ఇవన్నీ బాధలు ఇబ్బందులు, రేపొద్దున వారి పిల్లలు మనమలు తరాలు, ఇంకొకరితో పడరా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2078 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2113 General Articles and views 1,871,299; 104 తత్వాలు (Tatvaalu) and views 225,375.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఇక్కడ కనపడే చెత్త బాధ్యత, బాబాయి దా లేదా కబ్జా స్ధలంలో షాపు నడుపుతున్న వారిదా, లేదా ఇద్దరు దా?

వారి గట్టు హద్దు స్పష్టంగా కనపడుతుంది కదూ? మరలా మాకు సభ్యత సంస్కారం మర్యాద లేదని, పదిమంది కి చెపితే ఊరుకోం, అలుగుతాం, ఇంటిపైకి దాడికి వస్తాం అంటే ఎలా?

మన బాధ కూడా, పదిమంది కి చెప్పుకోవద్దా?

చెత్త గాలికి వచ్చిన లేదా కస్టమర్ విసిరేసినా, అద్దెకు ఇచ్చిన లేదా తీసుకున్న వారు, సంస్కారముతో చిమ్మించి ఎత్తి పోయరా, మానవత్వం జాలి దయ కరుణ సంస్కారం నీతి నియమం బాధ్యత, ఏదైనా ఉంటే?

సందులో చెత్త, మెట్ల మీద కింద చెత్త ఆకులు, గోడల మీద ఊయడం, మీరు గతంలో ఎన్నోమార్లు ఫోటోలు సాక్ష్యం చూసారు కదా. చీకట్లో విసిరేవి, గదిలో నుంచి విసిరేవి, కెమెరా లో పడతాయా? పగలు అయినా, ప్రతి క్షణము చూసి పట్టుకునే సమయం ఉంటుందా?

మనకు మనస్సాక్షి ఉండదా? దైవ పాప భీతి భయం, ఉండవా?

కుక్క తోక ఎప్పుడూ వంకరేనా? బొగ్గు ఎంత కడిగినా, తెలుపు రాదా?

మంచి మనిషులు గా ఎప్పుడూ మార్చలేమా, 60 ఏళ్ళ కు కూడా?

ఇవన్నీ బాధలు ఇబ్బందులు, రేపొద్దున వారి పిల్లలు మనమలు తరాలు, ఇంకొకరితో పడరా?

అర్ధము అయ్యిందా, ఇదంతా, ఎవరి ఖర్మ వారు రాసుకోవడం కాదా? అని తన బాధ ఇరుగు పొరుగుతో, గోపీతో చెప్పాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2113 General Articles and views 1,871,299; 104 తత్వాలు (Tatvaalu) and views 225,375
Dt : 07-Mar-2021, Upd Dt : 07-Mar-2021, Category : General
Views : 761 ( + More Social Media views ), Id : 1010 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sufferings , trash , difficulties , tomorrow , children , generations , uncle , shop
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content