Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. కొంత మంది విపరీతమైన డైట్ కంట్రోల్ చేసి, లావు లేదా జబ్బు తగ్గించే ప్రయత్నం చేస్తారు, అది కూడా ప్రతి కూలమే, లాంగ్ టర్మ్ లో.
ప్రేమ ఉంటే బాధ్యత కూడా ఉండాలి, కఠినం గా ఉండాలి, నియమం ఏకాగ్రత లేని చదువు లేదా పని, ఎవరికీ పనికిరాదు. మన తల్లి లేదా పిల్ల అయినా కూడా, నియమం పద్దతి దగ్గర జాలి ఉండకూడదు. కాబట్టే అమ్మ 5 ఏళ్ళు బతికి నిలబడగలిగింది.
అదే ఇంకొకరు అయితే వదిలేసేవారు, ఇవన్నీ టైం కి చేయకుండా, బద్ధకం తో నిర్లక్ష్యము తో. మోహం లో ఉండే వారు, పోనీ లే పోతే, ఆ మనిషే పోతారు అని అనుకుంటారు, ఇంట్లో సొంత వాళ్ళ ను కూడా. నష్టం వారికే తర్వాత, ముందు గ్రహించలేరు.
74 ఏళ్ళ అమ్మ, మూడు పూటలా తిండి లో మార్పు లేదు. ఉదయము 8 లోపు టిఫిన్, మధ్యాహ్నం 12 లోపు భోజనం, రాత్రి 7 లోపు భోజనం, అంతా శాఖాహారం, ఉప్పు కారం చాలా తక్కువ. మసాలా ఉండదు.
అప్పుడు అప్పుడు కారం , ఉప్పు ఎక్కువ వస్తుంది. గుడి లో ప్రసాదం తీపి కూడా తింటుంది. అయినా అర బిళ్ల లో మార్పు రాదు.
అంటే శాఖహరం లో, ఎలా బడితే అలా తిన్నా, ఇబ్బంది లేదు. తిండి తినక పోతే సరిగ్గా, జీర్ణ వ్యవస్థ కిడ్నీ లు, మేము వీరికి అవసరం లేదు అని అలిగి ఆగిపోతాయి. అంటే ఇంకా పెద్ద ముప్పు వస్తుంది. అసలుకే మోసము వస్తుంది.
కాబట్టి, తినాలి తిరగాలి గానుగ ఆడుతూనే ఉండాలి. మీ ఆహార అలవాట్లు ను బట్టి కొన్ని మార్చాలి. ఏదేమైనా మీరు మేము, ఇంకా భూమి పై ఉండాలి, మంచి కోసం.
గుడ్డిగా అన్ని ఫాలో కాకుండా, మీ ఆహార అలవాట్లు కు తగ్గట్లుగా, మాట్లాడి వివరాలు తెలుసుకునీ, నమ్మకం ఉంచి, ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా ఉండండి.
బీదవారికి ధనం లాటరీ లో వస్తే, క్షణం లో కోటీశ్వరులు అవుతారు. కానీ రోగం వస్తే, కాటికి తప్ప వేరే దోవ వెనక్కు లేదు. కోట్లు ఉన్నా చంద్ర మండలం వెళ్ళినా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,267; 104 తత్వాలు (Tatvaalu) and views 225,747 Dt : 11-Dec-2019, Upd Dt : 11-Dec-2019, Category : General
Views : 979
( + More Social Media views ), Id : 251 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
too much diet control Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments