ఆంధ్రా లో ఉత్తమ మున్సిపల్ కార్పొరేషన్లు సమాచారములో - ప్రజలను, ప్రభుత్వాన్ని, ఉద్యోగమును ప్రేమిస్తూ - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,064,972; 104 తత్వాలు (Tatvaalu) and views 236,358.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Andhra Muncipal Corporation వారి లెక్కల ప్రకారము, మనకు 14 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, ఆంధ్రా ప్రదేశ్ లో. వాటికి కమీషనర్ గా IAS అధికారి ఉంటారు. Link.

జగన్ గారి ప్రభుత్వములో జరుగుతున్న, అభివ్రుద్ది కార్యక్రమములు మరియు కరోనా జాగ్రత్తలు, కమీషనర్ ద్వారానే ప్రజలకు సోషల్ మీడియా లో తెలియచేయబడతాయి.

మంచి అధికారి ఎప్పుడు కూడా, ప్రజలను పేపర్ కొనండి, అందులో మా చర్యలు జాగ్రత్తలు చూడండి అనరు. ప్రస్తుతము మున్సిపల్ శాఖకు, బొత్స గారు మంత్రిగా ఉన్నారు.

తమ సోషల్ మీడియా లో అన్ని జాగ్రత్తలను, అభివ్రుద్ది కార్యక్రమములు సమాచారము, ఉచితము గా అంద చేస్తారు ప్రజలను ప్రభుత్వాన్ని మరియు ఉద్యోగమును ప్రేమిస్తూ. వారి అభిమానము, వారి ప్రజల మీద ఎలా ఉందో, చూద్దాము, వివరముగా.

కొంతమంది 16 అంటున్నారు, కానీ ప్రభుత్వ వెబ్సైట్ లో 14 మాత్రమే ఉన్నాయి. ఉంటే, వాటినీ కలుపుదాము. ఇందులో తప్పులు వుంటే చెప్పగలరు, సరి చేద్దాము. ఒకవేళ వేరే లింక్ లు ఉంటే కూడా, తెలియచేయగలరు.
Andhra Best Social Media Municipal Corporation
SNoMunicipal CorporationName/ Commissioner IASSocial Media/ WebSite
ప్రతి రోజు నవీకరిస్తోంది (Latest Updated)- ఉత్తమ సమాచార - కమీషనర్(Best Info Comm'r)
1TirupatiSri PS Girisha ***
2AnanthapurSri P Prasanthi ***
3RajamahendravaramSri SUMIT KUMAR ***
4VijayawadaSri V Prasanna Venkatesh
5GunturSri SMT. C ANURADHA
6VisakhapatnamSri Dr. G Srijana ***
7MachilipatnamSri S Siva Rama Krishna
8VizianagaramSri S.S.Varma
 
ఇటీవల 2019 తర్వాత తిరిగి ప్రారంభమైంది ( After 2019 restarted Updates)
*KurnoolSri S.Ravindra Babu Restarted after May 28, 2020
*KakinadaSri Swapnil Dinakar Pundkar Nov, 2019
 
2019 లో లేదా తరువాత నవీకరించబడలేదు (చివరిగా నవీకరించబడిన నెల)
[ In 2019 or after that, no updates (last updated month) ]
1SrikakulamSri P NALLANAYYA May , 2019
2ChittoorSri C Obulesu Oct, 2019
3OngoleSri P.Niranjan Reddy Jul, 2019
4NelloreSri P.V.V.S Murthy May , 2019
5EluruSri D Chandrasekhar May, 2019
6KadapaSri S.Lavanna Sep, 2019
7AP State Municipal DepartmentSri Vijay Kumar Apr, 2019
*** - Best frequent posts per day  
7 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,064,972; 104 తత్వాలు (Tatvaalu) and views 236,358
Dt : 29-May-2020, Upd Dt : 29-May-2020, Category : Request
Views : 1857 ( + More Social Media views ), Id : 566 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : best municipal corporations , andhra pradesh , information sharing , love people government job
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content