APLatestNews.com top Banner

Social Media links
తమ్ముడు, కొడుకు గా, తండ్రి బాధ్యత తీసుకుని, భారం తగ్గించి, విశ్రాంతి ఇచ్చి, న్యాయం చేయడా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఏవండీ, బంధువుల జన చెమట రక్త కన్నీళ్ల వడ్డీల బాబాయి కొడుకు, అంటే తమ్ముడు, తనకు పిల్లలు పుట్టాక కూడా, ఇంటి కొడుకు గా తండ్రి బాధ్యత తీసుకుని, తండ్రికి పాప భారం తగ్గించి, విశ్రాంతి ఇచ్చి, కనీసం బంధువులుకు అయినా మాట్లాడి నచ్చచెప్పి న్యాయం చేయడా? దానికి కూడా పనికిరాని చవటా దద్దమ్మా?

జవాబు, తమ్ముడు ను అలా చిన్నప్పటి నుంచి, బాధ్యత లేకుండా పెంచినది, ఇంకా చాటుగా ఉంచుతుంది, తన తల్లి దండ్రులే. ధన వ్యాపార వ్యామోహం లో అతి గారాబం చేస్తే, కష్టం సుఖం తెలియకుండా, ఎలా తయారు అవుతారో, తమ్ముడే ఉదాహరణ. తన తప్పు కేవలం 50 శాతమే, మిగతా తప్పు పెద్దల దే. దానికి, ఫలితం అనుభవిస్తున్నారు కూడా.

చూడండి, జనం కు సంబంధం లేకుండా, వ్యక్తి గతం గా ఉంటే, మనం మాట్లాడకూడదు, వాళ్ళు ఎట్లా పోయినా మనకు అనవసరం. కానీ, మనందరి ధనం మీద బతుకుతున్నారు కాబట్టి, మనల్ని ఇంకా కష్ట పెడుతున్నారు కాబట్టి, వారి బాగుకోసం మాట్లాడటం లో తప్పు లేదు. ఒకసారి మన వడ్డీ అసలు, మన మొఖాన కొడితే లేదా తిరగ రాస్తే, వారి గురించి మనం మాట్లాడకూడదు సంస్కారం తో.

ఇంజనీరింగ్ లేదా ఏదో చదువు, మద్రాసు లో చదువు తుంటే, అమ్మ వెళ్లి నెల రోజులు, ఉండి అన్ని చేసి వచ్చింది. అప్పుడే చెప్పినా, తప్పు తల్లి అంత ముద్దు చేస్తే, ఆ భారం మీరే మొయ్యాలి, భవిష్యత్తు లో అని.

ఇంటికి లేదా షాప్ కు నేను వెళ్ళినా కూడా, కనీసం నటనకు అయినా, అన్నా ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావు అనడం కూడా తెలీదు. అది తన సంస్కారం. ఎందుకంటే, వడ్డీ కి వచ్చిన జనం లేదా గుమస్తాలు అంటే, మన కన్నా తక్కువ, జనం మన మీద బతికే వాళ్ళు అని, ధన అహంకారం.

ఇందులో తప్పు తమ్ముడు ది కాదు, పెంపకంది. ఒకసారి షాపు లో, నేనే పలకరించా, ఏం తమ్ముడు బాగున్నావా అని? బాగున్నా, పనిలో ఉన్నా అని, ఎవరినో కేబుల్ వాళ్ళ ను, అరుస్తూ వెళ్లి పోయాడు. బతుకుజీవుడా అనుకున్నా, ఎందుకంటే, ఎవరు నువ్వు అనలేదు. పేరెంట్స్ వివరముగా చెప్పాలి కదా - వీళ్ళు మనకే వడ్డీ కి ఇచ్చిన వారు అని, ధన మైకం లో ఉన్న కళ్ళు తో, జనం ను బంధువులు ను గుమస్తాలు ను, చూడకూడదు అని బాల్యం నుంచి నేర్పలేదు.

చూడండి, ఇప్పుడు కూడా, కేబుల్ దగ్గర మీకు తల్లి దండ్రులే కనపడవచ్చు ఎక్కువ గా. బాబాయి ఎప్పటిలాగనే కలుగు లో నే ఉండి, అన్ని వ్యవహారాలు చక్క బెడతారు. ఇప్పటికి అయినా, మేము లేకపోతే రేపు వాడు ఎలా బతుకు తాడు, ఇంత ఊరి జనం సంపద తో, అన్న ఆలోచన వారికి ఉండదు.

ఇంక తమ్ముడు కి, జనం బంధువుల కన్నీళ్లు, అసలు ఎక్కుతాయా? అర్థం చేసుకుని, న్యాయం చేసే మంచి మనసు ఉందా, ఏనాటికైనా వస్తుందా? ఇంతమంది జనం శాపాలు, అతని మనసును, మంచి వైపు నడిపిస్తుందా? ఎందుకంటే, రక్తం లో ప్రతి అణువు, జనం సొమ్ము తో బతుకుతున్నదే.

బాబాయి మంచి కోరేవారు, ఎవరూ ఆ గృహంలో లేరు. బాబాయి ఉంటే, ఇంకా పోగుచేసి అధికము చేస్తూ, జనం తిట్లు శాపాలు తింటాడు. లేకపోతే, ఎటూ ఆ జన ఆస్తి మాకు వస్తుంది, హాయిగా ఉండవచ్చు అనుకుంటున్నారు. పాపపు ఆస్తితో పాటు, దాని వెనుక ఉన్న కన్నీళ్లు శాపాలు కూడా, వస్తాయి.

ధృతరాష్ట్రుడు గాంధారి పెంపకములో, సంతానం గొప్పగా జీవించినా, నిలుపుకో గలిగిందా? చివరకు ఏం మిగిలింది, ధన పరంగా, వంశ పరంగా? శూన్యం, బూడిదే కదా.

పాపము శమించుగాక, బాబాయి పిన్ని తమ్ముడు మారు మనసు పొందు గాక. ముదుసలి తల్లి, పల్లెటూరి తమ్ముడు, ఊళ్ళో చెల్లెలు, మిగతా జనం కన్నీళ్ళు తుడిచే బుద్ధి, కలుగు గాక.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 854 General Articles, 46 Tatvaalu
Dt : 17-Feb-2020, Upd Dt : 17-Feb-2020, Category : General
Views : 183 ( + More Social Media views ), Id : 342 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : uncle babai money interest business issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content