భూగోళం లో ఏదో ఒక వైపు, ఒకరికి ఉచిత క్లాస్ లేదా కౌన్సెలింగ్ జరుగుతూనే ఉంది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,316; 104 తత్వాలు (Tatvaalu) and views 224,667.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కార్తీక జ్ఞాన దీపం. రెండు ఏళ్లు గా మంచి చెడు, ఆనందం ఆక్రోశం, సంతోషం సంతాపం, బాధ తలనొప్పి మెసేజ్(సంక్షిప్త సందేశాలు) లు పంచుకున్న, మీ అందరికీ ధన్యవాదాలు.

ఇవి అందుకునే వారిలో రిక్షావారి నుండి కోటీశ్వరుడు దాకా, 20 ఏళ్ళ చిన్న వాళ్ళ నుంచి 60 ఏళ్ళ పండిన అనుభవజ్ఞులు, పుట్టినప్పడు నుంచి ఎరిగిన వారు, చుట్టాలు , స్నేహితులు, సహ ఉద్యోగులు , ఇళ్ల దగ్గర వారు, తెలిసిన వారు, ఒకటో తరగతి నుంచి పీజీ దాకా చదివినవారు, పొగిడేవారు తిట్టేవారు, కనీసం ఎవరో ఒకరు, ఇందులో ఉన్నారు. చెప్పే ప్రతి మాట లో, ఎంత సత్యం ఉందో, వారంతా గమనిస్తున్నారు.

మీరంతా బాగుండాలి ఆరోగ్యముగా ఉండాలి కదా, తిట్టాలి అన్నా పొగడాలి అన్నా. మంచి చెయ్యాలి అన్నా, చేయించుకోవాలి అన్నా. సరిదిద్దాలి అన్నా, సరి దిద్దించుకోవాలన్నా. దేనికైన, మన వారు అందరూ బాగుండాలి. అంతే కానీ, మనకు ఇష్టమైన వారు లేదా సహయము చేసే వారు మాత్రమే బాగుండాలి అని అనుకోకూడదు.

అదే భిన్నత్వములో ఏకత్వము, మానసిక స్తిరత్వము. మన మాటలు భరించలేక తట్టుకోలేక పారిపోయిన వారూ ఉన్నారు, ఉండి కూడా చదవని వారూ ఉన్నారు.

భూగోళం లో ఏదో ఒక వైపు, ఒకరికి ఉచిత క్లాస్ లేదా కౌన్సెలింగ్ తీసుకోవడమో లేదా తీయించుకోవడమో, జాగ్రత్తలు తో, నిరంతరం జరుగుతూనే ఉంది, ఏళ్లుగా, భగవంతుని దయవలన.

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని పాట ఉంది కదా. అలాగే అందరూ నా వాళ్ళే , కానీ ఎవరికీ ఏమీ కాను.

నిజంగా దేవుని నమ్మిన వారికి, అందరూ చుట్టాలు స్నేహితులే, చేతలలో. చెడ్డవారు ఉంటే, దూరముగా ఉంటాము అంతే కానీ వారికి కీడు చెయ్యము, ద్వేషించము.

అలాగే, సంసారం లో ఉన్నా కూడా, మాయా మోహ బంధం లో ఉండకూడదు, అదే కృష్ణ తత్వం.

అంటూ గోపి, తన మిత్రులకు ఆత్మీయ సందేశము పంపారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,316; 104 తత్వాలు (Tatvaalu) and views 224,667
Dt : 13-Nov-2019, Upd Dt : 13-Nov-2019, Category : General
Views : 915 ( + More Social Media views ), Id : 219 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : well wishers , counselling , whatsapp messages
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content