Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. నవగ్రహ పూజా మహిమ అని పాత సినిమా కాంతారావు వాసంతి నటించిన, విఠలాచార్య దర్శకత్వం వహించిన(1964) సినిమా చూస్తున్నాం. వామ్మో, ఆ కష్టాలు తట్టుకోవడం, మామూలు విషయం కాదు.
చక్కగా అన్ని పరిస్తితులు, ఒకటి అనుకుంటే ఒకటి జరగడము, అనుకోకుండా వచ్చే ఇబ్బందులు అన్ని స్పష్టము గా చూపించారు. ఎవరో ఎందుకు నాకు ఇన్ని ఇబ్బందులు కష్టాలు ఇస్తున్నారు అని తను పడే బాధ మనము అందరూ అనుకునేలాంటిదే.
శని దేవుని నీడలో, దెబ్బ లు తింటున్న సమయంలో, మనకూ అనుభవం లోకి వచ్చి ఉంటాయి, జాగ్రత్తలు. అన్ని ముడుచుకొని విషయ వాసనలకు దూరంగా ఉన్నా కూడా, దేవుని వైపు ఉన్నా కూడా, వారు పాత తప్పు కర్మ ఫలాన్ని తప్పుకోలేరు.
మరి పూర్తిగా మోహం లో ఉండి, విషయ వాసనలో మునిగి తేలుతూ, ఇష్టం వచ్చిన విధంగా చేసే మరియు మాట్లాడే, మిగతా వారి సంగతి ఏమిటి? దేవుడా, ఘోరము, ఎవరూ కాపాడలేరు, జాగ్రత్తలు.
పశ్చిమ దేశాల లో, అంటే అమెరికా, యూరోప్ ల లో కూడా రాశులు ఫలితాలు చూసుకునే వారు ఉన్నారు. సూర్య మానం బట్టి వీరి ఫలితాలు రాస్తారు, అంటే డేట్ నెలను బట్టి.
లక్షల మంది చదువుతారు వారు రాసిన ఫలితాలు. జ్యోతిషశాస్త్రము లో రాశుల ఫలితాలు గురించి సుసాన్ మిల్లర్(astrology zone) అనే ఆవిడ రాసే ఫలితాలు ఎంతో మంది అమెరికన్ లు చదువుతారు. కాకపోతే, మన లాగా శాంతులు గురించి ఉండవు.
మనం చంద్ర మానం బట్టి, నక్షత్రం ను బట్టి రాశులు ఫలాలు రాస్తారు. ఇవి తెలియని వారికి, పేరు ను బట్టి చెపుతారు. మన శాస్త్రం లో నే పరిహారం లు పూజలు కధలు ఉండేది, మనశ్శాంతి కోసము.
తప్పులు చేయని వారిని బాధించవు, బాధించినా దైవం అండ ఉంటుంది మరియు ఆత్మబలం ఉంటుంది, భయపడాల్సిన పని లేదు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,142; 104 తత్వాలు (Tatvaalu) and views 225,028 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments