APLatestNews.com top Banner
డిసెంబర్ షష్ట గ్రహ కూటమి అంటే ఆరు గ్రహలు, ఒకే స్ధానం లోకి వస్తాయి - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
డిసెంబర్ 25 26 షష్ట గ్రహ కూటమి జరుగుతుంది అని, అంటే ఆరు గ్రహలు ఒకే స్ధానం లోకి వస్తాయి అని అంటున్నారు.

అంటే 12 గ్రహలలో 6 గ్రహాలు, ఒకే చోట కలుస్తారు. అంటే ప్రతి వ్యక్తి జీవితం లో, ఏదో ఒక సంఘటన. మంచి వారికి భయం లేదు. అది వ్యక్తి నక్షత్రం, పాదం ను బట్టి 20 రోజులు ముందు లేదా తర్వాత కూడా ఉండవచ్చు. మనము కూడా ప్రతి విషయములో జాగ్రత్తలు తీసుకోవాలి. భయము వద్దు, జాగ్రత్తలు ముద్దు.

6 గురు మన గురించి మాట్లాడటం అంటే, అది మంచి గానీ చెడు గానీ కావొచ్చు. ముందే నా మీదే జోకు వేసుకుంటా.

ఈ నెలలో, పది మంది చెడు గా అనుకుంటారు, ఏంటో ఈ తల నొప్పి మెసేజ్ లు. మా అమ్మ నాన్న కూడా ఇంత వివరము గా చెప్పి ఉండరు. నా సొంత బిడ్డలు కూడా, ఇన్ని వివరాలు పంపలేదు. తలనొప్పి అని తిట్టుకుంటారు.

ఇంకొంతమంది వారానికే పారిపోయిన వారూ ఉన్నారు. దుర్యోధనుడు కు విదురుని మంచి మాటలు, ముళ్ళు తో పొడిచి నట్టు ఉంటుంది కదా, భరించలేరు దగ్గరగా సహించలేరు. స్వభావాలు కలవవు కదా.

లేదా అదే పదిమంది మంచి గా, మా అమ్మ నాన్న అన్న తమ్ముడు బిడ్డ లాగా, సంవత్సరం లేదా ఏళ్ళకు పైగా, మంచి చెబుతున్నారు. నా ఆస్తి తీసుకున్న నా సొంత బిడ్డ నుంచి వారానికి ఒక మెసేజ్ కూడా లేదు నా బతుక్కి. కనీసము ఇతను పంపుతున్నారు, కాలక్షేపము అవుతుంది.

25 ఏళ్ల క్రితం, టమోటా ఇచ్చా లేదా మాట సాయం చేశా లేదా కూర పెట్టా, అయినా ఇంకా ఇప్పటికీ గుర్తు పెట్టుకుని, రోజూ నన్ను తలుస్తున్నాడు, అని పొగుడుతారు.

అవి రెండూ కూడా కృష్ణార్పణం కాబట్టి, మనకు ఇబ్బంది లేదు. మాటలు కూడా, దేవుని దయతో ప్రవాహము లాగా వస్తున్నాయి.

ఇప్పుడు అసలు జీవిత ఉదాహరణలు చెడు గురించి

1. కుటుంబ లేదా వ్యాపార లేదా ఉద్యోగ కలహాలు బయట పడతాయి, రచ్చ జరుగుతుంది. పది మంది కి తెలిసి, మన గురించి మాట్లాడుతారు.

2. మనం డబ్బు ఎగగొట్టాం లేదా మాట తప్పాం, జనం మన గురించి అనుకుంటూ, ఇంటి కి కూడా రావచ్చు అడగడానికి.

ఇంకా ఇలా ఎన్నో . . .

ఇప్పుడు మంచి ఉదాహరణ లు అనుకుందాము

1. పిల్లల పెళ్లి, నలుగురు వచ్చి సంబంధం గురించి పునాది గాని లేదా విషయాలు మాట్లాడారు. లేదా ఏదో శుభకార్యం గురించి మాటలు లేదా జరగడము.

2. ఉద్యోగ , వ్యాపారం, కుటుంబం లో ప్రమోషన్ లేదా జీతము పెరగడం, స్నేహితులు నలుగురు గొప్పగా అనుకుంటారు.

ఇప్పుడు అర్థం అయిందా, ఏదో ఒకటి మన ఖర్మ ఫలితాలు ను బట్టి జరగవచ్చు. మీరంతా మంచి వారు, భయపడవద్దు. కానీ మోహం వీడి, దైవ నామ స్మరణ నిత్యం మనసుతో ప్రయత్నము చేయండి.
 

Dt : 01-Dec-2019, Upd Dt : 01-Dec-2019 , Category : General
Views : 68 ( + More Social Media views ) ( id : 237 )
Tags : December , shashta graha kutami

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content