APLatestNews.com top Banner
         
పరీక్షల ఫలితాలు - లౌక్యం, లోకం - నిజాయితీ, కష్టపడే తత్వం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
అన్ని పరీక్షల ఫలితాలు వచ్చాయి. కొంతమంది వాళ్లే చెప్పారు, బాధపడతారు ఏమో అని, కొంతమంది ని అడగలేదు.

బాధ్యత లేకుండా గాలికి తిరిగి లేదా గమ్ముగా ఉండి ప్రయత్న లోపం తో, తక్కువగా మార్కులు వస్తే, ఇప్పుడు అయినా గట్టిగా బుద్ధి చెప్పాలి. ధ్రృతరాష్ట్ర ప్రేమ, మన కుటుంబానికే మంచిది కాదు, తర్వాత కాలం లో.

బాధ్యత గా, మొదటి నుంచి కష్టపడి, మంచి మార్కులు రాకపోతే, ధైర్యం చెప్పి మరలా ప్రయత్నం చేయమనాలి. ప్రపంచం అంతము అయిపోదు, ఈ పరీక్షతోనే. చచ్చి సాధించేదేమి లేదు నరకం తప్ప, తర్వాత జన్మలో అయినా, మరలా అదే పరీక్ష రాయాలి. తప్పించుకోలేము.

ఉత్త ఫస్ట్ రాంక్ మార్కులు తో నే, ఉద్యొగాలలో లేదా జీవితం లో పైకి వెళ్లిన వాళ్ళు చాలా తక్కువ. అదే జీవితం కాదు. లౌక్యం, లోకం కూడా తెలిసి ఉండాలి. అద్రృష్టం వచ్చిన దాకా, కష్టం తప్పదు. సహనం, వ్యక్తిత్వం కోల్పోకూడదు.

మోసం తో పైకి వస్తే తొందరగా, ఏదో ఒకరోజు అలాగే కింద పడతాము.

నిజాయితీ, కష్టపడే తత్వం, పెద్దల ఎడ గౌరవం మనల్ని ఎల్లప్పుడూ కాపాడతాయి.

Dt : 02-May-2019, Upd Dt : 02-May-2019 , Category : General, Views : 201 ( id : 97 )
Tags : exams result
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content