Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు, ఈ రోజు రాష్ట్ర పదాధికారులను ప్రకటించటం జరిగింది. వీర్రాజు గారి నాయకత్వంలో, 2024 అధికారమే లక్ష్యంగా, పని చేయాలని కోరుకుంటున్నారు.
అయితే వారు ప్రకటించిన లిస్ట్ లో, ప్రకాశం జిల్లా పట్టణము నుంచి, నాయకులు ఎవరూ కనపడలేదు మరి. అన్ని ప్రాంతాలకు సమన్యాయం కల్గించాలని, నాయకులు లేక పోతే కొత్త నాయకులు ను తయారు చేయాలని, ప్రతి జిల్లా మరియు ప్రతి అసెంబ్లీ సీటు పార్టీ ఎదుగుదలకు ఉపయోగమని, ప్రజలు అభిమానులు ఆశపడుతున్నారు కోరుకుంటున్నారు.
అలాగే ప్రతి జిల్లా మరియు పట్టణ శాఖ, సోషల్ మీడియా పేజీలు, సమాచారం తో ఉంటే నే, స్ధానిక సమస్యలు తో పోరాడుతూ ఉంటే నే, బీజేపీ పార్టీ ఉనికి, ప్రతి పట్టణ ప్రజల మధ్యలో ఉంటుంది అని, పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
లేదంటే ఎప్పుడూ లాగనే, రాష్ట్ర నాయకత్వం తప్ప, స్ధానిక నాయకుల ను ప్రజలు గుర్తు పట్టరు అని, అసెంబ్లీ పార్లమెంటు స్ధానాలలో విజయం సాధించడం, అందని ద్రాక్ష అవుతుంది అని, గత అధ్యక్షులు చేసిన పొరపాట్లు, మరలా వీర్రాజు గారు పునరావృతం చేయకూడదు, అని శ్రేయోభిలాషుల కోరిక.
జనసేన కూడా ఇదే పంధాలో, స్ధానిక నాయకత్వం ను బలోపేతం చేయాలని ఆశిస్తున్నారు. తెలంగాణా బీజేపీ ని చూసి, మనము ఉత్సాహముతో ముందుకు కదలాలని జనానికి చేరువ అవ్వాలని, మోడీ గారికి కనీసము కొన్ని అస్సెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలను బహుమతి గా ఇవ్వాలని అభిమానుల కోరిక.
మరి రాష్ట్ర నాయకత్వము, ప్రజలను సంక్షేమ కార్యక్రమాల పోరాటములో ప్రతి పట్టణ గ్రామ ప్రజలను ఎలా చేరుతుందో రాబోయే రోజులలో చూద్దాము.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,102; 104 తత్వాలు (Tatvaalu) and views 225,817 Dt : 13-Sep-2020, Upd Dt : 13-Sep-2020, Category : Politics
Views : 714
( + More Social Media views ), Id : 695 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
andhra ,
bjp ,
somu ,
office bearers ,
forgot ,
prakasam ,
social media ,
gift ,
modi Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments