జిల్లా స్ధాయిలో 2 విన్నపాలు - కలెక్టర్, శాఖల అధికారులు మరియు పట్టణ మున్సిపల్ సోషల్ మీడియా - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2027 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2062 General Articles and views 1,788,164; 104 తత్వాలు (Tatvaalu) and views 217,388.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మనం గతంలో చాలాసార్లు, కలెక్టర్ గారికి, జిల్లా శాఖల అధికారులు కు, జగన్ గారికి, విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాగుంట, సురేష్ బాలినేని గార్ల కు, ఎమ్మెల్యేలు కు, అలాగే ఇతర మంత్రులు కు, ప్రతి పక్షాలకు కూడా, అలాగే పౌర సంబంధ శాఖ అధికారులు కు, జిల్లా స్ధాయిలో రెండు విన్నపాలు చేశాము, మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఇది అన్ని జిల్లా లకు వర్తిస్తుంది.

* అనంతపురం, కృష్ణా, చిత్తూరు, కడప కలెక్టర్ లకు ధీటుగా, మన ప్రకాశం కలెక్టర్ గారి ఫేస్బుక్ ట్విట్టర్ సోషల్ మీడియా, పునఃప్రారంభం కావాలని.

అలాగే ఇతర జిల్లా కలెక్టర్ లు, ఇతర శాఖల అధికారులు కూడా, ప్రజలకు జవాబు దారీగా, సోషల్ మీడియా లో అందుబాటులో ఉండాలని.

ఇలా అన్ని శాఖల తో సోషల్ మీడియా నడిపించిన, ఒకే ఒక్క ఉత్తమ జిల్లా అధికారి, అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడు గారు అని, మనం గతంలో అనుకున్నాం. ఆయన ఇంకా చాలా విషయాలలో, దూసుకుపోతున్నారు. వారి ఫేస్బుక్ చూడండి, కావాలంటే ప్రతి వారం మనం ఒక గొప్ప విషయం రాయాలి, వారి గురించి.

జగనన్న, చంద్రన్న, పవనన్న, వీరన్న ఆయనను అభినందించాలి, రాష్ట్ర కలెక్టర్ ల కు మార్గదర్శకుడి గా.

* తిరుపతి, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ అధికారులు ఫేస్బుక్ కు ధీటుగా, ఒంగోలు కార్పోరేషన్ అలాగే ఇతర జిల్లాల మున్సిపాలిటీ ల ఫేస్బుక్ లు, ఉండాలి అని కోరాము. కొత్త కమీషనర్ గారు మొదలు పెడతారు అని ఆశిస్తున్నాము.

ఈ మొర ఎప్పుడు ఎవరు ఆలకిస్తారో. మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆశయాలు ను, గౌరవిస్తారో చూద్దాం.

సంవత్సరం లో మరలా మరలా, కొన్ని సార్లు ఇలాగే గుర్తు చేసుకుంటూ, మన ప్రజాస్వామ్య దుస్థితి కి, కుమిలిపోతూ, అధికార ప్రతిపక్ష నాయకుల చేతగాని తనాన్ని కొనియాడుతూ, అధికారుల అలసత్వం కు మురిసిపోతూ, సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలుతూ, కరోనా జాగ్రత్తలతో ఉందాము.


update :

ప్రకాశం జిల్లాలో జగనన్న కు జరుగుతున్న అన్యాయం, సజ్జల గారి కు తెలియాలి. ప్రభుత్వ నాయకులు గా జగనన్న క్షేమం తర్వాత నే , సాయి సజ్జల వైవీ బాలినేని గార్లు అయినా, ఇంకెవరన్నా కూడా.

వేమిరెడ్డి, సుబ్బారెడ్డి, బాలినేని గార్లు మరి ఎందుకు గమ్ముగా చోద్యం చూస్తూ ఉంటున్నారో తెలీదు, జిల్లా ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియా లో , పధకాల సమాచారం పెట్టకపోతే సంవత్సరం పై గా, మంత్రులు బాలినేని, సురేష్, ఎంపీ మాగుంట గార్లను లెక్కచేయకుండా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2062 General Articles and views 1,788,164; 104 తత్వాలు (Tatvaalu) and views 217,388
Dt : 04-Dec-2020, Upd Dt : 04-Dec-2020, Category : Request
Views : 688 ( + More Social Media views ), Id : 841 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : requests , district level , prakasam , ongole , collector , dept officials , urban , municipal , social media
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content