APLatestNews.com top Banner
బాబాయి ని వ్యాపార మోహం తప్పించి, మంచి వైద్యం తో, రోగం అదుపు, నీ ప్రధమ కర్తవ్యం - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఇవన్నీ చదివేటప్పుడు మీరు మంచి భావనతో చదవండి. మన ఉద్దేశ్యం కేవలం, పిన తండ్రి తల్లి ని ధన మోహం లో నుంచి బయటవేసి, జనం శాపాలకు విరుగుడు అడ్డుకట్ట వేయడం. ముదుసలి తల్లి వడ్డీ తో పాటు, మిగతా ఇద్దరు వడ్డీ తెప్పించడం మాత్రమే.

వారిని అవమానించడం కాదు. వారి పాదాలకు, నమస్కరించే బిడ్డనే. మంచి చెడులు, ధర్మం, శాస్త్ర సమ్మతం, విలువలు, పురాణం అన్ని కూడా తెలుస్తాయి.

మీకు ఇది చక్కని ఉదాహరణ, శని రాహువు కేతువు పడితే ఎలా ఉంటుంది అని. బాబాయి నమ్మకం ప్రకారం, సైతాను ప్రభావం మన మీద ఉన్నప్పుడు, మన మనసు, మన మాట వినదు. మంచి విన నివ్వదు, చేయ నివ్వదు, తప్పు దిద్దుబాటు చేసుకోనివ్వదు. మాయా మోహం బంధించేస్తుంది, జరగాల్సిన నష్టం వైపు, పరుగులు తీయిస్తుంది.

అందుకే ఎప్పుడు అయినా మనం మంచి తల్లి దండ్రులు, మన నమ్మకస్తుల మంచి మాట వినాలి. వారికి చెప్పే, అనుమతి తీసుకుని, పనులు చేయాలి. అప్పుడు ధర్మం, దైవ బలం మన వెంట ఉంటుంది.

లేకపోతే ముదుసలి తల్లి, వడ్డీ అసలు తిందామని, ఆలోచన వస్తుందా? బాబాయి మోహం లో తప్పు చేసినా, సీతమ్మ పిన్ని ఇన్ని రోజులు గమ్ముగా ఉంటుందా సినిమా చూస్తూ?

ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ లెవల్ మనది అనుకుంటూ, ఓ చిన్న పనికిరాని వాడితో మాట్లాడి, తల్లి కి న్యాయం చేయడానికి మనసు వస్తుందా.

అసలు మంచి బాబాయి ఏమనాలి, అబ్బాయి, 20 ఏళ్లుగా నాన్న డబ్బు ఉంది. తీసుకో, ఎంత వడ్డీ కావాలో, కేబుల్ లో కూడా ఐదు పైసలు తీసుకో. అమ్మ లాగా మమ్మల్ని కూడా చూసుకోవాలి, నీ అంత నమ్మకం అయిన వాడు దొరకడు అనాలి.

అమ్మ ది వడ్డీ లెక్క తేలిపోతే గుట్టు గా, ఎలా ఉండేది? ఇప్పుడు పక్క పల్లెటూరు వాళ్ళ సంగతి మరియు ఊళ్ళో బాబాయి బిడ్డ సంగతి కూడా తేలాలి కదా. మరలా గతం లో, రూపాయ వడ్డీ ద్రోహం, బయటకు వచ్చింది, ఇంకా ఎన్ని బయటకు రావాలో.

సీతమ్మ తల్లి నోరు తెరువు , బాబాయి ని కాపాడు. మన వైభవం, బాబాయి ఉన్న వరకు మాత్రమే, ఇదీ గతం లో నే చెప్పాను.

బాబాయి నువ్వు, వ్యాపారం తప్పించి , ఆయనకు మంచి వైద్యం తో, రోగం అదుపులోకి తేవడమే, నీ ప్రధమ కర్తవ్యం, మజ్జిగ కూడా మాన్పించి. లేకపోతే జీవితములో ఓడి పోతావు.

నేను మా అమ్మ కు తోడుగా ఉన్నట్లు గా, బాబాయి కి ఒక తోడు కావాలి, అది కొడుకు లేదా ఇంకొకరు. ఆఫీసు, షాపు కు మీరు వెళ్ళవద్దు.
 

Dt : 06-Feb-2020, Upd Dt : 06-Feb-2020 , Category : General
Views : 12 ( + More Social Media views ) ( id : 320 )
Tags : uncle babai money interest business issues

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content