APLatestNews.com top Banner
గురువు లైన మీరు గతము లో నవ్వారు, కష్టము చేయలేము అని. కాని ఇప్పుడు, మీరంతా కూడా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మనం ఆచరిస్తున్న వ్రతాలు కింది లిస్టు లో చూడండి, పాత వారికి ఎటూ తెలుసు అవి.

విచిత్రం ఏమిటి అంటే, 2 లో కొన్ని, 4, 5 లో ఉన్న వ్రతాలు, గురువు లైన మీరు గతము లో నవ్వారు, కష్టము చేయలేము అని. కాని ఇప్పుడు, మీరంతా కూడా దాదాపుగా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆచరించారు, కరోనా బుల్లి చెల్లి మీద ఉన్న ఎనలేని అభిమానంతో. నమ్మక పోతే చూడండి, ఆ వ్రతాల లిస్టు లో. ఎక్కువ కాలం ఇలాగే కొనసాగించిన, పోయేదేముందో అనారోగ్యం తప్ప.

కరోనా పేరెంట్స్ ను పిల్లల ను కలిపింది. హైందవ సాంప్రదాయం ల ను గుర్తు చేసింది. మనుషులు గా బతకటం నేర్పింది. మన ప్రాణం విలువ ను, ఒక చిన్న వైరస్ కూడా భయ పెట్ట గలదు, అని నిరూపించింది. దోమ కే భయపడే బలహీనమైన మనం, అహంకారం వదలి, నీతి నిజాయితీ తో, నలుగురు తో సఖ్యత గా ఉండమంది.

నియమ నిష్టలు లేదా శుభ్రత పాటించి, మితంగా అవసరానికి తిరిగే, లేదా జనాల ను కలిసే వారి జోలికి, కరోనా బుల్లి చెల్లి వెళ్ళదు గాక వెళ్ళదు. జాగ్రత్తలు సుమా నెలాఖరు దాకా.

ఈ వైరస్ కన్నా ఘోరమైన భయంకరమైన మనుషులు మన చుట్టూ ఉన్నారు. వారి కన్నా ఈ వైరస్ మిన్న అని, ఇప్పుడు అయినా, ఒప్పుకుంటారా?

తల్లి ని చూసుకునే వారికి, సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ సమస్యలు సృష్టించిన ఆటంకాలు పెట్టిన, మనకు రెట్టింపు పాప ఫలితాలు. కర్మ సిద్ధాంతము తప్పదు.


1) ఆయన దయ తో 39 వ వార 108 దేవాలయ దైవ ప్రదక్షిణ వ్రతం. ఉదయం 10 లోపు ఆగకుండా, ఖాళీ కడుపు, ఖాళీ పాదం, బండల పై, మంత్రోచ్చారణ తో, కరమాల వేళ్ళ గీతల లెక్క, 3 బై 3 గదుల పొడవు వెడల్పు గుడి, గంటా పది నిమిషం

2) 6 వ ఏడు 74 ఏళ్ల అమ్మ తో కలసి విదేశం లో 8 వ్రతాలు

* షుమారు 293 వార దేవాలయ దీప వ్రతం, శనివారం ఉదయం 8 గుడి, అమ్మ తో 9 నవగ్రహ మరియు శివ సూర్య ప్రదక్షిణలు, నిమ్మ నేతి దీపాలు.

* మాతృ రామ నామ, 7 లక్షల 48 వేల శ్రీ రామ కోటి, ఫిబ్రవరి 22, 2020 కి. * మాతృ భిక్ష స్వీకార * మాతృ మైలు నడక * మాతృ ఆరోగ్య రక్షణ

* మాతృ పోషక - బాదం, వాల్నట్, ఖర్జూరం, అరటి, ఆపిల్, సెనగ, కివి, అవకాడో, ఎండు ద్రాక్ష, సీజన్ పండ్లు

* రోగ నిరోధక - అన్ని పచ్చివి - రోజూ అల్లం, వెల్లుల్లి, పెద్ద ఉల్లి, వేపాకు పొడి, ఆకు / కాకర/ ముల్లంగి/ బీట్రూట్/ కారెట్/ కాలె/ సెలరి రసం.

* నిత్య కషాయ - పరగడుపు ఉదయం 7 లోపు, మిరియ చెక్క పొడి, అల్లం, పసుపు, లవంగ, యాలుక, రాత్రి మెంతి నీళ్ళు తో వేడి చేసి, నిమ్మ రసం తో

3) 4 వ ఏడు, షుమారు 197 వార గృహ తైల దీప వ్రతం, తులసి/ కార్తీక దీపం హాలులో రోజూ, మామూలు పూజ కాకుండా.

4) 20 ఏళ్లుగా ఆరోగ్య జాగ్రత్త వ్రతం - ఉదయం 5 యోగాసనం, శాఖాహారం, నేల నిద్ర, కారం ఉప్పు తగ్గిన తిండి, ఇతరుల కష్టం బాధ విని సలహాలు.

5) నిత్య ఆరోగ్య రక్షణ వ్రతం - మత్తు, పొగ, సోడా, డ్రింక్, ఫాస్ట్ ఫుడ్, నీసు, చీజ్, బేకరి, కొత్త సినిమా, చాక్లెట్, ఐస్క్రీం, బయట తిండి, ఒంటి మీద బంగారం - ల కు దూరం.

6) 11 ఏళ్ళుగా జన స్వచ్ఛంద సేవా వ్రతం, 828 ప్రదేశ/ ఈవెంట్ల కోసం ఉచిత ప్రచారం - భారత సంగీతముతో వీడియోలు, ఫొటోలు.

7) జన చైతన్య, హైందవ, మాతాపిత మరియు మాతృ భాషా విలువ ప్రచార 4 వ్రతాలు
 

Dt : 22-Mar-2020, Upd Dt : 22-Mar-2020 , Category : General
Views : 45 ( + More Social Media views ) ( id : 434 )
Tags : saturday vrtam

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content