గురుద్వారా సిలికాన్ వాలీ - హోలా మొహల్లా పండుగ అన్నదానం - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,612; 104 తత్వాలు (Tatvaalu) and views 226,012.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

సిక్కు సోదరులు దేశ భక్తులు, మంచి వారు , ఎవరికీ కీడు చెయ్యరు. వారి గుడి గురుద్వారా. ఎప్పుడూ మధ్యాహ్నం ఉచితం గా భోజనం పెడతారు ఇక్కడ ప్రతి గురుద్వారా లో.

ఈ వీడియో లో చూసే గుడి , ఉత్తర అమెరికా లో నే పెద్దది. ఈ గురుద్వారా సిలికాన్ వాలీ లో ఉంది. చిన్న వెబ్సైట్ విలేఖరి గా అమ్మ తో కలసి ఇలాంటి కార్యక్రమాల కు వెళతా. మంచి ఉంటే , అందరూ మనవాళ్ళే, లోకమంతా మనదే.

ఈ 20 ఏళ్ళ లో, ఏ మన హిందూ గుడి లో, ఈ రకంగా ఇంత ఉచిత అన్నదానం చూడలేదు. గుడి బయట ప్రాంతంలో చూడండి వీడియో లో. నాలుగు దిక్కుల , 8 స్టాల్స్ పెట్టి ఉచితం గా ఎంత ఆహారం/భోజనం పంచుతున్నారో వందల మందికి, ఎర్రటి ఎండలో.

గురుద్వారా కి వెళితే , నెత్తిన రుమాలు లాంటి గుడ్డ కట్టుకోవాలి. ఆడవారు కొంగు లేదా చున్నీ కప్పుకున్నా చాలు. వారి సాంప్రదాయం ని తప్పక గౌరవించాలి.

రొట్టెలు, కూరలు, జాంగ్రీ , జిలేబీ , కూల్ డ్రింక్స్ ఎండకు , పావ్ బాజీ , పెరుగు , టీ. . . పెద్ద లిస్టు , తిన్న వారికి తిన్నంత. సిక్కు సోదరులు, పుణ్యాత్ములు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,612; 104 తత్వాలు (Tatvaalu) and views 226,012
Dt : 29-Mar-2019, Upd Dt : 12-Apr-2019, Category : America
Views : 1164 ( + More Social Media views ), Id : 66 , Country : USA
Tags : Hola Mahalla , Gurdwara , San Jose , CA , USA

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content