బాబాయ్ శేష జీవితం అరుపులు లేకుండా, దాంకోకుండా, సంతోషం గా మనశ్శాంతి గా ఉండు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,872,704; 104 తత్వాలు (Tatvaalu) and views 225,516.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

బాబాయి కి నేను దాదాపుగా పెద్ద కొడుకును, నానమ్మ తరపు. ధనం పోగొట్టుకున్న అందరూ శాపనార్థాలు తో , బాబాయ్ కుటుంబం, ఈ పాప ఫలితాలు అనుభవించాలీ, అని ప్రార్ధన చేస్తూ ఎదురు చూస్తున్నారు. రెండు ఏళ్లుగా విన్నవి నమ్మలేదు.

మరి మా బాబాయ్ ని కాపాడుకునే బాధ్యత, నాది కాదా మనది కాదా , నీతి ధర్మం గుర్తు చేసి. పాపం తగ్గించాలి, మోహం నుంచి బయట వేయాలి. సొంత మగబిడ్డ కు ఆ ఆలోచన ఉంటే, ఈ పాటికి 2018 లోనే అమ్మించి వదిలించుకునేవారు. వాళ్ళ కు నచ్చిన రేటు రావాలి అంటే, ఇంకా ఏళ్ళు గడచి ఎన్నో కొంపలు కూలాలి.

అవతల బిడ్డలు ఆస్తులు అమ్మినట్టు, మా బాబాయి పిల్లలు, మనుమలు ఆస్తులు అమ్మాల్సి వస్తే? బాబాయ్ మా డబ్బు ఇవ్వకపోతే, నేను చేయి చాచి అప్పు అడిగినట్టు, వాళ్ళ తరాలు చేయి చాస్తే?

తప్పు కదా? మనం చూడగలమా. అందుకే దేవుని బిడ్డ ను నమ్ముకున్న, మన బాబాయి మారు మనసు పొందాలి. వడ్డీ తో సహ అసలు తిరిగి ఇవ్వాలి. నిన్న మత్తు అరుపులలో , సువార్త లో ఏదో చదివారు, బాబాయి అది పాటిస్తూ చెపితే గౌరవం కదా అన్నా. రాత్రి 9ప్మ్ కి మజ్జిగ తాగి లేదా ఎదురు, దేవుని వాక్యం చదవ వచ్చా? దేవుని కి ఇచ్చిన విలువ అదే నా?

కృష్ణుని బొటన వేలు కు బోయవాని బాణం తగిలి కాలం చేశారు. పూర్వ జన్మలో వాలిని చాటుగా వధించినందుకు. పూర్వ జన్మ సుక్రుతం వదలదు. ఈ కన్నీళ్లు వెంటపడి, వచ్చే జన్మ లో కాయ కష్టం చేసైనా ఈ వడ్డీ లు తీర్చాలి, తర తరాలు అనుభవించాలి.

మనకొద్దు బాబాయి, ఊళ్ళో జనం చెమట రక్త మాంసాల తర్పణాలు, వాటితో గాలి మేడలు, వ్యాపారాలు, భోజనాలు. అసలు వడ్డీ ఎగకొడితే, మన ఇంటికి వారంతా యజమానులు అవుతారు. రామ రామా ఆ పాపం మనకొద్దు.

కొత్త చీట్లు కొత్త పాపాలు వద్దు, భవిష్యత్తు తరాలు కు వదులు. వేరే వాళ్ళ ను , కొత్త వారిని బాగుపడనీయి. ప్రభుత్వ ఉద్యోగం వదిలింది తెలుసు కదా అమ్మ కోసం.

శేష జీవితం అరుపులు లేకుండా, కలుగులో దాంకోకుండా, పబ్లిక్ గా పిల్లలు తో ఆడుకుంటూ చుట్టాలు తో నవ్వుతూ, పిన్ని కి బిడ్డలు కు, పని వారికి, మాకు తోడుగా అండగా సంతోషం గా మనశ్శాంతి గా ఉండు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,872,704; 104 తత్వాలు (Tatvaalu) and views 225,516
Dt : 05-Feb-2020, Upd Dt : 05-Feb-2020, Category : General
Views : 1108 ( + More Social Media views ), Id : 315 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : uncle babai money interest business issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content