదాం. తప్పు పాపం విడువదు. ఏదీ దాచకూడదు, నిప్పులా ఉండాలి.

తమ్ముళ్లు చెల్లెళ్ళు, అత్త ల తో, మామయ్య లతో ఫోన్ చేసి చెప్పండి. పిల్లలు గా మేము ఎంత చెప్పిన కూడా, వడ్డీ రావణుడు వినడు, తోబుట్టువులు మరియు బావ మరుదులు మీరు చెపితే, క్షణంలో పరిష్కారం అవుతుంది, మెసేజ్ ల వరద బయట ప్రపంచం కు, ఆగుతుంది అనండి.

వడ్డీ తో సహా, ముదుసలి తల్లి, ఊళ్ళో చెల్లి, పల్లెటూరు తమ్మి, చీరాల నెల్లూరు బాబాయి లది, బయట ప్రజలది అందరిదీ వచ్చే స్తాయి.

వచ్చే సారి వాసన్న బదులుగా, మన మేఘనాధుడు నే ఎమ్మెల్యే గా నిలబెట్టి, అందరం ప్రచారం చేద్దాం. దీన బంధూ పేదల పెన్నిధి మేఘనాధుడు కే జై అని.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1256 General Articles, 47 Tatvaalu
Dt : 16-Apr-2021, Upd Dt : 16-Apr-2021, Category : General
Views : 149 ( + More Social Media views ), Id : 1104 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : brother , hide , fight , argue , phone , related
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content