APLatestNews.com top Banner
         
నోరు తెరవని, ఎప్పుడూ గమ్ముగా ఉండే స్నేహితులు తో జాగ్రత్త సుమా - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
నోరు తెరవని, ఎప్పుడూ గమ్ముగా ఉండే బంధువులు ను గానీ , స్నేహితులు ను గానీ ఎప్పుడూ నమ్మకం పెట్టుకోకూడదు. వారి మీద ఆధార పడకూడదు. అటువంటి వారితో, వారి సొంత కుటుంబాలకు కూడా, మనశ్శాంతి, ప్రయోజనం లేదా ఉపయోగం ఉండదు.

నోరు తెరిస్తే నే వారు చెప్పే మంచి లేదా చెడు లేదా కష్టం లేదా బాధ మనకు అర్థం అయ్యేది. రేపు మనం రోడ్డు న పడ్డా వాళ్లు నోరు తెరవరు , మెదపరు, కదలరు , సహాయం చేయరు.

వారు బాధపడుతూ ఉంటారు, ఎదుటివారిని బాధపెడతారు. ఒకవేళ భయముతో సిగ్గుతో గమ్ముగా ఉంటే, మనము ప్రొత్సహించి మాట్లాడించాలి. కావాలని, ఎప్పుడూ గమ్ముగా ఉంటే మాత్రం, జాగ్రత్త.

క్రృష్ణుడు, రాముడు, యేసు ప్రభువు, బ్రమ్మం గారు ఎప్పుడూ మౌనంగా ఉండలేదు. మంచి ని పొగిడారు, తప్పు ను స్పష్టముగా ఖండించారు.
 
Dt : 05-Apr-2019, Upd Dt : 11-Apr-2019 , Category : General, Views : 203 ( id : 77 )
Tags : calm friends

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content