Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఒక గురువు గారి ప్రశ్న, గుణం తో కూర్చుని ఉంటే చాతకాని వారు అనరా? ఈరోజుల్లో కూడా గుణం ఉపయోగపడుతుందా? కుక్క కాటుకి చెప్పదెబ్బ వెంటనే ఉండాలి కదా.
గురువు గారు, భారతం లో 60 శాతం మంది, ధర్మరాజును కృష్ణుని కూడా చాతకాని వేరే అన్నారు. ఆ 60 మంది ఏమయ్యారు తర్వాత? ఇప్పడు కూడా 80 మంది అదే అంటారు కదా, కలియుగము లో సహజమే కదా.
మనం సాత్వికంగా ఆలోచన చేసి, వారి మంచి కోరి, మనకు నష్టం చేస్తున్న కూడా, పాపం పెరగకుండా, ఆపే ప్రయత్నం చేస్తాము మన పద్దతి లో.
కానీ మిగతా జనం లో ఉన్న రజో, తమో గుణాలు ఉన్న వారు ఊరుకోరు కదా? కడుపు రగిలిన వారు, తగిన శాస్తి చేస్తారు కదా? శిక్ష తప్పుకోలేరు ఎటూ, సాత్వికులు గమ్ముగా ఉన్నా కూడా.
1. ధనం ఎగకొట్టే వారిని, మిగతా వారు కోర్టు కు ఈడ్చి, నలుగురు లో నానావిధ మాటలతో అవమానిస్తున్నారు కదా. వాళ్ళ కొడుకే, తమోగుణం లో, చివరలో వారికి బుద్ధి చెపుతారు.
2. చెత్త మనసు కు, వాళ్ళ అల్లుడే బుద్ధి చెపుతారు రేపు. వైరస్ ఒకవైపు. విసుగు చెందిన జనం ఇంకోవైపు.
3. ఓ మిత్రుడు కి 5 ఏళ్ల కు పైగా నీతి బోధ చేస్తున్న కూడా, నేను చెప్పినవి చదవరు వినరు. వాళ్ళ జీవిత భాగస్వామే, జ్ఞాన బోధ చేస్తున్నారు, ఊరంతా తెలిసేటట్టు
4. ఓ అక్క కు చెడు అక్కల మాటలు, సావాసం, నటన వద్దు అన్నా. వినలేదు, చివరకు అవతల వారే, అంటే చెడు సావాసమే, భర్త అవమానానికి కారణం అయింది.
5. ఇలాంటివి, ఎన్నో ఉదాహరణ లు ఉన్నాయి, కేవలం నా చిన్న చిట్టి అనుభవం లో. పెద్ద గురువులు, మీకు ఇంకా ఎక్కువ తెలుసు.
అందరూ సాత్వికంగా ఉండరు కదా, సమయం వచ్చినప్పుడు, వరుసలో అన్ని మొదలు. శని, రాహు, కేతు దశలు అంతర్దశలు వదలవు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,522; 104 తత్వాలు (Tatvaalu) and views 225,766 Dt : 10-Mar-2020, Upd Dt : 10-Mar-2020, Category : General
Views : 865
( + More Social Media views ), Id : 396 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Strength and Character Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments