Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. అనిత్యానంద స్వామి గురించి వినే ఉంటారు. ఇప్పుడు ఒక ద్వీపం కొని, అక్కడ కు పారిపోయారు, భారత్ నుంచి. ద్వీపం కొనడం అంటే అమరావతిలో లేదా భాగ్యనగరం లో, స్ధలం కొనడం అంత చిన్న విషయం కాదు.
మనకు కావలసిన పాయింట్ అందులో, అపాత్రాదానం మోహం అహంకారం. అంత ధనం ఎలా వచ్చింది ఆయనకు? డబ్బు ఉన్న మూర్ఖులు మానసిక బలహీనురు, డబ్బు సద్వినియోగము ఎలా చెయ్యాలో ఏం చేయాలో తెలీక, ఆయనకు సమర్పించుకొని, ఆయన చేసే పాపాలు అన్నిటిలో పాలు పంచుకుంటున్నారు. రేపు భగవంతుని శిక్షలో వాళ్ళు డబ్బు ఇచ్చిన పాపానికి ఫలితము అనుభవిస్తారు.
ఒకవేళ సరదాకు నేను వంద ఇస్తారా అని అడిగినా వారి జవాబు వెంటనే, ఛీ తల్లి ని చూసేవారు అంటే మాకు పడదు, మహా పాతకం ఆ పని. రూపాయి కూడా ఇవ్వము. రూపాయికి రూపాయ వచ్చే నల్ల వ్యాపారం లేదా నష్టపోతూ పాపము పంచే, స్వామి జీ కి మాత్రమే ఇస్తాము అంటారు.
ఇందులో ఇంకా చిత్రం ఏమిటి అంటే, మన పిల్లలు తప్పుడు వారు అంటే ఊరుకుంటామా? తప్పుడు వారని తెలిసినా, రేపు మనల్ని వదిలేస్తారు, దండిస్తారు అని తెలిసినా, మోహంలో మా పిల్లలు రత్నాలు రేపు మమ్మల్నే అమ్మేస్తారు అని మురిసిపోతాం. చెప్పిన వాళ్ళ ను ఎదురు తిడతాం, వారికి దూరముగా ఉంటాము.
సేమ్ టు సేమ్, అచ్చం అలాగే, ఆయన భక్తులు ఈరోజు కు కూడా, ఆయనను ముద్దు గా చూసుకోడానికి ఆశీర్వాదాలు పొందడానికి ఇంకొంత సమర్పణకు, ఆ ద్వీపం వెళ్ళడానికి పరుగులు తీస్తున్నారు. గిట్టనివారి మాటలు మేము వినము గాక వినము అని.
అలాంటి మూర్ఖపు ధన మద దుర్యోధనులు మన ఇంట్లో, మన పక్కన కూడా ఉంటారు, మంచి మనసు తో చూడండి.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,395; 104 తత్వాలు (Tatvaalu) and views 221,519 Dt : 04-Dec-2019, Upd Dt : 04-Dec-2019, Category : General
Views : 907
( + More Social Media views ), Id : 242 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
anityananda ,
iland ,
arishaDvarg Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments