మామయ్య చెత్త - పదిమంది మంచి మనం కోరితేనే, భగవంతుడు మన మంచి కోరుతారు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2081 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2116 General Articles and views 1,876,783; 104 తత్వాలు (Tatvaalu) and views 225,863.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ మీ బజారు లో అంత మంది ఉన్నారు కదా పెద్దలు, బుద్ధి మంతులు, విద్యావంతులు, ఉదయాన్నే నడిచే వారు, వారెవరికీ లేని చెత్త లేదా వైరస్ లేదా ఆరోగ్యం బాధ్యత, ఇబ్బంది మీకుందా? ఎక్కడో ఉన్న మీకు ఇబ్బంది ఏమిటి?

గురువు గారు, మనిషి సంఘ జీవి. పదిమంది సహాయం చేస్తేనే, మన నాన్న కో, మన కో, మనం ఈరోజు న, 4 ముద్దలు తింటున్నాము. మీరైనా అంతే. పదిమంది బతుకు, మంచి మనం కోరితేనే, భగవంతుడు మన మంచి కోరుతారు.

సొంత కుటుంబ స్వార్థం, ప్రతి వారూ చూసుకుంటారు, అందులో గొప్పెమీ లేదు. అదీ కూడా సరిగ్గా చేయడం లేదు కొందరు.

ఇంత చిన్న పనికిమాలిన విషయానికి మన స్థానిక అధికార విపక్ష నాయకుల దగ్గరకు పోనవసరం లేదు. అపుడు అది మరలా, వర్గ పోరాటం అవుతుంది. వాళ్ళు కూడా తుపుక్కున ఊస్తారు, పీనాసి వైనపుడు గమ్ముగా ఉండక , గొడవ ఎందుకు అని.

ఒక్కోసారి గమనించండి, ఎక్కడో యాక్సిడెంట్ జరిగిన తర్వాత, నలుగురు క్షేమంగా ఎలా బతికారో అర్థం కాదు, వారితో ఉన్న 30 మంది పోయినా. బజారు లో 100 కి డెంగ్యూ వచ్చినా కూడా, ఓ పదిమందికి మాత్రం రాదు. ఎందుకంటారు?

ఆ బతికిన వారే లేదా వ్యాధి రాని అదృష్ట వంతులే, పదిమంది మంచి కోరేవారు, దేవుని అండతో ఆరోగ్యముగా ఉంటారు. వారి వలన ఇతరులకు లాభం ఉంది. చెడ్డ వారు కూడా బతకవచ్చు పొరపాటున ఆ సందర్భములో, అంటే వారికి, ఇంకా పెద్దది రాసి ఉంది.

రేపు మనం అక్కడకు వస్తే పలకరించిడానికి, అక్కడ అందరూ బాగుంటేనే కదా, మనము చూడగలిగేది. వాళ్ళ నవ్వులు, జోకులే కదా మనకు మూల ధనం. మనవి రెండు కొమ్మలు లేదా చెట్లు కొట్టిన సరిపోతుంది తేలికగా.

కానీ చెత్త, వైరస్ బాధ పోదు చుట్టుపక్కల లేదా నడిచే జనానికి. కనీసం మేల్కొలపాలి బాధ్యత గా. మామయ్య వైపు ఆలోచన చేసినా, ఉండే కొద్దీ, ఇసుక మట్టి గోడ రేట్లు పెరుగుతుంది, అల్లుళ్ళ కు ఇంకా ఖర్చు కదా, ఇంకో పదేళ్ల తర్వాత, ఇప్పటికే 20 ఏళ్ళు గడిచింది.

అందుకే, అందరి ఎదురుగా గుర్తు చేస్తే అప్పుడు అప్పుడు, జనం కు ఉపయోగం మరియు ఆరోగ్యం, మామయ్య కు అల్లుళ్ళ కు, అంటే నా అన్నదమ్ములకు కూడా ధన లాభం.

మన గోడమీద కు వచ్చిన కొమ్మ లేదా చెట్టు కొట్టేసిన, ఇంక మామయ్య నోరెత్తరు అనుకుంటున్న. తనకు లేని అవకాశ పీనాసి కృతఘ్నత బుద్ధి, ఇప్పటికే ఊరంతా తెలిసింది.

ఊరు పెద్దలే మొఖాన ఊస్తారు, 15 రోజులు దాటినా నువ్వు కొట్టించలేదు అంటే, 50 లక్షల స్ధలం ఇప్పిచ్చిన మామకే, వెన్నుపోటు పొడిచిన వాడివి. నువ్వు తీయవు, వేరేవాళ్ళ ను తీయవద్దు అంటావా, అన్నం తింటూ కూడా అంటారు విజ్ఞులు పెద్దలు. పోయిన 600 తో ఇల్లు కొన్నావు, ఇప్పుడు 600 తో పైన అంతస్థు వేస్తావా అని కడగరా?

మా మామయ్య కు లేని పీనాసి బుద్ధి, అవకాశవాది తనం నుంచి రక్షించు దేవా. గతం గుర్తు కు వచ్చి, నేల మీద నడిచేటట్టు, మనసు మార్చు భగవంతుడా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2116 General Articles and views 1,876,783; 104 తత్వాలు (Tatvaalu) and views 225,863
Dt : 11-Mar-2020, Upd Dt : 11-Mar-2020, Category : General
Views : 855 ( + More Social Media views ), Id : 397 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : uncle , trash , village health
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content