Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. కౌన్సిలర్ లేదా కార్పోరేటర్ లేదా ఇంకో పదవి సీటు, బీదలు చేతిలో డబ్బు లేని వారికే ఇస్తారు కదూ. అవ్వ. ఓట్లు కోసం కావలసిన ఖర్చు కూడా, చేతిలో డబ్బు లేని బీదవారే ఖర్చు పెడతారు కదూ.
ప్రతి అణువణువునా అబద్ధాలు, రాజధాని బాబాయ్ కుటుంబం బతుకే అబద్ధాలు. తాత ఇన్ని మోసాలు అబద్ధాలు మాయలు నేర్ఫలేదే, ధన ఆశ నేర్పుతుందా ఇలా, మనిషిని పతనం చేస్తుందా?
2016 దగ్గర లో జన ధన త్యాగం తో కేబుల్ నష్టాలు పూడ్చి లాభాలు
2020 లో జన ధన త్యాగం తో పదవి
మరి ఇక అసలు, వడ్డీ కి డబ్బు ఎక్కడది, నా బిడ్డలు సాక్షి నా దగ్గర డబ్బు లేదు అని, బిడ్డలు ప్రాణం మీద ప్రమాణాలు ఎందుకు? ముదుసలి తల్లి, పల్లెటూరు తమ్మి , ఊళ్ళో చెల్లి ఏడుస్తూ తిరగండి సంవత్సరాలు అంటున్నారు కదా ఇంకోపక్క.
కానీ పెరుగుట విరుగుట కొరకే ఏనాడైనా, పాప మోస అబద్ధాలు ఫలం తప్పదు సుమా. రాత వాళ్ళే రాసుకుంటూ ఉన్నారు, జనం ను, ఎగతాళి చేస్తూ.
ఆ ఊరు ఎం ఎల్ ఏ, ఇలాంటి ద్రోహులు ను మోసగాళ్ళు ను దొంగలు ను, జనం కన్నీళ్ళు తో ఆడుకునే తోడేళ్ళు ను, ప్రోత్సాహం చేస్తారా? ఎం ఎల్ ఏ, మంచి వారని విన్నా, ఆయనను కూడా, మా రావణ మోసం చేస్తున్నారా?
ఫిబ్రవరి 4 నుంచి మా బాధ విను అంటే, కదలిక రాలేదు. కనీసం రావణ తో, లెక్కలు కట్టి, రెండు ఇవ్వండి మనకున్న దాంట్లో, ఈక అంత ఉండదు అని నచ్చ చెప్పారా? నామినేషన్ కు జనం ను చుట్టాలు ను, గుంపు గా తోలుకు వెళ్లి, వైరస్ బారిన మాత్రం వేయకండి అంటే వింటారా?
2018 లో కూడా కోపంగా ఒక ఫోన్, 2020 మార్చి లో కూడా కోపంగా ఇంకో ఫోన్. ఫిబ్రవరిలో మామూలు గా చేయవచ్చు, గత రెండు ఏళ్ళు గా నచ్చ చెప్పవచ్చు, జవాబులు చెప్పమని గుమస్తాలకు చెప్పవచ్చు గదా.
రాజధాని రావణ లేదా కుటుంబము తో పుత్రులము, ఫోన్ లో అలగా వాళ్ళు లాగా, అరచుకునే అవసరం ఉందా? దాని వలన ఉపయోగం ఉందా? అసలు ఫోన్ పని ఏముంది?
ఇప్పుడు అర్థం అయింది కదా, డబ్బు ఇచ్చే సీటు, ఓటు, పదవి, కాదన గలమా? నేను ముందే చెప్పాను కదా, ధనం కు లోటు లేదు, వడ్డీ ఇవ్వగలరు అని. కేవలం నమ్మిన వారి నెత్తిన మాత్రమే, తెల్ల గుడ్డ.
మనక కావలసినది మన లెక్కలు, ఇంకొకరికి మనం వెంటనే చేయాల్సిన సహాయం. లెక్కలు తో ఓ రెండు, కనీసం గత రెండు ఏళ్ల కు ఇచ్చేసిన, మనమూ సైలెంట్ గా ఉంటాము కదా.
మనుషులు గా మాట వినని మనసులు, నాయకులు గా మారాక వింటారా? ఇంకా ముదిరి పోరు. పాపం తొందరగా పెరగాలి అంటే రాజకీయమే, తేలిక మార్గం.
మమ్మల్ని అంటే 50 ఏళ్ల అన్నదమ్ముల బంధం కు వెన్నుపోటు పొడిచినా, దయచేసి మంత్రి గారికి వెన్నుపోటు పొడవకండి. వాళ్ళ కు ఇన్ని కుట్ర లు కుతంత్రాలు తెలీవు.
దొంగలా బాబాయి ఆఫీసు వాట్సాప్ ఓపెన్ చేయలేదు ఇంకా. ధనం కొట్టేసి పోగేసుకున్న, మీకే ఇంత బాధగా ఉంటే, కష్టం మాటలు చదవడానికి, మీ ఇళ్ళు కొట్లు చుట్టూ సంవత్సరాలు తిరిగిన, జనం కు ఎంత బాధ గా ఉండాలి?
అసలు దీనికి సంబంధం లేకుండా, మన మోసాలు ఏడుపు లు, వినడానికి చదవడానికి, రాష్ట్ర జనాభా కు ఎంత బాధ ఉండాలి? వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, నమస్కారం చేయడం తప్ప.
చూడండి, ఎంత విశ్వాస ఘాతకమో రావణ కుటుంబం కు, మన మీద. మన డబ్బులు ఇవ్వనంత కాలం, మన ధనం తో జీవనం సాగిస్తూ కూడా, ఎలచ్చన్ లో నిలబడుతున్నాము అని ఒకమాట, ఆశీర్వదించండి అని ఓ దొంగ నవ్వు ఫోటో కూడా పంపలేదు.
మనమంతా కనీసం గర్వ పడాలి, మా తమ్ముడు ఇక అధికారకంగా పేట లేదా ఊరు దోచుకోవచ్చు , దొబ్బిన లేదా దోచేసిన ధనము ఆస్తులు కాపాడుకోవచ్చు అని. కానీ దైవ నిర్ణయం మాత్రం తప్పుకోలేము, పురాణ రావణ కధ అంతే కదా.
పెట్టబడి పెట్టిన మనకే విలువ లేకపోతే నేడు, సీటు ఇచ్చిన ఎం ఎల్ ఏ కు మంత్రి కి, రేపు విశ్వాసం గా ఉంటారా? రేటు అవకాశం వస్తే అటుపక్కన దూకేయరు?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,392,145; 104 తత్వాలు (Tatvaalu) and views 258,546 Dt : 14-Mar-2020, Upd Dt : 14-Mar-2020, Category : General
Views : 1271
( + More Social Media views ), Id : 406 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
babai ,
uncle ,
people money ,
politics Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments