APLatestNews.com top Banner
         
మాత్రృదేశం ని అమెరికా లాగా అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతుంది ఎవరు? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
దేశంలో రాష్ట్రం లో ఎన్నికల పండగ వచ్చింది. కొత్త పాత నాయకులు వచ్చారు ఓట్లు కోసం. మన మాత్రృదేశం(లేదా రాష్ట్రం ని) భారతదేశం ని అమెరికా లాగా అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతుంది ఎవరు? మొదటి తాంబూలం బాధ్యత లేని ఓటరుకే ఇవ్వాలి. ఎలాగో చదవండి.

1. ఓటు వేయకుండా తప్పుకునే ఓటరు(2014 ఆంధ్ర ఎన్నికలు ఓట్లు వేసింది 78.7%, 2019 హైదరాబాద్ ఓట్లు వేసింది 48.89% మాత్రమే). వీరు ఓటు వేస్తే, బాధ్యత గల వారు, గెలవచ్చు ఏమో కదా.

2. కులానికి, వర్గానికి, అవసరానికి, ధనానికి, కుటుంబం కి బానిస లా అమ్ముడు పోయే ఓటరు. వీరు మంచి నిజాయితీ గల వారికి, ఓటు వేస్తారు అని నమ్మకము లేదు.

3. ఉచిత పధకం అంటే నీ సొంత ఇల్లు లేదా ఆస్తి(అంటే ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి) అమ్మి లేదా తాకట్టు పెట్టి, మొత్తం మేము నొక్కి దానిలో నీకు 5% నీ డబ్బు నీకు దానం చేస్తాను అంటే, పొంగిపోయే అమాయక పిచ్చి ఓటరు. వీరు మంచి నిజాయితీ గల వారికి, ఓటు వేస్తారు అని నమ్మకము లేదు.

మంచి నిజాయితీ గల వారు, అధికారంలో ఉండక పోతే, అభివ్రుద్దిని అడ్డుకున్నట్లే గదా.

నాయకుల ది , ప్రభుత్వం ది ఎప్పుడూ తప్పు కాదు. ఎందుకంటే, ప్రజాస్వామ్యం లో వారు కూడా, ప్రజల నుంచి వచ్చిన భాగస్వాములే.

ఎలక్షన్ అప్పుడు ఓటరు, ఎలక్షన్ తర్వాత నేతలు, డబ్బులు కు లొంగి పోతుంటే, జన్మభూమి కి ద్రోహం చేస్తుంటే , ప్రవాసులం మాత్రం ఆ తానులో ముక్కలం కాదా?

దేశం, రాష్ట్రం, పట్టణం, గ్రామం మంచి కోసం ఎల్లప్పుడు నిజాయితీగా ఓటువేసే ఓటరన్నకు పాదాభి వందనం.
 
Dt : 08-Apr-2019, Upd Dt : 12-Apr-2019 , Category : Politics, Views : 205 ( id : 82 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content