APLatestNews.com top Banner
బాబాయి ఇవన్నీ చదువుతున్నారా? అన్నం ఎలా సహిస్తుంది, నిద్ర ఎలా పడుతుంది - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఒకరు అడిగారు, అబ్బాయి బాబాయి వాళ్ళు ఇవన్నీ చదువుతున్నారా? చదవడం లేదేమో? చదివితే అన్నం ఎలా సహిస్తుంది, నిద్ర ఎలా పడుతుంది?

మాకే ముదుసలి తల్లి డబ్బు కు వడ్డీ కి , కక్కుర్తి ఎందుకు కోట్లు ఉండి కూడా అని అసహ్యం వేస్తుంది.

సీతమ్మ తల్లి అని వేడుకున్నా, కూడా ఆ తల్లి మనసు కరిగి, తన లాంటి ఇంకో తల్లి ధనం కు, రెట్టింపు ఇచ్చి దండం పెట్టి అయినా వెంటనే వదిలించుకోవాలి కదా.

జవాబు, ధన్యవాదాలు. మొదటి రోజు వేడుకోలు లోనే మన చుట్టాలు, పెద్దలు, చిన్నలు, ఎకౌంటెంట్లు అంటే గుమస్తాలు అందరూ చదువు తున్నారు అని స్పష్టంగా చెప్పాను.

బాబాయి అదే మాట ఫోన్ లో అడిగారు, పని వాళ్ళ కు మెసేజ్ పెడితే ఉపయోగం ఏమిటి అని. దానికి జవాబు గా, రాజు గారు అహంకారం తో పలకనప్పుడు మంత్రి ని, సేవకులు ను, బంధువులు ను అడగాలి కదా అన్నా.

అంటే బాబాయి కి స్పష్టం గా తెలుసు మెసేజ్ లు పంపుతా అని. పిన్ని తో కూడా, నీ కొడుకు ఇలా అంటున్నాడు అని చెపుతారు, ఉత్తమ భావాలు గల భర్తగా.

అంటే డబ్బు వడ్డీ లెక్క గట్టి తిరగ రాయాల్సి న బాధ్యత వారి మీద ఉంది, నా మెసేజ్ లు చూడనప్పుడు. లేదంటే ఇచ్చి దండం పెట్టాలి.

ఇంకా ఇవ్వలేదు కాబట్టి, గుమస్తాలు ను అడిగి తెలుసుకోవాలి, మరలా ఏమైనా పెట్టారా అని. లేదంటే వృత్తి కి, మాకు, దైవం కు ద్రోహం చేస్తున్నట్లే గదా. తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనదే, మా పైసా ఉన్నంత వరకు.

దొంగ లాగా ఇంట్లో దాక్కున్నట్లు గా ఇంట్లో దాక్కో కూడదు కదా.

మా పిన్ని కి రెండు ఏళ్ల క్రిత మే చెప్పాను, ఆమెకు స్పష్టంగా తెలుసు, మా ధనము ఎంత ఉందో. వెనక్కి ఇచ్చారా, అత్తకి అని అడగాల్సిన బాధ్యత కూడా ఆమెదే, అన్నము తినుటూ నీతిగా ఉంటే.

ఆమె కూడా వాట్సప్ లో ఉంది, చూడకపోయినా లేకపోయినా, మా డబ్బు ఉన్నంత వరకు, ఆ బాధ్యత ఆమె కూ ఉంది. లేకపోతే బంధు ద్రోహం, వయసు మళ్ళిన పెద్ద ల ద్రోహం, నాయనమ్మ ద్రోహం, మామయ్య ద్రోహం, వృత్తి వ్యాపార ద్రోహం, ఇన్ని పాపాలు మూట గట్టుకుంటుంది వడ్డీ తో.

లేదూ బాబాయి కి చెప్పినా వినడం లేదు అని పిన్ని జవాబు అంటే, పిన్ని కి ఏ పాపం ఉండదు, తప్పు లేదు, ఇంక పిన్ని ని ఏమీ అడగను.

మిగతా బంధువులు కూడా చదువు తున్నారు, తల్లి ధనం కోసం నాకు ఇది తప్పదు, తప్పంటే మీరు చెప్పగలరు.

చిన్న అత్త కొడుకు విదేశీ చదువు కు, మా బాబాయి ధనం మరియు మాట సాయం చేశారు. కాబట్టి, వాళ్ళ కు నచ్చ చెప్పి, మంచి చెయ్యాల్సిన బాధ్యత అత్త కూ ఉంది.

లేదంటే, నేను చెప్పినా మీ బాబాయి పిన్ని వినడం లేదు, మీ లాంటి వారి డబ్బులు తో పక్కూరు లో కూడా కేబుల్ పెడదాం అనుకుంటున్నారంటా. ఇక ఇవ్వరు. అని స్పష్టంగా చెపితే, ఆమెకూ పాపం అంటదు.

ఇన్ని పాపాలు మూట గట్టుకోరు మరి ఎవరూ. మా అమ్మ , తమ్ముడు , చెల్లెలు ధనం, వాళ్ళ ఆస్తిలో కనీసం ఒక శాతం లో పావు కూడా ఉండదు. రామయ్యా, సీతమ్మా ఏమిటి ఈ ధన వ్యామోహం.
 

Dt : 07-Feb-2020, Upd Dt : 07-Feb-2020 , Category : General
Views : 16 ( + More Social Media views ) ( id : 321 )
Tags : uncle babai money interest business issues

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content