దేవి శరన్నవరాత్రులు- దేవీ కవచంలో నవదుర్గలు Navadurga in Devi Kavacham देवी कवचम में नवदुर्गा - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,897; 104 తత్వాలు (Tatvaalu) and views 225,182.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

శుభోదయం, శుభదినం, శుభ సంకల్పం. గురువు లు అందరికి, దేవి శరన్నవరాత్రి, శుభాకాంక్షలు, శ్రీ మాత్రే నమః. అమ్మ ల గన్న అమ్మ, చాలా పెద్దమ్మ, సకల చరాచర బ్రహ్మండాన్ని పాలించి లాలించే, దయగల తల్లి అండ ఉంటే, అంతా శాంతే, మనశ్శాంతే.

దుర్గమ్మ లేదా దైవ అనుగ్రహం, రోగ లేదా 60 ఏళ్ళు పై బడ్డ తల్లి దండ్రులు ను, వదలకుండా, సేవించే వారికే సుమా. ఇంట్లో వాళ్ళను వదిలి, సేవ త్యాగం మానసిక నియంత్రణ మరచి, దేవుళ్ళ వెంట పడితే, ప్రయోజనం లేదు.

సగం పైగా జనాన్ని, మాయా మోహం లో ముంచి, వక్రంలో నడిపించే పరీక్షించే, రాహు కేతువు శని, అందరూ ఆ దుర్గమ్మ తల్లి కి బద్దులే, మనల్ని జాగ్రత్తలు తో ఉంచుతారు అమ్మను పూజిస్తే. దుర్గాష్టకం చదవండి.

హృదయ స్పందన పెరుగుతుంది, ప్రతిస్పందన ప్రయత్నం ఉంటే మంచి సందేశాలకు. బండబారిన మనసు మాట వినదు, మొదట నుంచి రాజస తామస గుణాలలో మునిగి. కానీ కదిలించాలి, లేకపోతే మన ఇంట్లో వాళ్ళ కే ముందు ఇబ్బందులు నష్టం, మన బండ మనసు పనులతో.

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||

పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||

నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||

prathamaṃ śailaputrī cha dvitīyaṃ brahmachāriṇī ।
tṛtīyaṃ chandraghaṇṭēti kūṣmāṇḍēti chaturthakam ॥ 3 ॥

pañchamaṃ skandamātēti ṣaṣṭhaṃ kātyāyanīti cha ।
saptamaṃ kālarātrīti mahāgaurīti chāṣṭamam ॥ 4 ॥

navamaṃ siddhidātrī cha navadurgāḥ prakīrtitāḥ ।
uktānyētāni nāmāni brahmaṇaiva mahātmanā ॥ 5 ॥

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी ।
तृतीयं चंद्रघंटेति कूष्मांडेति चतुर्थकम् ॥ 3 ॥

पंचमं स्कंदमातेति षष्ठं कात्यायनीति च ।
सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् ॥ 4 ॥

नवमं सिद्धिदात्री च नवदुर्गाः प्रकीर्तिताः ।
उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना ॥ 5 ॥

మొదటి రోజు శైల పుత్రి, 2వ రోజున బ్రహ్మచారిణి, 3వ నాడు చంద్రఘంటాదేవి, 4 రోజున కూష్మాండాదేవి, 5 రోజున స్కందమాత, 6 రోజున కాత్యాయినీ, 7 రోజున కాళరాత్రి, 8 రోజున మహాగౌరి, 9 వ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు.

పాడ్యమి అంటే, స్ధానిక కాలెండర్ లో చూడండి సరైన తేదీ, మొదలు. విజయవాడలో, బాసర లో, మిగతా దేవాలయాలలో కోలాహలంగా ఉంటుంది, కోవిడ్ జాగ్రత్తలు తో.

మీరు అంతో ఇంతో స్తోత్రాలు మంత్రాలు అష్టోత్తరాలు చదువు తూ, ధ్యానం తో, మనసు ను బుద్ధి ని, ఆరోగ్యం ను అదుపులోకి, తెచ్చుకోవాలి.

మాయతో మనసు కప్పి, తప్పులు చేసి, తర్వాత బాధపడకుండా, ఇవన్నీ పెద్దలు పెట్టిన జాగ్రత్తలు. ఈ మెసేజ్ అందుకునే అందరికీ, అమ్మ అండ ఉండాలి. ఓం నమో దుర్గాయైనమః.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,897; 104 తత్వాలు (Tatvaalu) and views 225,182
Dt : 17-Oct-2020, Upd Dt : 17-Oct-2020, Category : Devotional
Views : 1131 ( + More Social Media views ), Id : 759 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : devi , sharanavaratra , nava , durga , kavacham
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content