Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఏవండీ మీరు ఇన్ని ఆరోగ్య వ్రతాలు చేస్తున్నారు కదా, మీకు వైరస్ రాదా?
గురువు గారు, ఇంతకుముందు అనుకున్నాము. చేసుకున్న కర్మ ఒకటి, పూర్వజన్మ కర్మ ఇంకొకటి అని. మన ఆరోగ్య మంచి పనులు వలన రాకపోవచ్చు, మన తప్పిదం చెడ్డ పనులు తో మాత్రము రాకూడదు. అలా వస్తే మనల్ని దేవుడు క్షమించరు. ఉదాహరణకు బాగా తాగో, తినో, చెడు తిరుగుళ్ళు తిరిగి వస్తే, క్షమార్హత మనకు లేదు.
కానీ పూర్వ కర్మ, దైవ రాత, తప్పించలేము కదా. ఒకవేళ దైవ సంకల్పం, ఈ ఈతిక బాధలు కష్టాలు అవమానాలు మీకు వద్దు, అమ్మను తీసుకుని, నా వద్దకు రా, అని దేవుని పిలుపు ఉంటే, ఆనందంగా అంగీకరించాలి కదా. వద్దు అన్నా, ఆపలేము కదా, విధి రాతను తప్పలేము కదా.
అలా కాకుండా, అమ్మను పెద్ద దాన్ని, ఒక్క దాన్నే వదిలి వెళ్ళాలి అంటే మాత్రము, కొంచెం బాధే అనిపిస్తుంది. కానీ తప్పదు కదా ఆయన పిలుపు, దానిని గౌరవించాలి, ఎందుకంటే ఆయన మనకు ఇంకో బాధ్యత అప్పగించడానికి ఆ పిలుపు. మార్కెట్ లో వస్తువును లేదా కూరగాయను లేదా బయట మనిషిని అనుకుఓకుండా తాకినప్పుడు కూడా వస్తే, ఏమి చేయగలమూ?
కానీ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా, మన మూర్ఖత్వం దురాశ మోహం వ్యామోహము ఉండకపోతే చాలు. పాపము శమించును గాక.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,838,057; 104 తత్వాలు (Tatvaalu) and views 221,659 Dt : 12-Mar-2020, Upd Dt : 12-Mar-2020, Category : General
Views : 1057
( + More Social Media views ), Id : 403 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
country precautions ,
covid 19 ,
corona virus Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments