APLatestNews.com top Banner
దేవ రాక్షస గణానికి చెందిన మానవ ఆలోచనలు - శాఖాహారము మరియు మత్తు - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
దేవతలు రాక్షసులు అంటే వేరే గా ఎక్కడో ఉండరు. మనలోని ఆలోచనల తీవ్రతే అటో ఇటో తీర్మానిస్తుంది.

రాముడు, కృష్ణుడు, ఏ దేవుడు లేదా ఏ బాబా అయినా మాంసాహారము తిన్నట్లుగా ఫోటో లేదా సినిమా లో చూడలేదు కదా. గతములో మా పెద్దలు నోటి రుచి కి లొంగినా వారి పరిస్తితులు ఆలోచనలను బట్టి, నేను మాత్రము లొంగక, మా పెద్దలు సంతోషపడే గర్వించే విధంగా నడచుకుంటాను. నేను భక్తుడుని, నా మనసు మీద నాకు నియంత్రణ ఉంది, నా దేవుని అనుసరిస్తాను. పాత ఆచారం సతీ సమగమనం , బాల్య వివాహం వదులు కున్నాము కదా. మా తాతలకు తెలియని బాబాల వెంట పోతున్నాము కదా. మరి శాఖాహారము కు కట్టుబడితే తప్పు ఏముంది, గతములో మనము మనవారు తిన్నా కూడా - ఇది మంచి వారి మాట, ఆలోచన.

నేను రాక్షస జాతి కి చెందిన వాడిని. నాకు వారి చేష్టలు అన్నా ఆలోచనలు అన్నా, ప్రీతి. అరిషడ్వర్గాలకు బానిసను అవుతాను. కుంభకర్ణుడు మరియు ఇతర రాక్షసులు సినిమాలో చూశాను కదా. వారు మా గురువు లు, అది మా జాతి లక్షణం. వాళ్ళు కూడా పూజ లు చేశారు. మా పూర్వీకుల సంప్రదాయం ను కొనసాగిస్తాను. వారు మేక ను లేదా ఇంకో జీవిని వధించి, కళేబరాన్ని వెంటనే తిన్నారు. సురాపానం సేవించారు. కలియుగ వారసుడనైన నేను, మంచు లో పెట్టి, కొన్ని రోజులు లేదా నెలల దాకా కూడా, తింటూ తాగుతూ ఉంటాను. మా ఆచారం ను, మా నటనను కొనసాగిస్తా. చివరలో కలి దేవునికి చిక్కుతా - ఇది అరిషడ్ వర్గాలకు బానిసలైన వారి మాట.

ఇందులో ఎవరినీ తప్పు పట్టేది ఏమి లేదు, ఎవరి సాంప్రదాయం ఆచారాలు వారివి. కలియుగ రాక్షసులు కన్నా పురాణ రాక్షసులు కు, కనీసము నీతి నియమం ఉంది , తప్పుల లో కూడా.

మనం కూడా ఎటు వైపో తేల్చుకుని, మన వారు అందరికీ స్పష్టం గా తెలియ చెబితే, పక్కన వాళ్ళు జాగ్రత్తలు పడతారు.

శాఖాహారము తో ఉండి మత్తు పానీయము తీసుకోనంత మాత్రాన దేవతలు అని పూర్తిగా కూడా చెప్పలేము. ఎందుకంటే, అవి అరిషడ్ వర్గాలలో ఒక భాగము మాత్రమే. కానీ, దైవ సాధనలో ఒక మెట్టు పైకి ఎక్కినట్లే.
 

Dt : 24-Nov-2019, Upd Dt : 24-Nov-2019 , Category : General
Views : 76 ( + More Social Media views ) ( id : 229 )
Tags : vegetarian , Arishadvarga , divine nature , evil nature

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content