APLatestNews.com top Banner
         
నా బిడ్డ, తన బిడ్డను పెంచమని అడుగుతున్నారు, ఏమని చెప్పమంటారు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
తల్లి దండ్రులు వెంట లేని అనాధలుగా పెంచాలని సాధరణంగా ఎవరూ అనుకోరు. ఇలాంటి వి అడగకూడదు బయటవాళ్ళని. బాధ్యత గల తల్లి దండ్రులు కష్టాలను ఓర్చుకొని, కష్టాల తోనే, కష్టాలు బాధ్యతలు నేర్పుతూ పిల్లలను పెంచుతారు, దగ్గర ఉంచుకొని.

మోహం లో ఉన్న వాళ్ళకి ఇవి ఈ జవాబులు రుచించవు, భవిష్యత్ సమస్యలు ఆలోచించరు. కొడుకు అయినా కూతురు అయినా, అర్థం పరమార్థం ఒకటే. వివరంగా చెపుతా , తుది నిర్ణయం నీదే.

1. కడుపున పుట్టిన బిడ్డ నే పెంచలేమన్న పిల్లలు ను కన్నాము అని అంగీకరిస్తున్నారా? మన పెంపకంలో లోపం అర్థం అయిందా? కారణాలు ఏమైనా, బాధ్యత వారిదే కదా?

2. మన భవిష్యత్ అర్థం అవుతుందా? నేడు సొంత బిడ్డను చూడని పిల్లలు, రేపు కన్న తల్లి దండ్రులు ను చూస్తారా? రేపు ఆశ్రమం కి లేదా అనాధలు గా మనం సిద్ధంగా ఉన్నారా?

3. 20 ఏళ్ళు మన దగ్గర పెరిగిన పిల్లలే, మన మాట వినరు. మన మనుమలు మన దగ్గర పెరిగిన తర్వాత, వారి తల్లిదండ్రులు మాట వింటారా ఎదిగాక? వారి బంధాన్ని తెంచిన వాళ్లు, మనము కామా?

4. అన్ని బాధ్యత లు తీరాక అన్నా, సమాజ సేవ చేస్తూ, క్రృష్ణా , రామా అని ధ్యానం తో మోక్షం పొందమా? రేపు శరీరం/అవయవాలు కదలనప్పుడు , వీరంతా మన వెంట ఉంటారా? మనసు నిలుస్తుందా దేవుని మీద?

వీటికి జవాబులు నీ మనసులో అనుకొని, ఏది మంచో అది చేసుకో.

అర్థం అయింది, నా బిడ్డలు నుంచి వారి బిడ్డలు ను, దూరం చేయాలా నేనూ , ఆ పాపం నా కేనా. రేపు నా కొడుకే, నేను బిడ్డను పెంచలేకపొతేనే గదా మీకు ఇచ్చింది, ఇప్పుడు మిమ్మల్ని నేనెలా చూడగలను అంటాడు, అనుమానం లేదు.

Dt : 27-Apr-2019, Upd Dt : 27-Apr-2019 , Category : General, Views : 215 ( id : 94 )
Tags : grand son , son , responsibility , grand parents taking care of kid
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content