Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. బాబాయి ఫంక్షన్ జరిగిన తర్వాత నుంచి, డబ్బా లేదా నీళ్ల పెద్ద రంబు, మా చోటు లో ఉంది. మా కొబ్బరి చెట్టు ఎదురు గా రోడ్డు మీద. చెట్టు తర్వాత కూడా, వాళ్ళ వైపు, అడుగు స్ధలం మనదే అని తెలుసు కదా.
పది రోజులు అక్కడే ఉన్నా కూడా, మా అక్క అడగకుండా, ఈరోజు ఉదయం పిన్ని ని అడిగింది మర్యాద గా, ఆ నీళ్ళ రంబు ఎవరిది అండి అనీ? మీ ఇంటి ఎదుట రోడ్డు మీద పెట్టకోవచ్చు కదా అని.
పిన్ని గారు కూడా మర్యాద గా, మాకు తెలీదు, ఎవరిదో అని చెప్పారు అంట.
అంటే, పిన్ని, మా అక్క ను మనిషి లాగా, మర్యాద గా చూస్తూ, నిజాయితీగా జవాబు చెప్పినట్టేనా? అసలు ఏ రోజు అయినా నిజం చెపుతారా చెప్పారా? దేవుడు శాపం ఇచ్చారా, నిజము పలక వద్దు అని?
మొన్న ఆటో అతను, మన ఇంటి వైపు ఆటో పెట్టి, బాబాయి వాళ్ళ ఇంటి ముందు, పని చేస్తూ కూడా, మా అక్క అడిగితే, మాది కాదు ఆటో అన్నారు.
సందులో చెత్త గురించి అడిగితే, మాది కాదు అంటారు అంటున్నారు, తెలిసిందే కదా? అంటే ఆ స్ధలం లో ఎవరు ఉన్నా అంతే, సత్యం మాత్రమే చెపుతారు కదూ?
ఇప్పుడు నీళ్ళ రంబులు (డబ్బాలు / డ్రమ్ములు) గురించి నిజం ఆలోచన చేద్దాం. ఫంక్షన్ రోజులు నుంచి అక్కడ పడి ఉంటే, ఎవరివో తెలీకుండానే, మా ఇల్లు వాళ్ళ ఇల్లు ముందు, ఎవరైనా పది రోజులు ఉంచుతారా?
అటువైపు ఖాళీ స్ధలం లోకి లేదా చెత్త బండి లోకి నెట్టరా?
ఈ రోజు రిక్షా మీద, సప్లయ్ కంపెనీ తెల్ల చొక్కా అతను వచ్చి, బాబాయి ఇంట్లో కి పొయ్యి బహుశా డబ్బు కోసము, మరలా బయటకు వచ్చి, రంబులు తీసుకెళ్ళారు. వీడియోలో స్పష్టంగా ఉంది.
ఇప్పుడు చెప్పండి అబద్ధాలు ఆడుతుంది ఎవరు? వీడియో నా? పిన్నా? అటువైపు ఎవరు ఉంటే వారా?
నేనైతే వీడియో అబద్ధాలు చెపుతుంది అంట, మరి మీరు ఏమంటారు? అంటే ఈ అరాచకాలు ఇక ఆగవా? బాబాయి కుటుంబం, మా అక్క ను మనిషి గా చూడరా? ఇతరుల ను తక్కువ చేసి చూడడం నేరమని తెలీదా?
బాబాయి కి చెప్పాను ఏళ్ల ముందు, ఆమె అద్దెకు ఉన్న మనిషి కాదు, మా అక్క, గౌరవించండి అని. సరే గౌరవం లేకపోయినా, కనీసం నిజమైన నా చెప్పి, వెంటనే వాళ్ళ స్ధలం లో లేదా రోడ్డు పై పెట్టుకోరా, నోరు తెరచి అడిగిన తర్వాత అయినా సిగ్గుతో?
రామా కృష్ణా ఇంత పాపమా , కెమెరాలు ఉన్నా కూడా ఇన్ని అబద్ధాలా? భగవద్గీత మీద ప్రమాణం చేసినా , నిజం చెపుతారా?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,444; 104 తత్వాలు (Tatvaalu) and views 225,067 Dt : 23-Mar-2020, Upd Dt : 23-Mar-2020, Category : General
Views : 836
( + More Social Media views ), Id : 436 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
babai ,
water drum ,
lies Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments