APLatestNews.com top Banner
బంధువుల ధనం గురించి మీకెందుకు? అడిగారా సహాయము? మీది అడిగారా ఇన్నాళ్లు, ఈ స్ధాయిలో? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
అబ్బాయి, మీ సొంత బంధువు బాబాయి, 20 ఏళ్ల క్రితం ఇచ్చిన మీ తండ్రి డబ్బులు కే, ఎగనామం పెడుతుంటే ధన వ్యామోహం లో, చీము నెత్తురు లేని కుళ్ళిన మనుషులు గా చేస్తున్నారు కదా. మరి మీ అటు ఇటు బంధువుల చెల్లెలు, తమ్ముడు ల, అప్పు ధనం గురించి గోల నీకెందుకు? వారు మిమ్మల్ని అడిగారా సహాయము, వారిది కూడా అడగమని? నీ లాగే వారూ కూడా, మీది అడిగారా ఇన్నాళ్లు, ఈ స్ధాయిలో జిల్లా రాష్ట్రము మొత్తం తెలిసేటట్టు?

జవాబు, ఇలా అనుకునే, ఒక ఇంట్లో ఒక తల్లికి పుట్టిన, పిల్లలు కూడా గమ్ముగా ఉండి, అంతా నష్ట పోతున్నారు మూర్ఖముగా, అన్ని విధాలుగా. బయట దుర్మార్గులు కూడా, దానినే అవకాశం గా తీసుకుని, ఇంకా విడగొడుతున్నారు, ఏదో ఆశ చూపి విడిగా.

ఒక కాకి కి దెబ్బ తగిలితే లేదా చనిపోతే, పది కాకులు కావు కావు మని అరుస్తాయి, తమ బాధ ఆవేదన తెలియపరచడానికి. ఒక కుక్కకు ఏమి జరిగినా పది కుక్కలు అరుస్తాయి. కనీసం జంతువుల స్ధాయికి కూడా, మనం పనికి రామా? ఎందుకంటే వాటికి స్వార్థం తెలీదు, మంచి తప్ప.

వారు నన్ను అడగలేదు అడగరు కూడా, వారి తరపున అడగమని. వారికి వంద మంది జనం ఉన్నారు ఉంటారు. బాబాయి ఆఫీసు/ షాప్/ ఇల్లు/ కేబుల్ వద్దకు పోయి ధర్నా చేసి, పదిమంది కి తెలియచేయాలి అనుకుంటే. ఆస్తులు పొలాలు వ్యాపారం కేబుల్ ఉంచుకుని కూడా మోసం చేస్తున్నారు, అని 4 ఏళ్లుగా. వ్యాపార నష్టముతో, మాకు సంభంధము ఏమిటి? రక్త సంబంధాలు కూడా చూడరు, ఈ ధూర్తులు అని. ఆ ఫోటోలు వీడియో తీసి ఇచ్చినా, నేను ఇంకో వందమంది కి చేర్చగలను.

నా ముదుసలి తల్లి బాధ నాకు తెలుసు కాబట్టి, పది నుంచి పదిహేను లకారాలు వడ్డీ తో కలిపి అసలు, తోటి అన్నదమ్ముల బిడ్డలైన, చెల్లెలు తమ్ముడు వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోగలను. అడిగితే నే మంచి చేసేవారు, మామూలు మనిషి. అడగకుండా నే మంచి చేసే ప్రయత్నం చేస్తే నే, మనలో ని మంచి తనం ను దైవం గుర్తించేది.

దైవం తరపున, మంచి మనుషులు తరుపున, పిన్ని కుటుంబ క్షేమం తరపున, మంచి మానవత్వము కోసం, మనకు మనమే ఎలుగెత్తి చాటటం తప్పు కాదు.

మన తరపున ఇతరులు అడుగుతారా లేదా అనేది, అది వారి వారి తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం బట్టి ఉంటుంది. అది, మనకు అనవసరం, ప్రస్తుతానికి అప్ప్రస్తుతం.

ఖర్మ ఫలితాలు కావాలనుకునే వారు, ఎటూ మారరు, ఎంత చెప్పినా. కానీ మంచి కోరేవారు, సదా గుర్తు చేయాలి. కృష్ణుడు ఎన్నోసార్లు కౌరవుల కు చెప్పారు, వారు విన్నారా? గేళి చేస్తూ, వినాశనం వైపే అడుగు వేశారు, పరుగులు తీసారు.

చూద్దాం కాలం మారుతూ నే ఉంటుంది కదా, మనవాళ్లు మంచి చెడూ, బయటకు వస్తూనే ఉంటుంది.

ఆ ధనం కూడా, ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ బంధువులు, స్నేహితులు అవసరానికి మనం ఇవ్వలేక పోతున్నాము అని ఒక బాధ. ఎంతో మంది ఈ నాలుగు ఏళ్ళ లో అడిగారు. కానీ ఇవ్వలేక పోయాము.

రాక్షసుడు అయిన ఒక బకాసురునికి బండెడు అన్నం పెట్టే బదులు, పది మంది మంచి మనుషులు కు అదే పంచి పెడితే మనకు చాలా పుణ్యం, ఫలితము వెనక్కు రాకపోయినా.

రెండో ది ఎవరో ఒకరు, వారి మలినాలను కడగాలి, మంచి కోసం మాత్రమే సుమా, వాళ్ళ కుటుంబ క్షేమం కోసం. చెల్లెలు, తమ్ముడు అంటే అటు ఇటు తరుపున, బాబాయి పిన్ని బిడ్డలు.

అంతే కాదు, అన్ని కుల మతాలు లో కూడా, మన చేత మంచి మాటలు, తిట్లు తినే తమ్ముళ్లు, అన్నలు, పిన్నలు పెద్దలు ఉన్నారు. కాబట్టి గందరగోళ పడవద్దు.

చలి చీమలు కూడా, సర్పాన్ని ముప్పు తిప్పలు పెడతాయి, ప్రతి ఒక్కరు గుర్తు ఉంచుకోవాలి మెలుకువతో.
 

Dt : 13-Feb-2020, Upd Dt : 13-Feb-2020 , Category : General
Views : 54 ( + More Social Media views ) ( id : 336 )
Tags : uncle babai money interest business issues

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content