APLatestNews.com top Banner
నెలలు సంవత్సరాలు కూడా పశ్చాత్తాపం పడలేదు అంటే, వారితో ఏనాటికైనా ప్రమాదమే - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
తప్పు లేదా పొరపాటు ప్రతి మనిషి చేస్తారు, అది సహజము, నమ్మకము పోగొట్టుకుంటారు. కాని దానిని తెలుసుకుని, సరిదిద్దుకునే వారినే, మంచి మనిషి అంటాము కదా.

3 లేదా ఎక్కువ ఏళ్లుగా మనతో కఠినంగా మోసముతో ద్రోహముతో ఉండిన వాళ్ళ తో, ప్రేమ మర్యాద గౌరవం ఆప్యాయత లేని వారితో, మనమూ కఠినంగా ఉండాలి ఏమో కదా, వారు ఇబ్బంది లో ఉంటే.

కృష్ణుడు, ఎప్పుడూ కౌరవుల తో కలసి ఉండలేదు. అలాగే రాముడు ఎప్పుడూ వాలీ, రావణ కుంభ రాక్షసులు తో, కలవలేదు.

విభీషణుడు రావణుని, సుగ్రీవుడు వాలి ని, పాండవులు కౌరవ బంధాన్ని వదిలేశారు యుద్దము తప్పదు అనుకున్నాక.

లేదంటే గొయ్యి తీయించుకోవడానికి, మోసం చేయించుకోవడానికి , మనస్పూర్తిగా సిద్ధం అయి , కఠినంగా ఉండలేను, కలసి పోతాను అని అనుకోవాలి కదా.

తెలీక పొరపాటు చేస్తే, పొరపాటు లు చేస్తే, మరలా ఒక రోజు తో క్షమాపణ చెప్పి సరిచేసుకుంటారు.

కానీ తప్పులు, వారాలు నెలలు సంవత్సరాలు కూడా సరిచేసుకోలేదు అంటే, పరిహారం చేసుకోలేదు, పశ్చాత్తాపం పడలేదు అంటే, వారికి అహంకారము మోహము ఎక్కువ, వారితో ఏనాటికైనా ప్రమాదమే.

అలాంటివారు కష్టాలు లో ఉన్నారు కదా అని జాలి చూపి సాయము చేద్దాము అని దగ్గర పెట్టుకుంటే, దగ్గర ఉంచుకుంటే, ఏమి జరిగిందో శకుని విషయములో చూసాము.

దుర్యోధనుడు, మేనమామ శకుని ని దగ్గర ఉంచుకోవడము వలన, అతని మాటలు వినడము వలన చివర అంతము జరిగిందే కాని మంచి జరగలేదు.

అయితే, శకుని తల్లిదండ్రులను కౌరవులు ఇబ్బందులు పెట్టారు అన్నది కూడా ఉంది.
 

Dt : 27-Dec-2019, Upd Dt : 27-Dec-2019 , Category : General
Views : 86 ( + More Social Media views ) ( id : 267 )
Tags : mistakes , no regret , sin , offence

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content