APLatestNews.com top Banner
         
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహార నియమం పాటించాలి - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ధ్యానం చేయాలన్నా, జ్ఞానం పొందాలన్నా ఆరోగ్యం గా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహార నియమం పాటించాలి. మితమైన సహజమైన సాత్విక శాఖాహారం అందుకు సరైనది. కొన్ని అయినా చెయ్యగలమేమో ప్రయత్నిచవచ్చు శక్తి మేరకు, సరి పొయిన సమయాలలో దొరికిన వస్తువులతో. ఇవి మందులు కాదు ఆహారము మాత్రమే.

దినసరి కార్యక్రమము - ఆరోగ్యానికి - యోగా/వ్యాయామం/తిండి/నిద్ర

చక్కెర వ్యాధి(మధుమేహం/సుగర్), బిపి, గడ్డలు, కణితలు, కాన్సర్, లావు లెదా పొట్ట తగ్గటం, రక్త నాళ కొవ్వు లేదా వేరే ఎదేని రోగ నిరోధకానికి మంచిది. మొదట చాలా కష్టము గ ఉండొచ్చు కాని ఒక్క సారి రోగము వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ నరకము, హస్పిటల్ ఖర్చు, బిళ్ళలు, ఎక్స్ రే, ప్రయాణాలు. ఆ బాధతో పొల్చుకుంటే, ఇది చాలా తేలిక, ఇంట్లో ఉండే వస్తువులు, ఖర్చు తక్కువ.

TimeDetails
5.00 AMయోగా/వ్యాయామం[Yoga/Exercise]
5.40 AM1/2 to 1 లీటరు నులి వెచ్చ మంచి నీళ్ళు, రాత్రి రాగి చెంబులో - [1/2 to 1 Ltr warm water, night Copper Vessel] - కొన్నిసార్లు రాత్రి few nights add Fenugreek Seeds/మెంతులు and Ajowan/వాము
5.50 AMవేప పొడి(అర స్పూన్) + తేనే కొంచెం + నీళ్ళు కొంచెం[Neem leaf powder 1/2 spoon + Honey + water drops]
6.00 AMగ్లాసు రసం - (కాకర లేదా పుదిన-కరేపాకు-కొత్తిమీర లేదా సెలరి లేదా కారెట్ లేదా ముల్లంగి) + అల్లం ముక్క + 1 వెల్లుల్లి రెబ్బ + వీలైతే 1 తమల పాకు - కనీసం వారానికి 5 రొజులు[(Glass juice - bitter gourd OR Mint+ Curry leaf+ Cilantro or coriander OR celery OR carrot or Mullangi) + small ginger + 1 garlic + if possible 1 Betal Nut - at least 5 days in a week]
6.15 AMగ్రీన్ టీ నిమ్మ తేనే తో [green tea + lemon + honey]
6.30 AMస్నానం [Bath]
7.00 AMగోధుమ/ఓట్ బ్రెడ్ ముక్కలు 3 లేదా కప్ ఓట్ మీల్ లేదా ఇడ్లి లేదా దోసె లేదా రాగి జావ లేదా సగ్గు బియ్యం లేదా గోధుమ ఉప్మా , ఎప్పుడైనా కప్ సీరియల్ [Wheat/oat bread 3 OR cup oat meal OR idly OR dose OR raagi jaava OR Sabudana OR wheat upma , rarely cup cereal]
7.10 AMకప్పు సోయా లేదా బాదాం పాలు + లవంగా + మిరియాల పొడి + అల్లం ముక్క + పసుపు + యాలక[Cup Soya OR Almond milk + clove + pepper powder + ginger + turmeric + Cardamom]
8.10 AMఅవకాడో 1/2, ఆపిల్ 1/2, కివి 1/2, 4 బేబి కారెట్ - వీలైతే ద్రాక్ష/పండు ఖర్జూరం/ బ్లూబరి[Avocado, Apple, Kiwi, baby carrot - Grapes/dates/blueberry]
9.10 AMడ్రై ఫ్రూట్స్ - కనీసం 2-5 ముక్కలు - జీడిపప్పు, బాదాం, వేరుశనగ, ఎండు ద్రాక్ష, వాల్నట్[Dry fruits - 2 to 5 - cashew, Almond, peanuts, grape, walnut]
11.40 AMఅన్నం, కూర(ఉప్పు/కారం తక్కువ), పెరుగు/మజ్జిగ, అరటిపండు, పెద్ద ఉల్లి ముక్కలు[Rice, curry(less sugar/red chilli), curd/buttermilk, banana, small onion]
12.00 PM1 మైలు నడక[1 mile walk]
2.00 PMగ్రీన్ టీ + లవంగా + యాలక[Green tea + clove + Cardamom] - 4 times in a week(optional)
4-5 PMగ్లాసు రసం - కీర దోసకయ లేదా సెలరి లేదా కారెట్ లేదా సబ్జా గింజలు - కనీసం వారానికి 4 రొజులు[Glass juice - Cucumber OR celery OR carrot OR Sabja/ Sweet Basil/ Tukmaria Seed - at least 4 days]
6.00 PMస్నానం [Bath]
6.30 PMఅన్నం, చపాతి, కూర(ఉప్పు/కారం తక్కువ), పెరుగు/మజ్జిగ, అరటిపండు/మామిడి, పెద్ద ఉల్లి ముక్కలు [Rice, wheat roti/chapati, curry(less sugar/red chilli), curd/buttermilk, banana/mango, small onion]
7.00 PM1 మైలు నడక[1 mile walk]
9.30 PMనేల నిద్ర[Sleep], నీళ్ళు తాగాలి రాత్రి నిద్రలో అవసరం అయితే[Drink water in the night if required]

1. ఆలివ్ ఆయిల్/అవిసగింజల పొడి అన్ని వంటలలో [Olive oil/Flax seeds powder for cooking]
2. శుక్ర,శని,ఆది - కనీసం ఒక పూట రోజూ బ్రౌన్(దంపుడు) బియ్యం అన్నం రాగి/జొన్న/సజ్జ సంగటి [Fri, Sat, Sun - brown rice at least once in a day, Raagi/Jowar/Bajri sangati]
3. వీలైతే వారానికి - 1. ఒక ఆరెంజ్, బొప్పాయి, హానిడ్యు, కాంటలూప్, పుచ్చకాయ, దానిమ్మ[Orange, Papaya, honeydew, Cantaloupe, watermelon, pomogranate] 2. సజ్జ/జొన్న రొట్టె Bajra/Jowar roti 3.Sprouts/మొలకలు - green gram(పెసలు), chena(శనగలు) 4. బార్లీ/Barly water
4. Long Pepper/తోక మిర్యాలు/పిప్పిళ్ళు లేదా Cinnamon/దాల్చిన చెక్క పొడి - రాత్రి లేదా పరకడుపున ½ స్పూన్/spoon తింటే, సన్న బడతాము, అరుగుతుంది
5. Fenugreek Seeds/మెంతులు & Ajowan/వాము - లు వేసి రాత్రి ఉంచిన నీళ్ళు తాగితే ఖాళీ కడుపున మంచిది

Dt : 01-Sep-2017, Upd Dt : 08-Aug-2019 , Category : Health, Views : 1381 ( id : 9 )
Tags :
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content