APLatestNews.com top Banner
         
గెలుపు భ్రమ కలిగించడానికి, పుకార్లు, అబద్దాలు ప్రచారం చేస్తారు విరివిగా - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
గెలుపు భ్రమ కలిగించడానికి, పుకార్లు, అబద్దాలు ప్రచారం చేస్తారు విరివిగా. నమ్మొద్దు, నిజం ఎవరికీ తెలీదు.

బాబు, జగన్, పవన్, పాల్ అభిమానులు, రాబొయే ఫలితం ఎదైనా మోసపోవద్దు, ఇటువంటి అబద్దాల ప్రచారంతో.

చివరి నిమిషం వరకు కష్టపడాలి. ఇది వికార నామ సంవత్సరం, అంతా అలాగే వికారం గా ఉంటుంది.

నాయకులు కలసి తిరిగినట్లే, మనము కలసి ఉండాలి. వారు ఎప్పుడూ తిట్టుకోరు, తన్నుకోరు, దూరం గా పోరు. మనమూ అంతే ఉండాలి మరి, తెలివిగల వాళ్ళం కదా.

మంచి నాయకుడు రావాలి, మన అందరి బతుకులు బాగు పడాలి. ప్రతి మండలం లో మనము అనుకున్న 6 పాయింట్లు జరగాలి.

2014 లో ఫాన్ ఉగింది అన్నారు, సైకిల్ దూసుకుపోతుంది అన్నారు. కానీ ఫాన్ ఆగి పోయింది పవర్ చాలక. సైకిల్ ముందుకెళ్ళింది పవర్ దయవలన అని, బాబు జగన్, ఒప్పుకున్నారు తర్వాత.

2014, 2019 లో కేసియార్ గెలవరు అని పుకార్లు పుట్టించారు. కానీ గెలిచారు.
Photo credit : JanaSena.
 
Dt : 08-Apr-2019, Upd Dt : 12-Apr-2019 , Category : Politics, Views : 235 ( id : 83 )
Tags : Gossips , Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content