APLatestNews.com top Banner
         
దేవుడిని కోరిక కొరాము అంటే, అన్నిటికన్న గొప్పదైనా మనశ్శాంతి, ఆత్మ సంత్రుప్తి దూరము అవుతుంది - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
3 ఏళ్ళ నుంచి శని వారం పొద్దున్నే(6 మైళ్ళు గుడి) శివయ్యని, శనయ్యను చూస్తే భయం, బాధ కలుగుతుంది. వాళ్ళు ఇద్దరు ఇలా అనుకుంటారేమో అని.

శివయ్యా, వీళ్ళు నాకు పట్టారా, నేను వాళ్ళకు పట్టానా 3 ఏళ్ళ నుంచి అనుమానం వస్తుంది అని శని అడుగుతారేమో. ఏమిటి నాకు ఈ బాధా, అమెరికా లో కూడా మనకి రెస్ట్ ఇచ్చి నిద్రపొనీయరా?

అప్పుడు, శివయ్య, నా బాధ చెప్పుకొటానికి నారాయణుడి దగ్గరకు వెళుతున్నా, ఇంక నీ బాధ ఏమి వినేది. నీతో పాటు నన్ను వదలటము లేదు కదా, నేనేమి చెయ్యాలి. ఎదైనా కొరిక కొరితే, తీర్చి వదిలించుకుందాము అని నేను చూస్తున్నా, కాని ఏమి అడగరే? కష్టాలలో ఉండి కూడా, ఏమి మనుషులో. ఏమి అడగకుండా వెంటపడే వాళ్ళతో ఎలా వేగాలొ పెద్దయన్ని అడుగుతా.

కాని అనుమానము వస్తుంది, నారయణుడిని లేదా లక్ష్మిని మాత్రము వదిలారా వాళ్ళు అని. ఇండియాలో వదిలించుకొవాలని అమెరికా పంపాను, అమెరికా లో వదలటం లేదు. నారాయణుడు మాత్రము ఏమి చెస్తాడు, పైకి తెచ్చుకుంటె అక్కడ ఇంకా కష్టము కదా అని అనిపిస్తుంది.

క్షమాపణలతో, భక్తితో, సరదాగా.

దేవుడిని కోరిక కొరాము అంటే, అన్నిటికన్న గొప్పదైనా మనశ్శాంతి, ఆత్మ సంత్రుప్తి దూరము అవుతుంది, మాయ కమ్మేస్తుంది. మన అమ్మకు నాన్నకు తెలీదా మంచి పిల్లలకు ఏమి ఇవ్వాలో. కాబట్టి దేవుడుకి తెలుసు కదా. మనస్పుర్తిగా నిర్మలమైన మనసుతో(అరిషడ్వర్గాలను జయించి) దెవుడిని శక్తికొలది ఆరాధిస్తే గుడులు, తీర్ధ యాత్రలతో, బాబాలతో పని లేదు.

Dt : 04-Nov-2017, Upd Dt : 09-Aug-2019 , Category : Devotional, Views : 857 ( id : 22 )
Tags :
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content