అద్భుతమైన అవకాశం అందరికీ, 2 ఏళ్ల సమయంలో, 7 ఏళ్ల సమాన పుణ్యం సంపాదించడం - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1201 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1231 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఎవరైనా ఈ 2020, 2021+ కరోనా గురువు కుటుంబ కఠిన పరీక్షా సమయంలో, 60 దాటిన ముదుసలి తల్లి తండ్రిని, ఏ ఊర్లో అయినా, తమ పిల్లలు తో పాటుగా గౌరవం గా, భారమని తలచకుండా అవమానించకుండా, తమ సొంత ధనముతో, అన్ని సమాన సదుపాయాలు ఇస్తూ, ఇంట్లో కనీసం సంవత్సరం పైగా పెట్టుకుని, కంటికి రెప్పలా కాపాడి బతికించి న వారు ఉంటే, దయచేసి చెప్పగలరు.

నేను 7 ఏళ్ళు దగ్గర ఉంచి చూసినా అమ్మ చేతి భిక్ష తిన్నా, ఎవరైనా ఈ 2 ఏళ్లుగా చూసిన కూడా, మా దాని కంటే ఎక్కువ మంచి అవుతుంది సుమా. అద్భుతమైన అవకాశం అందరికీ, 2 ఏళ్ల సమయంలో, 7 ఏళ్ల సమాన పుణ్యం సంపాదించడం.

మంచి ని అందరితో పంచండి దయచేసి, చెడు మన చుట్టూ వీరంగం ఆడుతున్నప్పుడు అయినా ఈ చిన్న పని కూడా చేయకపోతే, దేవుడు క్షమించడు.

అన్ని వారు కల్పించినప్పుడు, ఉత్తమ సంతానం గా ఉండటం, చాలా తేలిక, త్యాగం ఒద్దిక ఓర్పు తెలిస్తే, మిగతా అన్ని ఉత్తమాల కన్నా.

కనీసం మీ పెద్దల పాదాలకు నమస్కరించే భాగ్యం కలిగించండి, ఫోటో లు లో అయినా, ఉత్తమ పిల్లలు గా అని, ఏడాది గా ప్రాధేయపడుతున్నాను కదా.

మా పెద్దల పాద పూజ ఫోటో, మీతో పాటుగా, నాయకులు అధికారులు అందరూ కూడా చూశారు.

మీలాంటి, పెద్దల దైవ భక్తి విశ్వసనీయత కృతజ్ఞతలు మంచి మనసు ఉన్న, పుణ్యాత్ములను, వ్యక్తిగతం గా కలిసే భాగ్యం, దేవుడు నాకు ఇస్తాడో లేదో తెలీదు, అప్పటి దాకా ఉంటామో లేదో కూడా తెలీదు.

ఒకవేళ దేవుడు ఆ అద్రృష్టం ఇస్తే మాత్రం, మీ వయస్సు ఇంటి పరిస్థితి కి సంబంధం లేకుండా, బీదైనా పెద్దైనా పూరిల్లు అయినా పెంకుటిల్లు అయినా, మీ పాదలకు నమస్కారం చేస్తా. నా కన్నా బీదవారైతే, ఏప్రిల్ లో చేద్దాము అనుకున్న, చిన్న బహుమానం కూడా ఇద్దాము. కనీసం నా గత సంచిత పాపాలలో, ఒకటైనా తగ్గుతుంది.

ముందు అమ్మా నాన్న పాద దాసుడు, ఆ తర్వాత నే హరి హర దాసుడు, శ్రీనివాసుడు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1231 General Articles, 47 Tatvaalu
Dt : 10-May-2021, Upd Dt : 10-May-2021, Category : General
Views : 106 ( + More Social Media views ), Id : 1166 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : opportunity , years , time , earn , virtue , corona , old , parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content