APLatestNews.com top Banner
పంచాయతీ వారు రాకముందే, మామయ్య తో చెప్పి, చెట్టు పెరిగిన, గోడ పడిపోతాయి అని - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
నిన్న చెత్త జేసీబీ మిషన్ తీస్తుంటే, మామయ్య వచ్చి చూస్తూ ఉంటే, బాబాయి కూడా పక్కన అంతసేపు నిలబడి మాట్లాడారు అరగంట, మాకోసం మాత్రం ఎప్పుడూ మాట్లాడలేదు గతములో. బాబాయి మాకు పిన్ని తరపున చుట్టాలు కదా.

పంచాయతీ వారు రాకముందే, మామయ్య తో చెప్పి, ఏమయ్యా చెట్టు పెరిగిన, గోడ పడిపోతాయి అని, ఇలా నిలుచోబెట్టి చూపించలేదు, మాట్లాడలేదు, గత 5 ఏళ్లుగా.

బాబాయి కి నేను కూడా చెప్పిన, రెండేళ్ల క్రితం, మామయ్య ను పంతులు గారి అడ్రసు చెప్పి అరవడానికి పంపినప్పుడు, కూలీని కాలేజీ షాపు దగ్గర అరచినప్పుడు కూడా, బాబాయి ఇది ధర్మ మేనా? మంచి పనులు కు పనికి రావా అని అడిగా? ఇలా చేయడం తప్పు అని చెప్పా. ఎప్పటి లాగే, నేనేమి చెప్పలేదు అన్నారు, సాక్ష్యం ఉన్నా కూడా.

వీలైతే మామయ్య కు చెప్పి, చెట్లు తీయించు. లేదా గమ్ముగా ఉండు. అంతే గానీ, అడ్రసు చెప్పి, అలా పంతులు గారి ఆఫీసు మీదకు పంపకూడదు అని చెప్పాను.

బాబాయి వాళ్ళ అబ్బాయి కారు పెట్టారు అని, అక్క పోయి మర్యాద గా అడిగితే తీయమని, తన్నడానికి మా గేటు లోన దాకా, బాబాయి వచ్చారు పెద్దగా అరుస్తూ, సీసీటీవీలో చూసాను.

వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనమడు బయట నిలుచున్నారు అరుస్తూ. ఫోటోలు కూడా ఉన్నాయి. పిన్ని పైన ఉండి చూస్తూ కూడా, ఆపలేదు వారిని ఆనాడు. అంటే పక్కన స్ధలం లో కారు పెట్టి తీయమని అడిగితే, గొడవకు దిగుతారా పైకి వస్తారా?

మా ఇంట్లో దిగిన అందరికీ చెపుతాను ముందు జాగ్రత్తలు. ఆయన మా బాబాయి, జాగ్రత్తలు గా ఉండండి, వారికి ఇబ్బంది లేకుండా అని. కానీ వారు షాపు వారికి, కాలేజీ పిల్లల కు ఆ మాట చెప్పరు. అందుకే బయట చెత్త, నో పార్కింగ్ బోర్డు పెట్టాను రెండేళ్ల క్రితం. అయినా వారు మారరు మారలేదు.

రేపు నన్ను అమ్మను కూడా తంతారేమో మరి చూడాలి. మీరంతా ఉన్నారు, మీకు ఇప్పుడు అంతా తెలుసు. చూద్దాం మామయ్య, బాబాయి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారో లేదో, వాట్సాప్ లింకు ఆన్ చేసి, అలాగే తప్పుడు వారిగా గమ్మున ఉంటారో.

బాబాయి కి చెప్పాను, తప్పు బాబాయి, సామరస్యంగా మాట్లాడుతూ పరిష్కరించుకోవాలి. అలగా వాళ్ళు లాగా, అలా ఇళ్ళు మీదకు పోకూడదు అని చెప్పాను. నువ్వు అక్కను అరచి కూడా, సాయంత్రం దాకా కారు తీయలేదు, తప్పు నీది ఉంచుకుని కూడా అని చెప్పాను. మరలా, నేను గేటు లోపలికి రాలేదు అన్నారు, జనం, ఫోటో అన్ని ఉన్నా కూడా.

అయితే ఒకటి ఒప్పకోవాలి, చెత్త వేసి నా, ఇన్ని తప్పుడు పనులు చేసినా చేస్తున్నా, నన్ను బాబాయి నేరుగా ఎప్పుడూ తిట్టలేదు, కనపడ్డా బండి ఎక్కు రారా అంటారు నవ్వుతూ.


ఇంకో చిత్ర మైన బంధం తెలుసా బాబాయి, మామయ్య ది, తోడు దొంగలు అనవచ్చు ఏమో. వాట్సప్ లో వీటి గురించి పంపితే, ఫోటోలు తో సహా ఇద్దరూ మొదటి రోజే, వాట్సప్ లింక్ ఆపేశారు, రెండేళ్ల క్రితం.

అంటే అర్ధం ఏమిటి, వారు చేసే మంచి పనులు, వాళ్ళే వాళ్ళ మంచి కళ్ళు తో, చూడ లేకపోయారు, వినలేక పోయారు. చూడ దలుచుకోలేదు. మంచి వినకు చూడకు, అని వారి సాంప్రదాయం ప్రకారం.

వారి పనులు ఇంతమంది చూసి తలనొప్పి భరిస్తూ ఉన్నా కూడా, వారు మారరు గాక మారరు. వారి స్నేహితులు కూడా వారికి మంచి చెప్పరు. ఇంకొంచెం నెయ్యి, రెండు దర్భలు కూడా కలుపుతారు, ఎగదీయడము కోసము.

మామయ్య, నాలాంటి వారిని అడిగితే చెట్టు ఎవరు కొట్టారు అని, సంస్కారం గల ఏ వ్యక్తి సమాధానం అయినా సమాధానము ఒకటే. గమ్ముగా ఉండు అది లద్దల ముళ్ళు చెట్టు, ఎవరు అని అడిగితే, మనం 600 ఇవ్వాలి ఇప్పుడు. అసలే మన ఇద్దరం దాన కర్ణులం. మంచి పనే కదా చేసింది ఎవరైనా, గమ్ముగా ఉండు అంటాము. ముందుకు పోనివ్వము. కావాలంటే ముందు, మీ అల్లుడు తో మాట్లాడు అంటాము.

అదే బాబాయి అయితే ఏమి చేసారు - సంబంధంలేని, అక్క గారి భర్త ఆఫీసు అడ్రసు తో సహ చెప్పి పంపారు, ఆపకుండా.

ఇప్పుడు వారిద్దరు దృష్టిలో మేము చెడ్డ వారం, మంచి మర్యాద, పెద్దలు అంటే గౌరవం, ఇరుగుపొరుగు తో సఖ్యత లేని వారం.

ఇన్ని సాక్ష్యం లు ఇన్ని ఏళ్లుగా చూసారు మీరంతా, నిజమే కదూ? మేము చెడ్డవాళ్ళం, తప్పులు ఎత్తి చూపకూడదు, గమ్ముగా అనుభవిస్తూ పడి ఉండాలి.
 

Dt : 22-Mar-2020, Upd Dt : 22-Mar-2020 , Category : General
Views : 53 ( + More Social Media views ) ( id : 433 )
Tags : gram panchayat officers , cleaning the trash , parking , uncle

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content