APLatestNews.com top Banner
పిన్ని ఇచ్చిన పాయసము కన్నా, తల్లి ఇచ్చిన గంజి అమృతము - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మా పిన్ని మంచిది గొప్పది అనేటప్పుడు, కన్నతల్లి ఎందుకు చెడ్డదో కూడా చెప్పాలి, అది ధర్మ బద్దంగా ఉండాలి. అందరు సాత్వికులు ఒప్పుకోవాలి.

అంతే గానీ, మూర్ఖంగా, మా పిన్ని, మా అభిమానం మా ఇష్టం, మీకేంటి బాధ, మాకు హక్కు లేదా, మాకు ఎన్నో ఇచ్చినది అనకూడదు.

అలా అంటే నీకు తెలీకుండానే, జన్మనిచ్చిన తల్లి ని అవమనానిస్తున్నావు అని అర్ధము. కృతఘ్నడుని, ఏ మంచి పిన్ని కూడా, సహించదు ఆదరించదు.

పిన్ని ఇచ్చిన పాయసము కన్నా, తల్లి ఇచ్చిన గంజి అమృతము కదా ఉత్తమ సంతానానికి?

అలాగే, సమాధి నుంచే బాబా(పిన్ని) మనల్ని కాపాడుతారు అని నేను మనస్పూర్తిగా నమ్మినప్పుడు, సాత్వికులకు మనము జవాబు చెప్పాలి.

అదే సమాధి నుంచి మన తెలుగు గురువులు బ్రహ్మం గారు, రాఘవేంద్ర స్వామి వారు మనల్ని కాపాడరా కాపాడలేరా?

అమరులైన దేవతలు మరియు నారాయణుడు లేదా శివయ్య లేదా ఆదిశక్తి కాపాడరా? వారికి ఆ శక్తి లేదా?

ఉంటే, కొత్త లేదా పరాయి బాబాలు స్వాములు ఎందుకు? ఎవరి వ్యాపారమును పెంచడానికి ఈ పనులు చేస్తున్నాము?

ప్రధమ గురువు లు అయినా మన సొంత తల్లి దండ్రులను మనం పూజిస్తున్నామా? లేదు కదా? మరి కొత్త గురువులు స్వాములు ఎందుకు?

మరి మన లాంటి కృతఘ్నత గల వారిని, ఏ గురువు అయినా ఏ దేవుడైనా ఎందుకు కాపాడతారు కాపాడాలి?

గత పుణ్యం కరగ గానే, మన పాపాలు పెరగ గానే, మన నిజ బతుకు బయట పడుతుంది కదా. హర హరా.
 

Dt : 22-Dec-2019, Upd Dt : 22-Dec-2019 , Category : General
Views : 96 ( + More Social Media views ) ( id : 263 )
Tags : aunt , mom , baba , bramam , raghavendra

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content