APLatestNews.com top Banner

Social Media links
ఫలితాల తర్వాత సిత్రాలు - మనస్సాక్షి గల ఓ ఓటరు ఆవేదన - పాలన, పదవుల భయం - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఒక నిజాయితీ మనస్సాక్షి గల ఓ ఓటరు ఆవేదన.

జగనన్న గెలిచాక , పాలనలో రాష్ట్రం ఏదో అయిపోతుంది అని మమ్మల్ని భయపెట్టవద్దు. అలాగే అన్ని పదవులు ఒకే కులానికి/ వర్గానికి అని గొణుక్కొవద్దు. మేము అంత తెలివి తక్కువ లేదా ముందు చూపు లేని వారం కాదు.

మా తాతల కాలం నుంచి కూడా, ప్రతి ఎన్నికల కు కూడా, ముందు జాగ్రత్త తో ఖర్చులు కు పదేలుకు సరిపోయేదే తీసుకునే, మా వర్గం కులం అవసరం ఆధారంగా ఓటేసాం. పోయిన సారి, మీరు అలాగే గెలిచారు, మీరూ అలాగే చేసారు పదవులతో.

మాకు ఎటువంటి నష్టం లేదు, ఇప్పుడు కొత్తా కాదు. మేము అవకాశం మాత్రం మీ ఇద్దరికే ఇస్తాము ఒకరి తర్వాత ఒకరికి, మీ గురించి తెలిసినా కూడా.

మీరు మీ సంగతులు చూసుకోండి ముందు. అధికారం ఉంది కదా అని, ఇన్నాళ్లు మా అన్న వర్గాన్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మీ అన్న వర్గం, ఇబ్బందులు కాచుకోండి. మీ లోపల భయం ను, మాకు రుద్దడం తప్పు.

ఆస్తులు సంపాదించుకోని , మీరు ఎలా ఇన్ని రోజులు హయిగా ఉన్నారో, మేము ఇంకో 5 యేళ్ళు అలగే ఉంటాము, మొదటినుంచి మాకు అలవాటే అది.

నేను, నా కుటుంబం హయిగా పించన్ తీసుకుని, రుణమాఫీ, పసుపు కుంకుమ, ఆరోగ్య శ్రీ, నిరుద్యోగ భ్రృతి తో , సీరియల్ లేదా సినిమాలు చూసుకుంటా గడుపుతాము జరగబోయే 5 ఏళ్ళు. దయచేసి మమ్మల్ని విసిగించవద్దు, మరలా ఎన్నికల దాకా.

ఇట్లు మంచి మానవత్వం తో పనిలేని, 5000 కంటే ఎక్కువ అడగని, 5 ఏళ్ళ కొకసారి నెల రోజుల రారాజు, ఓ మంచి ఓటరు  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 659 General Articles, 46 Tatvaalu
Dt : 24-May-2019, Upd Dt : 24-May-2019, Category : Politics
Views : 415 ( + More Social Media views ), Id : 122 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal , results
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content