బాగున్నారా, కరోనా దెబ్బకు బతికున్నారా ఇంకా? అని పొరపాటున అడిగితే? జవాబు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2134 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2169 General Articles and views 2,200,423; 104 తత్వాలు (Tatvaalu) and views 243,914.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ముత్యాలు మరియు వారి కుటుంబాలు, గత 5 ఏళ్లుగా ఈ కింది విషయాలలో, పట్టనట్టు దూరంగా ఉన్నారు అని అందరికీ తెలుసు. ఆస్తి వచ్చి, తల్లి ని భూమి ని 20 మందికి అమ్మి, అపార్ట్మెంట్ లో, అమ్మ భిక్ష తో బతుకు తూ, అమ్మ నే మాకు బరువు, అన్న వారి గొప్ప మనసు విషయం తెలుసు. మచ్చుకి కొన్ని గుర్తుకి,

1. 5 ఏళ్లుగా వాళ్ళ కన్నతల్లి బతికి లేదు, అందుకే క్షేమ సమాచారం అడగరు. తల్లి వైద్యం కు నయాపైసా ఇవ్వరు, ఎమర్జెన్సీ కి 3 సార్లు వెళ్లినా కూడా చీమ కుట్టదు. వారి వైపు స్నేహితులు బంధువులు, కూడా పట్టించుకోరు.

2. తల్లి స్ధలం కబ్జా తో, పైసా ఇవ్వక, పెద్ద ముత్యం భర్త అండతో, ఆ సొమ్ము తో బిర్యానీ తింటున్నారు, అన్నా జవాబు లేదు మనుషులు మాయం.

3. అమ్మ ఇల్లు ఖాళీ గా ఉంది, ఇటువైపు సందులో చెత్త, అటువైపు గోడ వెంట చెట్లు, చెత్త కుప్ప రోగాలు, మాకు అనవసరం. మనం పెద్ద మనుషులు మరియు పంచాయతీ సహాయము తో, ఒక వైపు శుభ్రం చేయించాము.

4. అపార్ట్మెంట్ లో ఉన్న వారు లేదా వచ్చే వారి, కార్లు తో ఇబ్బంది అన్నా, ప్రెసిడెంట్ తో చెప్పి తీర్మానం చేయరు. ఎన్ని ఫోటో లు పంపామో మీ అందరికీ తెలుసు.

5. అమ్మ ధనం ఇవ్వకుండా, వడ్డీ అసలు మింగాలని ప్రయత్నం చేస్తూ, మేఘనాధుడు ని ఎమ్మెల్యే చేయాలని ఆ ధనం వాడుతున్న, వడ్డీ రావణ బాబాయి ని అడగరు.

ఇవన్నీ వారికి అవసరం లేదు, ఎందుకంటే పుట్టింటి పసుపు కుంకుమ తీసుకోలేదు, పుట్టింటివారు లేరు కాబట్టి. ఇంతవరకు, ఏమీ తప్పు లేదు, వాళ్ళ ది. పుట్టిల్లు లేదు కాబట్టి, మనమూ తప్పు పట్టము.

ఒకవేళ ఐదేళ్ల తర్వాత, తమ తప్పులు ఒప్పుకుని, క్షమాపణ పెద్దల ముందు చెప్పి, పశ్చాత్తాపం తో తప్పులు సరిచేయకుండా నే,

బాగున్నారా, కరోనా దెబ్బకు బతికున్నారా ఇంకా? అని పొరపాటున అడిగితే? వారికి జవాబు చెప్పాలా? సంతోష పడాలా? ఒకవేళ పడితే మరియు చెపితే, పైన వాళ్ళు వదిలేసి న ఐదు లేదా మిగతా తప్పులు ను, మనం ఒప్పులు గా అంగీకరించినట్లు గదా?

జవాబు తెలిసీ చెప్పకపోతే, అవకాశవాదులు మాతృ ద్రోహులు అవుతారు మిత్రమా?


ఇంకో విచిత్ర సంఘటన జరిగింది మొన్న. మామయ్య వచ్చి, పంచాయతీ వారు చెత్త తీసేటప్పుడు, అక్కడ నిలబడ్డారు డబ్బు చెల్లించడము కోసము. అప్పుడు పక్కన బాబాయి కూడా, ఉన్నారు తోడుగా.

అదే టైంలో పెద్ద ముత్యం భర్త కూడా వచ్చి, అక్కడ నిలబడి మామయ్య ను పరామర్శించారు. మంచి కోరే ఉత్తములు అందరూ, ఒక చోట చేరారు.

దానికి సమయం దొరికిన ది కానీ వీరికి, 5 ఏళ్లుగా బజారు మొత్తం చెత్త తో ఇబ్బంది పడుతుంటే, అలాగే మన గోడ వెంట చెట్లు తో గోడ పడుతుంటే, మామయ్య తో నచ్చ చెప్పి, సరి చేపించడానికి మాత్రం సమయం దొరకలేదు కదూ.

పోయిన సారి 600 పెట్టి ముళ్ల చెట్టు కొట్టిస్తే, రోడ్డు న ఉండి అందరినీ అరిచావు. ఇప్పుడు అయినా ముందు జాగ్రత్త తో తీయించు, అని మామయ్య కు చెప్పలేకపోయారు ఐదు ఏళ్లుగా.

బజారు జనం, మనతో చెప్పారా, మాకు వైరస్ వస్తుంది బాగు చేయించమని? మనం జనం మంచి కోరితే, అడగకుండా నే, మంచి చేస్తాం.

అలాంటిది, పుట్టింటి వాళ్ళు ఇచ్చిన స్ధలం లోనే, బతుకు జరుపుతూ, వారి మంచి కోరము అనడం, ఉత్తముల లక్షణాలు కదా. అని గోపి రామూతో అన్నాడు.


ఇప్పుడే పెద్ద ముత్యం వాళ్ళు వాట్సప్ లో ఆన్ అయ్యి, మేము బతికున్నాము అని కన్ఫర్మ్ చేసుకుని, ఇప్పుడు పంపిన రెండు చదివి, ఆఫ్ చేసుకున్నారు వెంటనే. వాళ్ళ లెక్క లో మనం ద్రోహులము, ప్రభుత్వ ఉద్యోగం మాని కన్నతల్లి కి, కోటితో అమెరికా వైద్యం చేపిస్తున్నాము కాబట్టి.

అంటే ముత్యాలు దేవుని మాట తప్ప, మామూలు మనుషులు మాట వినరు. ఎన్నేళ్ళు అయినా, తమ తప్పు ఒప్పకోరు.

ఒక ముత్యం కుటుంబం ఆఫ్ చేసినా, ఇంకో ముత్యం కుటుంబం ఆన్ చేసినా, తేడా ఓ పది శాతమే. రెండూ కుటుంబం లు కలిసే, తల్లి ని భూమి ని అమ్మారు, అని మీకు తెలుసు.

ఒకరైనా, మేము స్ధలం అమ్మము పెద్దలు లేకుండా, అమ్మ బతికి ఉన్నంతకాలం అని అంటే, అక్కడ అపార్ట్మెంట్ కట్టుబడి జరిగి ఉండేది కాదు. అవసరానికి అత్యాశకు తోడు దొంగలు, అవసరం తీరాక, ఎవరికి వారే.

మనం వాళ్ళ తప్పులు ని మరచి పోయి, వారి లాగే అవకాశవాదులు గా, నమ్మక ద్రోహులు గా మరియు తిన్న ఇంటి వాసాలు లెక్క బెట్టే వారిగా, గోడ మీద పిల్లలు గా మారితేనే, వారితో సఖ్యత కుదురుతుంది.

అంటే, ఇప్పుడు వారితో తిరిగే వారు ఎంత ఉత్తములో తెలుస్తోంది కదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2169 General Articles and views 2,200,423; 104 తత్వాలు (Tatvaalu) and views 243,914
Dt : 08-Apr-2020, Upd Dt : 08-Apr-2020, Category : General
Views : 926 ( + More Social Media views ), Id : 479 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mutyaalu , mother , issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content