నాయకులు, ప్రభుత్వ, పోలీసు అధికారులు - స్ధానిక పోలీసు సోషల్ పేజీలు, ఒకే లోగో విధానం - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,597; 104 తత్వాలు (Tatvaalu) and views 224,974.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

Respected Andhra Ministers, MPs, MLAs, Govt and Police officials,

గౌరవ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ మరియు పోలీసు అధికారులు కు, నమస్కరించి వ్రాయు విన్నపము

Last year March 2020 onwards, we made many requests to create and maintain local police pages, at least DSP, CI or Mandal level. No response or action on that. Please see old request in link. link.

గత మార్చి 2020 నుంచి, స్ధానిక పోలీసుల త్యాగాలు, మండల లేదా డీఎస్పీ సీఐ స్ధాయిలో, స్ధానిక సోషల్ మీడియా పేజీలు తయారు చేసి కొనసాగించమని పలుమార్లు అభ్యర్థించాము. ఎటువంటి జవాబు లేదు, పని జరిగినట్టు తెలియరాలేదు. పాత విన్నపం, దయచేసి లింక్ లో చూడవచ్చు.

Please do the needful help to respect and give more publicity to our local heros sacrifices, of DSP CI SI, on their local social media pages to connect with public more, which is useful to public also.

దయచేసి దానికి సంబంధించిన సహాయం చేసి, మా స్ధానిక హీరోలు అయిన పోలీసుల ను గౌరవించి, వారి త్యాగాలు సేవలు, ఇంకా ఎక్కువగా స్ధానిక పేజీలు లో ప్రాచుర్యం పొంది, ప్రజల హృదయాలలో పది కాలాలు నిలిచే విధంగా చేస్తారని ఆశిస్తున్నాము. ఆ పేజీలు ప్రజలకు కూడా ఉపయోగము.

* We should give same respect to non-IPS officer, as we are respecting an IPS officer. Without lower level officers support, SP alone cannot do anything.

ఐపీయెస్ ఆఫీసర్ కు ఇచ్చి గౌరవము, నాన్ ఐపీయెస్ ఆఫీసర్ కి కూడా ఇవ్వాలి కదా. క్రింది అధికారుల సహాయము లేకుండా, ఎస్పీ ఒకరే, ఏమీ చేయలేరు కదా.

* Please include our great local police officers names also in the related SP visit post on district level pages.

For example, for SP Chirala visit, it would be helpful and respect, if you guys include participated, respected Chirala DSP and CI names at least.

ఎస్పీ లేదా ఇతర పెద్ద అధికారులు, ఇతర ప్రాంతాలకు పర్యటనకు వెళ్ళినప్పుడు, అక్కడ గొప్ప స్థానిక అధికారుల ను గౌరవించి వారి పేర్లను కూడా, జిల్లా సోషల్ మీడియా పేజీ పోస్ట్ లలో, చేర్చగలరు.

ఉదాహరణకు జిల్లా ఎస్పీ, చీరాల పర్యటనకు వెళ్ళినప్పుడు, మీరు జిల్లా స్థాయిలో పెట్టే పోస్ట్ లలో, చీరాల డీఎస్పీ మరియు సీఐ పేర్లను కూడా జిల్లా పోస్ట్ లో చేర్చగలరు.

* The another request we made was, maintain same logo with district name for all districts. Because individual districts are using different logos or formats. link.

అలాగే ప్రతి జిల్లా పోలీసు సోషల్ మీడియా కూడా, ఒకే విధమైన లోగో జిల్లా పేరు తో వాడితే బాగుంటుంది అని కూడా విన్నివించాము. ఎందుకంటే, ఒక్కో జిల్లా ఒక్కోలా లోగోలు విధానం వాడుతున్నారు.

Thanks for police great support for our community even in hard covid time.

కరోనా కష్ట సమయంలో కూడా, పోలీసుల గొప్ప త్యాగాలు సేవలకు, ధన్యవాదాలు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,597; 104 తత్వాలు (Tatvaalu) and views 224,974
Dt : 08-Mar-2021, Upd Dt : 08-Mar-2021, Category : Request
Views : 974 ( + More Social Media views ), Id : 1015 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , leaders , govt , police , officers , local police , social pages , districts , single logo policy , mp , mla , dgp , dsp minister
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content