APLatestNews.com top Banner
ఎవరి ఇంటి లేదా అపార్ట్ మెంట్ పరిధిలో వారు ఉందాం, ఇరుగు పొరుగు గౌరవించుకుంటూ - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
టూ టౌన్ ఎస్సై గారితో మాట్లాడాను. నిన్న పంపిన సమస్యలు అన్ని, ఆయనకు పంపాను.

ఏవండీ, మేము ముందు పెద్ద మనుషులతో లేదా ద్వారా మాట్లాడుకుంటాము. అంతా మా వాళ్ళే. ఈ చిన్న విషయం దానికి, జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమంలో, ఇవన్నీ ఎస్పీ గారికి లేదా మీకు విన్నవించుకుని, మీ సమయం వృధా చేయడం ఇష్టం లేదు. ముందు జాగ్రత్తలు గా మీకు తెలియ పరుస్తున్నాము.

అని చెపితే ఆయన కూడా సానుకూలముగా, మీరు మీరు మాట్లాడుకుని పరిష్కరించకోండి. అప్పటికీ మార్పు రాకపోతే, నాకు తెలియపరచండి అన్నారు.

దయచేసి కలిసి ఉందాం, ఎవరి ఇంటి లేదా అపార్ట్ మెంట్ పరిధిలో వారు ఉందాం, ఇరుగు పొరుగు గౌరవించుకుంటూ. ధన్యవాదాలు. పెద్దలు మాట్లాడి, ఇంకోసారి జరగకుండా చూడగలరు పెద్ద మనసు తో.

మీరు మంచి మనుషులు, మనసున్న మనషులు కాబట్టి, మీరు అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ తో, బాబాయి తో , కళ్యాణ మండపం వారి తో మాట్లాడగలరు. వారి నంబరు ఉన్నా, మాకు తెలియ పరచగలరు.

మా అక్కకు, రోడ్డు మీద నడిచే ఆడపడుచులు కు అండగా ఉండగలరు. ఆడపడుచులు తల ఎత్తి నడవాలి మన ఇళ్ళు ఎదురు గా. ప్రజల చెవులు చిల్లు లు పడే పెళ్లి వాయిద్యాలు, తెలియని వారి కార్ల పార్కింగ్ నీ ఆపగలరు.

దొంగ తనం లేదా దోపిడీ లేదా ఇంకోటి జరిగిన తర్వాత నష్ట పోయేది మనందరమూ కూడా.

గత సంవత్సరాలు గా చెత్త లేదా షాపు అపార్ట్మెంట్ పార్కింగ్ ఫోటోలు చూసారు కదా. మీరంతా సాక్ష్యమే. మనకు గొడవలు వద్దు. అందరూ మన బంధువులే.

తెలియక ఏదైనా తప్పు చేస్తే, చెప్పగలరు. మన్నించాలి పెద్దలు, ఇబ్బంది పెట్టి ఉంటే. ఈ చెత్త విషయాలు వదిలి, మంచి మాటలు మాట్లాడుతూ ఉందాం.


సంవత్సరం విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఇరుగు పొరుగు, కలసి ఉండాలి, సహకరించుకోవాలి, స్నేహితులు గా.

అక్కడ పార్కు చేయవచ్చు, కానీ వారు మనకు తెలిసి ఉండాలి. ఏ అగంతకుడో దొంగో కాకూడదు అని, నాకు తెలిసిన మార్గం చెప్పాను.

బాబాయి కానీ, అపార్ట్మెంట్ వారు కానీ, పని మనుషులతో, మన వాకిలి చిమ్మిస్తూ, చెత్త తీయిస్తూ, ఒక కారు పెట్టుకోగలరు చెప్టా మీద. అప్పుడు స్పష్టం గా మాకు ఈ కారు, బాబాయి ది లేదా అప్పారావు (ఎవరో ఒకరు) గారిది అని తెలుస్తోంది. అక్క కు, మనకు, అందరికీ ధైర్యం ఉంటుంది.

బాబాయి పని మనిషి తో, వేప ఆకులు అన్ని తీయించి, సందులో కాలేజీ పిల్లలు వేసిన, చెత్త తీయించాలి. అక్క ను అడిగితే, తలుపు తీస్తారు. అక్క మెట్లు ఆరోగ్యం కోసం ఎక్కతూ, జారి పడితే ఆ పాపం బాబాయి దే. సత్వరం బాగు చేయించగలరు.
 

Dt : 22-Mar-2020, Upd Dt : 22-Mar-2020 , Category : General
Views : 51 ( + More Social Media views ) ( id : 432 )
Tags : gram panchayat officers , cleaning the trash , virus , other issues

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content